తెలుగు News

ఇక మాటల్లేవ్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ నిర్ణయాలు..!

తెలంగాణలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 7 రోజులుగా సమ్మె జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌తో...

ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సమ్మె చేపట్టిన కార్మికులు రేపటినుంచి మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని రాజకీయ...

చంద్రబాబు ఇంటికీ మా పార్టీ రంగులు వేస్తాం: వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ భవనాలన్నింటికీ వైసీపీ పార్టీ రంగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా టీడీపీ-వైసీపీ మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. కానీ.. తాజాగా జరిగిన ఈ వాగ్వాదంలో వైసీపీ...

ఆర్టీసీ సమ్మె ఉధృతం.. స్కూళ్లకు సెలవులు పొడిగింపు

ఆర్టీసీ సమ్మె కారణంగా తెలంగాణలో స్కూళ్లకు సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ముందుగా ప్రకటించిన ప్రకారం సోమవారం నుంచి స్కూల్స్ తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేపట్టిన నేపథ్యంలో స్కూల్...

రాహుల్‌తో రిలేషన్‌పై పునర్నవి ఏమందో తెలుసా?

తెలుగు బిగ్‌బాస్‌-3 నుంచి బయటకు వచ్చేసిన నటి పునర్నవి గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌తో రిలేషన్‌పై స్పష్టత ఇచ్చింది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఓ ఇంటర్వ్యూలో పున్నూ...

ఆర్డీఎక్స్ లవ్ మూవీ రివ్యూ

ఆర్ ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపిన పాయల్ రాజ్ పుత్ తన రెండో సినిమా RDX లవ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ గా...

ఆర్టీసీ విలీనంపై తేల్చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంపై...

సముద్రతీరాన్ని శుభ్రం చేసిన ప్రధాని మోదీ

తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున సముద్ర తీర ప్రాంతానికి వెళ్లారు. అక్కడి పరిసరాల్లో చెత్త చెదారం కనిపించడంతో స్వయంగా స్వచ్ఛ్ భారత్ చేపట్టారు. అక్కడి చెత్తను...

ఇక్కడ చిరు.. అక్కడ ప్రభాస్ ఇరగదీశారు..!

ఈ ఏడాది సెకండాఫ్‌లో రెండు భారీ సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి ప్రభాస్ సాహో సినిమా కాగా, రెండోది మెగాస్టార్ సైరా సినిమా. ప్రభాస్ సాహో సినిమా ఆగష్టు 30న భారీ ఎత్తున...

హాలిడేస్ ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఫ్యామిలీతో కలిసి దసరా సెలవులకు స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పిల్లలు గౌతమ్, సితారతో కలిసి మహేష్ దంపతులు సరదాగా గడిపిన సంగతులు సోషల్‌ మీడియాలో...

అరవైయేళ్ల బామ్మల సినిమాకు పన్ను మినహాయింపు..!

హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్‌ సిస్టర్స్‌ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం సాండ్‌ కి ఆంఖ్‌. తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తూ, అరవైయేళ్ల...

త్వరలో రజనీ 168వ సినిమా

సంక్రాంతికి 'పేట' సినిమాతో పలకరించిన రజనీకాంత్‌ త్వరలో 'దర్బార్‌' సినిమాతో థియేటర్ల్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెట్‌ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు తలైవా. 'రోబో',...

బాలీవుడ్ మెగాస్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ జీవితం ఎందరికో ఆదర్శం. సినీ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం బాలీవుడ్‌లో మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల...

రానాకు ఛాలెంజ్ విసిరిన సాయి పల్లవి..!

పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సమంత అక్కినేనితో పాటు రానా దగ్గుబాటిని నామినేట్‌ చేసింది కథానాయిక...

గంగానది ప్రక్షాళన పోరాటానికి బాసట నా బాధ్యత: పవన్ కల్యాణ్

హరిద్వార్ లోని ఆశ్రమంలో జరిగిన జి.డి.అగర్వాల్ సంస్మరణ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గంగను స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, నదిలో కాలుష్యం చేరకుండా నియంత్రించాలంటూ ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ చేసిన పోరాటం గురించి...

నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తే.. జగన్ వీడియో గేమ్..!

రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తే.. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో గేమ్ ఆడుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఇసుక లేక...

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ వ్యూహం ఏమిటి?

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమ్మెకు విరుగుడుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...

