తెలుగు News

హైదరాబాద్ అల్లుడు కాబోతున్న విశాల్.. అమ్మాయి ఎవరంటే?

హీరో విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ సంగతిని తన తండ్రి జీకే రెడ్డి అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. హీరోగా, నడిగరం సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్, హీరోయిన్ వరలక్ష్మి...

‘పేట’ ముహూర్తానికే..థియేటర్‌ ముందే పెళ్లి..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే కొందరికి కేవలం తమ అభిమాన సినీనటుడు మాత్రమే కాదు.. 'అంతకు మించి'. స్టైలుకే స్టైలు నేర్పించే హీరోగా అభిమానులు ఆయనను అభివర్ణిస్తారు. రజనీ సినిమా విడుదల అంటే అభిమానులు...

పేట మూవీ రివ్యూ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ త‌న‌దైన‌ స్టైల్‌, మేన‌రిజంతో ప్రేక్షకులను క‌ట్టిప‌డేస్తారు. ఆయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. త‌మిళ‌నాడులో అయితే అక్క‌డి వారికి త‌లైవా సినిమా ఒక పెద్ద...

21న జనసేనలో బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ వీడుతారంటూ...

మీ ఆశీర్వాదం, ఆ దేవుని దీవెనలే నడిపంచాయి: జగన్‌

నడిచింది నేనైనా.. నడిపించింది మాత్రం మీరు, ఆ దేవుని దీవెనలే అన్నారు వైసీపీ అధినేత వైస్ జగన్... ఇచ్ఛాపురంలో నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సభలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయన... ఇన్ని...

కొందరికి చౌకీదార్ అంటే భయం: మోడీ

'కొందరికి చౌకీదార్ అంటే భయం. అందుకే వాళ్లు నన్ను అధికారం నుంచి తప్పించాలనుకుంటున్నారని' ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారితో జాగ్రత్తగా...

పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలి: చంద్రబాబు

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్రం అధికారాల్లోకి కేంద్రం చొరబడటమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్యాంగపరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రకాశం...

‘భారతీయుడు’లో కొరియన్‌ భామ..!

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో ఇరవై రెండేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు‌' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం...

ఎన్టీఆర్‌ ‘క‌థానాయ‌కుడు’ రివ్యూ

నందమూరి తారక రామారావుగారు కేవ‌లం తెలుగు వారి అభిమాన న‌టుడు మాత్ర‌మే కాదు. తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన మ‌హోన్న‌త నాయ‌కుడు. వెండితెర‌పై జాన‌ప‌ద‌, పౌరాణిక‌, సాంఘిక......

బాలకృష్ణ, నాగబాబుల వార్‌ ముగిసేనా..?

బాలకృష్ణ, నాగబాబు మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ ఇద్దరి మధ్య డైలాగ్‌ వార్ చూస్తుంటే ఇప్పట్లో తెగేటట్లు కనిపించడం లేదు. అసలు ఈ వివాదం ఎప్పుడు ఎక్కడ మొదలైంది....

తన అందాలతో మెగా కాంపౌండ్‌ నుంచి ఛాన్స్‌ కొట్టేసిన నటి..!

మెగా కాంపాండ్‌లో ఎంట్రీకోసం ఓ భామ బికినీ అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కాలంలో హీరోయిన్స్‌ అవకాశాల కోసం దర్శక, నిర్మాతలను వేడుకోవడం లేదు. అలాగని వారిని అన్ని రకాలుగా ఆకట్టుకునే ప్రయత్నాలూ మానడం...

అందాలను ఒలికిస్తూ రాయ్‌ లక్ష్మి .. వైరల్‌ ఫోటో..!

అవకాశాలు అందుకోవడానికి అందరు ముద్దుగుమ్మలు ఓ విధానాన్ని ఫాలో అవుతుంటే ఈ హాట్ భామ మాత్రం డిఫరెంట్ రూట్‌లో వెళ్తోంది. బాత్‌టబ్‌లో జలకాలాడుతూ వయ్యారాలు ఒలికిస్తోంది. జలకాలాటలలో..కిలకిల పాటలతో అంటూ నాటి సినిమాల్లో...

‘బిగ్‌బాస్-3’ కంటెస్టెంట్స్‌గా బిగ్‌ సెలబ్రిటీస్‌..!

ఒకప్పుడు వినోదం అంటే సిల్వర్ స్క్రీన్‌ మాత్రమే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో బుల్లితెర విజృంభిస్తోంది. టీవీ కూడా ఇప్పుడు బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా అయిపోతుంది. బుల్లితెరలో బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైందట....

ఆ చిత్రం కోసం రష్మిక జుట్టు కత్తిరించుకుందట..!

పాత్ర కోసం ప్రాణం పెట్టే వాళ్లు కొందరుంటే, మేకోవర్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వాళ్లు మరికొందరుంటారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ చిత్రం కోసం సెన్సేషనల్ హీరోయిన్‌ రష్మిక...

జనాసేనలో 60 శాతం కొత్తవారికే అవకాశం..!

వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది జనసేన పార్టీ... వామపక్షాలు మినహా ఏ పార్టీతో పొత్తుఉండదని స్పష్టం చేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోవైపు జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు....

రాహుల్‌తో చంద్రబాబు భేటీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. బీజేపీ వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను...

నిర్మాతకు పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సాయిపల్లవి..!

సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే నిర్మాతలు నష్టపోతుంటారు. వీరికి అండగా నిలవడానికి హీరోలు తమ పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ దారిలో హీరోయిన్‌ సాయిపల్లవి నడిచినట్లు...

పవన్‌ ఎవరు..? మరోసారి నోరు జారిన శ్రీరెడ్డి..!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి నోరు జారింది. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. మెగా బ్రదర్...

జగన్‌కు రాజీనామా లేఖ పంపిన ఆదిశేషగిరిరావు

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్ బాబాయ్‌ ఆదిశేషగిరిరావు... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీని వీడుతున్నట్టు ఆదిశేషగిరిరావు సోమవారం రాత్రే ప్రకటించగా... ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు...

వారికీ రిజర్వేషన్లు ఇవ్వండి: చంద్రబాబు నాయుడు

మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి...

‘రాణి పద్మావతి’ దీపికా ఆశీర్వాదంతోనే సినిమా హిట్‌ ..ఈదిగో ఫోటో..!

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన సినిమా 'సింబా'. ఈ మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం...

నందమూరి-మెగా వివాదంలో ఎంటరైన ఆర్జీవీ..!

గతకొన్ని రోజులుగా మెగా బ్రదర్‌ నాగబాబు చేస్తున్న కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో ఏరేంజులో దుమారం లేపుతున్నాయో తెలిసిందే. బాలకృష్ణ ఎవరో తెలియదంటూ ఓ ఇంటర్వ్యూలో నాగబాబు అనడం. పైగా అప్పట్లో కమెడియన్‌ బాలయ్య...

అలనాటి సంక్రాంతిని గుర్తుచేసుకుందాం

తెలుగు వారి లోగిళ్లలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు వైభవంగా జరుపుకునే సంక్రాంతి వచ్చిదంటే చాలు పల్లెటూళ్లలో ఉన్నంత సరదా ఇక ఎక్కడా ఉండదు. అందుకే ఎంత దూరాన ఉన్నా...

కైరా నెక్ట్స్‌ ఛాయిస్ ఇతనేనా..?

ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్న విజయ్‌దేవరకొండ తన యాటిట్యూడ్‌తో ఈ తరం ప్రేక్షకులను, దర్శక, నిర్మాతలనే కాకుండా పలువురు హీరోయిన్లను సైతం ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని...

ఆర్‌ఎక్స్-100 డైరెక్టర్‌కు హ్యాండిచ్చిన యంగ్‌ హీరోలు..!

ఆర్‌ఎక్స్-100 సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అజయ్‌ భూపతికి రెండో సినిమా అవకాశం వచ్చి చేజారిపోయిందట. ఈ దర్శకుడు తొలి సినిమాతో సాధించిన ఘన విజయానికి రెండో సినిమా ఈపాటికే సెట్స్‌పైన...

నయన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన కాజల్‌..!

సౌతిండియాలో ఓ సీనియర్ నాయిక నెలకొల్పిన రికార్డును, మరో హీరోయిన్‌ బ్రేక్ చేయడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో నయనతార నటించిన కోలమావు కోకిల నెలకొల్పిన టీజర్ రికార్డును కాజల్...

‘కొలవెరి..’ని బీట్‌ చేసిన సాయిపల్లవి ‘వచ్చిండే..’

తమిళ స్టార్‌ ధనుష్‌ను నటి సాయిపల్లవి బీట్‌ చేసింది. ఇప్పటి వరకు దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న పాటగా ధనుష్‌ 'కొలవెరి..' ఉంది. ఈ పాటను ధనుష్‌...

జనసేన అధినేత కొత్త నిర్ణయం..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో జనసేన పోరాట యాత్రల పేరుతో పర్యటనలు చేస్తున్న పవన్... జిల్లాల్లో పోరాట యాత్రలు ఆపాలని నిర్ణయానికి వచ్చారు. ఇకపై...

జనసేనాని సంతకం ఫోర్జరీ.. బెజవాడ సీపీకి ఫిర్యాదు!

జనసేన పార్టీ లెటర్ హెడ్ నకిలీదని జనసేన లీగల్ సెల్ నేతలు తేల్చారు. వాటిని తయారు చేసిన వారిపై బెజవాడ సీపీకి జనసేన లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత...

మోడీకి టీఆర్ఎస్‌ ఎంపీల వినతి.. ప్రధాని సరదా సంభాషణ.!!

టీఆర్‌ఎస్‌ ఎంపీలు తనను కలిసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారితో సరదాగా సంభాషణ సాగించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అంత పెద్ద మెజారిటీతో గెలిచినా.. తనకు ఒక్క మిఠాయి కూడా తినిపించలేదని టీఆర్‌ఎస్‌...
error: Content is protected !!