విక్రమ్ జాడ దొరికేనా?.. సన్నగిల్లుతున్న ఆశలు..!
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్‌తో సిగ్నల్స్ తెగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విక్రమ్ గురించి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్రోతో...
బాలీవుడ్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం
బాలీవుడ్ మూవీ 'కూలీ నెంబర్ 1' సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న కూలీనెంబర్ 1 చిత్రం...
అక్కినేని నాగార్జున ఫాంహౌస్‌లో డెడ్ బాడీ
అక్కినేని నాగార్జునకు చెందిన వ్యవసాయక్షేత్రంలో కుళ్లిపోయిన మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామంలో అక్కినేని నాగార్జునకు వ్యవసాయ క్షేత్రం ఉంది. పాపిరెడ్డిగూడలోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తన...
ప్రముఖ పోర్న్ స్టార్ ఆకస్మిక మృతి
ప్రముఖ పోర్న్ స్టార్ జెస్సీకా జేమ్స్ ఈ రోజు శాన్‌ఫెర్నాండో వ్యాలీలోని తన నివాసంలో హఠాన్మరణం చెందినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల జెస్సీకా జేమ్స్ మోడల్‌గా, పోర్న్ స్టార్‌గా పాపులర్ అయింది. ఇవాళ...
ఏపీ సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు ఈరోజు సీఎం జగన్ విడుదల చేశారు. ప్రతీ సచివాలయంలో 11 నుంచి 12 మంది...
కనుమరుగవనున్న బ్యాలెట్ పత్రాలు
బ్యాలెట్ పేపర్ల వాడకంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత నిచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సహా 23 రాజకీయ పార్టీలు ఈవీఎంలు వద్దని.. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలని సీఈసీని...
పారితోషికాన్ని భారీగా పెంచేసిన నయనతార.?
టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలతోను.. మరో వైపున స్టార్ డమ్ ఉన్న యువ హీరోలతోను .. ఇంకో వైపున...
సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా కానుక.. ఎంతో తెలుసా.!
సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికులకు తీపికబురు వినిపించారు. సింగరేణి కార్మికులకు అసెంబ్లీ వేదికగా దసరా పండుగ కానుకను ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ. 1,00899ను బోనస్‌గా ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో...
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగశౌర్య కొత్త సినిమా
యంగ్ హీరోలతో విభిన్నమైన కథా చిత్రాలను నిర్మిస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ తన ప్రతిష్ఠను పెంచుకునే దిశగా ఈ బ్యానర్ వరుస సినిమాలను...
రానా తో మరోసారి జతకట్టనున్న కాజల్!
నటుడు రానా సరసన హీరోయిన్‌గా గతంలో కాజల్ చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విజయాన్ని సాధించింది. రానాతో కాజల్ కెమిస్ట్రీ అదిరిందనే వార్తలు కూడా వినిపించాయి. అలాంటి కాజల్ మరోసారి...
విజయ్‌కి విలన్‌గా విజయ్ సేతుపతి
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కొత్తదనానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తాడు. అందువల్లనే ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను పోషిస్తుంటాడు. ఈ తరహా పాత్రల్లో ఇతర...
చరణ్ అన్న చేయకపోతే నేను చేస్తాను: వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'వాల్మీకి' చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ కాబోతున్నది. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. దాదాపు...
చిరంజీవి ‘సైరా’ మూవీ ట్రైలర్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం...
జనసేన ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్‌పై పవన్ మండిపాటు
జనసేనకు చెందిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చేయడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన మద్దతుదారులకు సంబంధించిన 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదన్నారు. ఈమేరకు ఆయన తన...
నయనతార ప్రియుడి బర్త్‌డే సెలబ్రేషన్స్
నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. అత్యంత సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు...
సైరా ఈవెంట్‌లో నయనతార
దక్షణదిలో వరసగా భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. సాహో తరువాత ఇప్పుడు సైరా విడుదలకు రెడీ అవుతున్నది. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ...
పెళ్ళయిందని మర్చిపోయిన దీపిక.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, హీరోయిన్‌లు దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు ఈమధ్యే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తనకి పెళ్ళయిందన్న విషయాన్ని దీపిక మర్చిపోయారు. వివరాల్లో కెళితే.. దీపిక 'లివ్ లవ్ లాఫ్' అనే...