షమా సికిందర్ తాజా హాట్ ఫొటో షూట్

కొందరు హీరోయిన్లు సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు షమా సికిందర్ కూడా అదే కోవలో నడుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియోలో చేస్తున్న పోస్టులు బికినీలోంచి తన్నుకొస్తున్న అందాలు...

మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ రెండురోజుల పర్యటనకు భారత్ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి మహాబలిపురం శోర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్రమోదీ...

కుండ బద్దలు కొట్టించిన బిగ్‌బాస్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా నడుస్తూ 81 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. నేడు (అక్టోబర్ 10) నాటికి 82వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. షో ముగింపు దశకు వస్తుండటంతో ఆటను...

లిప్‌ లాక్‌పై క్లారిటీ ఇచ్చిన హరిప్రియ

గీత గోవిందం సినిమాతో కన్నడ నటి రష్మిక మందనా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో విడుదలైన ఈ సినిమాలో హీరో విజయ్‌ దేవరకొండతోపాటు నటి రష్మిక నటనకు మంచిపేరు వచ్చింది. ఈ చిత్రంలో...

నెటిజన్లను ఫిదా చేస్తున్న ఐషా ఫొటో షూట్

సినిమా ఇండస్ట్రీలో తమ గ్లామర్ తో అడుగుపెట్టిన హీరోయిన్లలో నేహా శర్మ, అదాశర్మలు ముందుంటారు. ఈ ఇద్దరు గ్లామర్ షోలు చేసేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయరు. కమర్షియల్ హీరోయిన్లుగా ఎదిగేందుకు కావాల్సిన...

సన్నీలియోన్‌తో కలిసి యువ హీరో నవదీప్..!

హాట్ స్టార్ సన్నీలియోన్‌తో కలిసి టాలీవుడ్ యువ హీరో నవదీప్ వెబ్‌ సిరీస్‌లో నటించబోతున్నాడు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్-2లో సన్నీతో కలిసి నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు...

తెలుగులో లస్ట్ స్టోరీస్.. అమలాపాల్ కీలక పాత్ర!

2018లో వచ్చిన నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ పై సినీ వర్గాల్లో చాలా చర్చ జరిగింది. హిందీలో విజయవంతమైన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో కియారా...

కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌

రాజకీయాలపై దృష్టి పెట్టిన దగ్గర నుంచి ప్రకాశ్ రాజ్ సినిమాల సంఖ్యను తగ్గించారనే చెప్పాలి. గతంలో కంటే తెలుగు.. తమిళ భాషల్లో ఆయన చేస్తోన్న సినిమాల సంఖ్య బాగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలవనున్న చిరంజీవి

'సైరా నరసింహారెడ్డి' సినిమాను చిరంజీవి తన కెరియర్లోనే ప్రతిష్ఠాత్మకంగాభావించారు. ఆ స్థాయికి ఎంతమాత్రం తగ్గకుండా చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ చారిత్రక చిత్రం భారీ...

బాక్సర్‌గా గద్దలకొండ గణేష్!

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌.. ముకుందా సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ లా మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి 9 సినిమాల వరకు...

బిగ్‌బాస్‌ షోను నిషేధించండి!

బిగ్‌బాస్ (హిందీ) 13 వ సీజన్ మూసివేయాలన్న డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ టీవీ షోను వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ కేంద్ర సమాచార,...

బిగ్‌బాస్‌: కోపంతో ఊగిపోతున్న ఇంటి సభ్యులు..

బిగ్‌బాస్‌లో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి బిగ్‌బాస్‌ సిద్ధమైపోయాడు. 80వ రోజులోకి అడుగు పెట్టిన బిగ్‌బాస్‌ హౌస్‌ ఇంటి సభ్యుల గొడవలతో నేడు హీటెక్కనుంది. హౌస్‌మేట్స్‌కు వారి వెనక మాట్లాడుకున్న వీడియో...

ఊచలు లెక్కిస్తున్న టీవీ 9 మాజీ బాస్

తెలుగులో తొలి పూర్తిస్థాయి న్యూస్ ఛానల్ టీవీ 9 సక్సెస్ కు తానే కారణమని చెప్పుకునే రవిప్రకాష్ చివరకు జైలు పాలయ్యాడు. టీవీ 9 లో ఎంతోమందిని నానారకాలుగా హింసించి వారి ఉసురు...
error: Content is protected !!