ఏఆర్ రెహమాన్ మేనల్లుడి ‘రెబెల్’ ఫస్ట్‌లుక్
ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించాడు జీవీ.ప్రకాశ్ కుమార్ . సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరుతో వరుస విజయాలతో దూసుకుపోతున్న...
యనిమల్ నుంచి బ్యూటీఫుల్ సాంగ్
బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం యానిమల్ నుంచి...
వార్నర్‌కు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
ఈ రోజు ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయనకు...
గోపీచంద్ మలినేని- రవితేజ నాలుగో సినిమా షురూ
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. చివరిగా వచ్చిన క్రాక్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది....
దగ్గుపాటి పెళ్లి సందడిలో చిరంజీవి- మహేష్
దగ్గుపాటి వారి ఇంట్లో మరోసారి పెళ్లి సందడి మొదలైపోయింది. వెంకటేష్ చిన్న కూతురు హవ్య వాహిని పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విజయవాడకు...
దీపికా- రణవీర్ పెళ్లి వీడియో వైరల్
బాలీవుడ్ ప్రేమ జంటల్లో దీపికా పదుకోన్, రణవీర్ సింగ్ లు ఒకరు. ఐదేళ్ల క్రితం 2018లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న వీరు.. వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి జరిగి ఐదేళ్లయినా చిన్న...
చిరంజీవి 156 మూవీ టైటిల్ ఇదేనా!
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత మరింత జోష్‌తో దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఎన్నో చిత్రాలను చేసి ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్‌లో అలరించారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో...
ఓటీటీలో ‘ప్రేమ విమానం’కు 50 మిలియన్స్ వ్యూస్
అభిషేక్ పిక్చర్స్ జీ 5తో కలిసి 'ప్రేమ విమానం' సినిమాను నిర్మించారు. సంతోష్ కాటా దర్శకత్వం వహించిన ఈ సినిమా, సహజత్వానికి అద్దంపడుతూ సాగుతుంది. కలలకు, ఊహలకు మధ్య నలిగిపోయే సగటు జీవితాలను...
యోగిబాబు కూతురు బర్త్‌డే పార్టీలో కోలీవుడ్ స్టార్ హీరోలు
కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ మంచి పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవలే 'జైలర్' లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అయితే యోగిబాబు...
నయనతార ‘అన్నపూరణి’ ఫస్ట్ గ్లింప్స్
లేడి సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ మరో సినిమా అనౌన్స్ చేసింది. నీలేష్ కృష్ణ అనే కొత్త దర్శకుడితో తన 75వ చిత్రం చేస్తుంది....
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రణబీర్ కపూర్
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సినిమాలకు విరామం చెప్పాడు. తన కుమార్తె రాహాతో గడిపేందుకు ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని రణబీర్ కపూర్ నిర్ణయించుకున్నాడు. జూమ్ ద్వారా రణబీర్ తన...
‘జైలర్’ విలన్ అరెస్ట్
'జైలర్' సినిమా విలన్ వినాయకన్ మరో వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయ్యాడు. మద్యం మత్తులో గొడవకు దిగిన ఆయనను కేరళలోని ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్...
33 సంవత్సరాల తర్వాత నా గురువు నటిస్తున్నా: రజనీకాంత్
రజనీకాంత్ జైలర్ విజయం తరువాత అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్ డైరెక్టర్ T.J జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కేరళ రాష్ట్ర రాజధాని...
పవన్ కల్యాణ్ సీఎం కావడంపై రేణూ దేశాయ్ స్పందన
టాలీవుడ్ సీనియర్ నటి రేణూ దేశాయ్ నటించిన తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. రవితేజ హీరోగా నటించిన ఈసినిమా ఇటీవలే విడులైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ...
చిరంజీవికి విలన్‌గా రానా!
మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమా శ్రీవశిష్ఠ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇది సోషియా ఫాంటసీ జోనర్లో నడిచే కథ. ఈ...
‘ధ్రువ నక్షత్రం’ ట్రైలర్
కోలీవుడ్ స్టార్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం 'ధ్రువ నక్షత్రం'. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుంది....
‘ఆదికేశవ’ థర్డ్ సింగిల్ ప్రోమో
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆదికేశవ'. పవర్ఫుల్ కంటెంట్ తో .. ఎక్కువ యాక్షన్ పాళ్లతో ఆయన చేసిన సినిమా ఇది. నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు....
‘దేవర’లో మరో హీరోయిన్!
కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతోందని చెబుతున్నారు. సముద్రంతో ముడిపడి కొనసాగే కథ ఇది. ఈ సినిమాలో...
‘నరకాసుర’ ట్రైలర్
'పలాస' ఫేం రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నరకాసుర'. శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి, సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. నౌఫల్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో అపర్ణ జనార్దన్...
చిరంజీవి కొత్త సినిమా పోస్టర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం వశిష్ఠతో కలిసి చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని గ్రాఫిక్స్‌తో డిజైన్ చేసిన ఓ స్పెషల్ పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ చేశారు. దసరా పండగా సందర్భంగా ఈ సినిమా...
ప్రభాస్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం
పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని ఖైత్లాపూర్ గ్రౌండ్‌లో భారీ కటౌట్ ఏర్పాటుచేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. ఈ భారీ కటౌట్...
‘దేవర’ నుండి దసర స్పెషల్ పోస్టర్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందని కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సముద్రతీరంలో...
నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’
దసరా సందర్భంగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్తం చిత్రం టైటిల్ ను విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ 'సరిపోదా శనివారం'. డీవీవీ ఎంటర్టయిన్...
మెస్మరైజింగ్ గెటప్‌లలో కత్రినా కైఫ్
బాలీవుడ్‌లో హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది కత్రీనా కైఫ్. నేటి తరం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే హీరోయిన్స్‌లో కత్రీనా కైఫ్ ఒకరు. కత్రినా గ్లామర్, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. బాలీవుడ్...
దేవి శరన్నవరాత్రుల స్పెషల్ వైజయంతీ మూవీస్ 7వ పోస్టర్
టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ సంస్థ వైజయంతీ మూవీస్ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా.. తమ బ్యానర్‌లో నటించిన హీరోయిన్‌లను ఒకొక్కరిగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మొదట 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లో...
వివేక్ ఆత్రేయతో నాని 31వ సినిమా
నాచురల్ స్టార్ నాని మరో క్రేజీ కాంబినేషన్‌తో వచ్చేస్తున్నాడు. RRR చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి తన 31వ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా...
‘చంద్రముఖి-2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి-2. పి.వాసు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కథ, కథనం, టేకింగ్ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై...
గీతామాధురితో విడాకులపై నందూ కామెంట్స్
ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లు కూడా విడాకులు తీసుకున్న నేపథ్యంలో మరో జంట కూడా విడాకులు తీసుకుంటున్నారు అంటూ.. వార్త వినిపిస్తున్నాయి. చాలా మంది ఇది నిజమే అని భావిస్తున్నారు. టాలీవుడ్ గాయని...
డెవిల్: రోజీ ఫస్ట్‌లుక్
నందమూరి కల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి...
ఉత్కంఠ భరితంగా ‘మంగళవారం’ ట్రైలర్
ఆర్‌ఎక్స్100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మంగళవారం'. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తోడు మూడ్నెళ్ల ముందు రిలీజైన టీజర్...





