వరల్డ్ బ్యాడ్మింటన్‌లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ అదుర్స్
అర్జున అవార్డుకు ఎంపికైన ఆనందంలో ఉన్న తెలుగు షట్లర్ సాయి ప్రణీత్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నాడు. తొలి రెండు రౌండ్లను ఈజీగా దాటేసిన ప్రణీత్.. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ పని...
పవన్ కల్యాణ్‌పై బ్లాక్‌మనీ ప్రచారం.. వైసీపీపై ఫిర్యాదు
జనసేనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా విభాగంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నల్లధనాన్ని...
ముంబైలో ఆటో రిక్షాలో ఎంజాయ్ చేసిన కియారా..!
కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకుంది. కబీర్ సింగ్ హిట్ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు...
అమెజాన్ అడవుల దగ్ధంపై తారల ఆవేదన
ప్రపంచంలోనే అతి పెద్ద అడవి అమెజాన్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోంది. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన ఈ అడవుల్లో కార్చిచ్చు రేగి దగ్ధం అవుతున్నాయి. అధిక...
అన్నయ్య వేసిన బాటలోనే.. కానీ ఒక్కటే అసంతృప్తి: నాగబాబు
చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగబాబు.. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసిన ఆయనకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని అన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ...
ఏపీ మంత్రి బొత్సకు సీబీఐ సమన్లు
సీనియర్ రాజకీయ నాయకుడు ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 12న తన ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు...
కారు ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు ప్రమాదం కేసులో రాజ్ తరుణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం స్టేషన్...
తనలోని లోపం గురించి చెప్పిన ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అంటూ అంతా అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సమానమైన క్రేజ్ ప్రభాస్‌కు మాత్రమే ఉంది. అందుకే ఆయన్ను ఇండియాస్...
పవన్ క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చిన వర్మ
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. తాను కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం...
చిదంబరం అరెస్ట్ తర్వాత ఈడీ అనూహ్య నిర్ణయం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి దర్యాప్తు...
హీటెక్కిన కరీంనగర్ రాజకీయం.. బీజేపీలోకి గంగుల..?
కరీంనగర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా తయారైంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనం పొలిటికల్...
చిదంబరానికి 26 వరకు సీబీఐ కస్టడీ
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలంటూ...
రాజ్‌తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్.. ఐదు లక్షలకు బేరం
హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్...
ప్రభాస్ నోటిలో రవీనా టాండన్ చీరకొంగు..వీడియో వైరల్
బాహుబలి చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మూవీ 'సాహో' భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ చిత్రానికి...
సమంత వీడియో పై టాలీవుడ్ స్టార్‌ల రియాక్షన్!
స్టార్ హీరో సమంత తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. సమంతకు వ్యాయామం అంటే చాలా ఇష్టం. తన జీవనశైలిలో వ్యాయామాన్ని కూడా ఓ భాగం చేసుకున్నారు. ఇప్పటికే చాలాసార్లు వ్యాయామశాలలో...
‘ఫైటర్’గా మారిన రౌడీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో త్వరలో ఓసినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం పూరి...
పోలవరంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురు!
పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. టెండర్ ప్రక్రియపై...
నేనైనా లేదా అనుష్క అయినా త్వరగా పెళ్లి చేసుకోవాలి: ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఎక్కడికి వెళ్లినా మీడియా, అభిమానుల నుంచి 'మీరు అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారా? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా?' ఈ రెండు ప్రశ్నలే ఎక్కువగా ఎదురౌతున్నాయంట. తాను, అనుష్క కేవలం...
కాజల్‌తో అల్లు అర్జున్ స్పెషల్ సాంగ్
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది . సుశాంత్, టబు, నవదీప్, జయరామ్, నివేదా...
నా జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను: పవన్ కళ్యాణ్
దాదాపు ఐదు నెలల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు. నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉండగా, నిన్ననే...
చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజు జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్, చిరంజీవి అనే హ్యాష్‌ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్...
హీరో విశాల్,అనీశా పెళ్లి ఆగిపోయిందా?
హీరో విశాల్ ఈ ఏడాది మార్చి 10న విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన అనీశా అనే అమ్మాయితో నిశ్చితార్థమైంది. అప్పటి నుంచి వీరికి సంబంధించిన ఫొటోలను అనీశా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండేది....
మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. అంటే అభిమానులకు పండుగే. ఒకప్పుడు హంగామా ఓ రేంజ్‌లో ఉండేది. రోజంతా టీవీ, రేడియో అన్నింట్లోనూ చిరంజీవి పాటలతో నిండిపోయేవి. అభిమాన సంఘాల...
అన్నయ్య పిస్టోల్‌తో కాల్చుకుని చనిపోదామనుకున్నా: పవన్ కళ్యాణ్
ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు....
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై పాకిస్తాన్ విమర్శలు
పాకిస్థాన్‌కు ఏమాత్రం అవకాశం దొరికినా భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకస్థాన్‌కు అనుకున్న స్థాయిలో ఇతర దేశాల నుంచి మద్దతు రాకపోవడంతో భారత్‌పై కక్ష చూపిస్తోంది....
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్ట్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు గంట హైడ్రామా అనంతరం ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనను...
ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం.. అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పవన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఆయన సోదరుడు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 22న చిరు 64వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా పవన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు....
వరదల్లో చిక్కుకున్న మలయాళ నటి
ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ వరదల్లో చిక్కుకున్నారు. లఘు చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆమె 35 మంది సభ్యులున్న బృందంతో కలిసి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అయితే గత కొన్నిరోజులుగా ఆ...
‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎన్టీఆర్‌కు హీరోయిన్ దొరికిందా!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ...
షాడో దర్శకుడితో నమ్రత ప్రాజెక్ట్!
దర్శకుడు మెహర్ రమేష్ .. 2013లో రిలీజ్ అయిన షాడో సినిమా తరువాత సినిమాలకు దూరమైన సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ రిలేషన్స్ కారణంగానే ఓ క్రేజీ ప్రాజెక్ట్,...