అల్లు రామయాణంలో విలన్‌గా ప్రభాస్.!
ఇప్పటికే రామయాణంపై చాలా సినిమాలు వచ్చాయి. అనేక భాషాల్లో ఈ మహాగాథను సినిమాలా రూపంలో చూపించారు. అయితే మరోసారి 'రామాయణ' మహాగాథను మరోసారి వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అల్లు...
నాగచైతన్య, అఖిల్.. ఓ మల్టీస్టారర్..!
అక్కినేని యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని వినికిడి. 'ఆర్ఎక్స్ 100' సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అజయ్ భూపతి మహాసముద్రం...
విజయ్ దేవరకొండ కోసం గోవా వెళుతున్న పూరి
డైరెక్టర్ పూరి జగన్నాథ్.. చాలా వేగంగా కథలను తయారు చేయడంలోను .. స్క్రిప్ట్ ను పూర్తి చేయడంలోను సిద్ధహస్తుడు. తన కొత్త సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి ఆయన ఎక్కువగా బ్యాంకాక్...
ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉరకలేస్తున్న కాజల్
నటి కాజల్ అగర్వాల్ ఇటీవల ఆగ్రాలోని ప్రేమకు చిహ్నం అయిన తాజ్‌మహల్‌ను సందర్శించింది. ఈ అమ్మడిప్పుడు చాలా ఉల్లాసంగా గడుపుతోంది. ఉత్సాహంగా ఉరకలేస్తోంది. అంతా సక్సెస్ మహిమ అంటారా? కావచ్చు. ఆ మధ్య...
బాలయ్య నిర్మాత అర్థనగ్న నిరసన..కదిలిన అధికారులు
టాలీవుడ్ సినీ నిర్మాత. బాలయ్య సింహా నిర్మాత పరుచూరి శివ రామప్రసాద్ జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ దీక్షకు దిగారు. షేక్ పేట ఓయూ కాలనీలో సినీ నిర్మాత పరుచూరి శివరామప్రసాద్ నివసిస్తున్నారు....
హిందీలో రూ.153 కోట్లు రాబట్టిన సాహో
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 424 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే హిందీలో ఈ చిత్రం రూ.153 కోట్లకు పైగా వసూళ్ళు సాధించినట్టు పోస్టర్...
నిక్ బర్త్‌డే సందర్భంగా వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక
హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గతేడాది వివాహం చేసుకున్నప్పటి నుంచీ ఈ జంట ఏం చేసినా వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ప్రియాంక...
నా చిరకాల కోరిక నెరవేరలేదు: సమంత
టాలీవుడ్ ప్రముఖ నటి, అక్కినేని కోడలు సమంత తన చదువుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఉన్నత చదవులు చదవాలన్న తన కల నెరవేరలేదని చెప్పింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ...
పీవీ సింధూతో పెళ్లి చేయాలాంటూ కలెక్టర్‌కు పిటిషన్ వేసిన వృద్ధుడు
తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం చేసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పిటిషన్ పెట్టుకున్నాడు. సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను...
వరుణ్ తేజ్ ‘వెల్లువచ్చె గోదారమ్మ’ సాంగ్ మేకింగ్ వీడియో
సినియర్ నటుడు శోభన్ బాబు, అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన వెల్లువచ్చె గోదారమ్మ సాంగ్ ఎప్పటికీ పాపులరే. బిందెల మధ్య గోదారి ఒడ్డున వీరిద్దరు డ్యాన్స్ చేస్తూ సాగే పాట ఇప్పటికీ అందరినీ...
రానాకు నో చెప్పిన కీర్తి సురేశ్
టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు వరుస విజయాలను సాధిస్తూ రావడంతో ఆమె క్రేజ్ పెరుగుతూ వెళ్లింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే...
రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో కమల్ హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ మూవీ 'ఇండియన్ 2'. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. సిద్ధార్థ్ సరసన...
కోడెల మృతిపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో కోడెల, చంద్రబాబు తప్పు అంగీకరించారని అన్నారు. గతంలో కోడెల ఇంట్లో బాంబులు...





