వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపిన స్కూల్ ప్రెండ్స్
ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైఎస్ జగన్ శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు వైఎస్ జగన్‌కు...
భారత్ బంద్‌కి మద్దతు పలికిన జనసేన
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా విపక్షాలు తలపెట్టిన భారత్ బంద్ తమ మద్దతు ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. కార్యకర్తలు ఈ భారత్ బంద్‌లో పాల్గొనాలని...
ఆంధ్రప్రదేశ్‌పై ఆపరేషన్ గరుడ దాడికి సిద్ధమైంది: శివాజీ
ఆంధ్రప్రదేశ్‌పై ఆపరేషన్ గరుడ మరో రూపం దాల్చుకుని దాడికి సిద్ధమైందని హీరో శివాజీ అన్నారు. శనివారం శివాజీ విలేకరులతో మాట్లాడుతూ.. 'ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం భావితరాలను ఇబ్బంది...
పనిచెయ్యని అధికారులను స్పాట్లోనే సస్పెండ్ చేస్తా: చంద్రబాబు
ఉత్తర ఆంధ్ర డెంగ్యూ, మలేరియా ప్రబలడంపై ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిఎంహెచ్ వోలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారుల అలసత్వం వల్లనే...
టీఆర్ఎస్‌కు బీజేపీతో సంబంధం ఉంది : లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలంగాణ ఏర్పాడ్డాక తొలి ప్రభుత్వం గడువు తీరకముందే రద్దుకావడం బాధకల్గించిందని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఏం చెప్పుకుంటారు? అని ప్రశ్నించారు. ఫలానా...
తెలంగాణలో ప్రత్యామ్నాయాలపై టీడీపీ చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశంపై వారితో చర్చించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటిపైకి...
సైకిలెక్కిన కొండ్రు మురళి
ఆంధ్రప్రదేశ్‌లో వలసల టైమ్ నడుస్తోంది. తాజాగా ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌లో కీలక నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పెద్దసంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు....
తెలంగాణలో మొదలైన ఎన్నికల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ మధ్యాహ్నం హుస్నాబాద్‌లో...
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్
ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్ కాసేపటి క్రితం గవర్నర్‌ను కలిసి సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ...
తెలంగాణ అసెంబ్లీ రద్దు
ఈరోజు మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఏకవాక్య తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కేవలం 2 నిమిషాల పాటే జరిగిన...
జగన్‌పై మండిపడుతూ ఎమ్మెల్యేల లేఖ!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఫ్యాక్షన్ పునాదులపై నిర్మించబడ్డ మీ ఫ్యూడల్ మనస్తత్వం భరించలేకే టీడీపీలో చేరామని జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర...
ఆనవాయితీ మరిచిపోయిన టీడీపీ నాయకులు!
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించడం తెలుగుదేశం ప్రజాప్రతినిధులు మరిచిపోయారు. ఉభయసభల్లో దాదాపు 160 మంది ప్రాతినిథ్యం వహిస్తుండగా ఈరోజు అన్నగారికి వెంకటపాలెంలో సీఎం...
మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు?
తెలంగాణలో ముందస్తుకు మహూర్తం డిసైడ్ అయింది. మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతుంది. ముందస్తు కోసం ప్రభుత్వాన్ని రద్దు చేయడం కోసం సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు...
విశాఖ జిల్లా సబ్బవరంలో జగన్ పాదయాత్ర
విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. నేడు సబ్బవరంలో జరిగిన వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీ మంత్రులు మాత్రం సింగపూర్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే సబ్బవరంలో...
హరికృష్ణకు నివాళులు అర్పించిన టీడీపీ
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం రాష్ట్రస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్, హరికృష్ణ చిత్ర పటాలకు చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులు అర్పించారు. నందమూరి...
తెలంగాణలో ముందస్తు హడావుడి..?
తెలంగాణలో అధికారపక్షంలోనే కాదు, విపక్షంలోనూ హడావుడి పెరిగింది. వరాలతో అన్ని రకాల వర్గాలను ఆకట్టుకునే పనిలో అధికార టీఆర్ఎస్ ఉంది. మరోవైపు తమకు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమేం చేస్తామో కాంగ్రెస్ ఏకరువుపెడుతోంది....
ధర్మ పోరాటంతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం: చంద్రబాబు
రాష్ట్రం విడిపోయే సమయానికి రాయలసీమలో కరువులో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 20 ఏళ్ల డేటా తీసుకుంటే అనంతపురంలో 16, 17 సార్లు తక్కువ వర్షపాతం నమోదు కావడం, కరువు జిల్లాగా...
రాబోయేది ఇందిరమ్మ రాజ్యం: కోట్ల
ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు మాత్రమే పాలకులు అవుతారు.. భక్షించే వాళ్లు కాదని అన్నారు....
తెలంగాణలో ముందస్తుకు ముహూర్తం ఖరారు?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సెప్టెంబర్...
తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం: లోకేష్
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని, ఏ...
‘చంద్రన్న పెళ్లికానుక’ పథకంలో స్వల్ప మార్పులు
'చంద్రన్న పెళ్లికానుక' పై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దుల్హన్, గిరిపుత్రిక కల్యాణ పథకాల పేర్లల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దుల్హన్-చంద్రన్న పెళ్లికానుక, గిరిపుత్రిక-చంద్రన్న పెళ్లికానుక గా మార్చాలని సీఎం నిర్ణయించారు....
టీడీపీని చూస్తే జాలేస్తుంది: విష్ణు కుమార్ రాజు
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు టీడీపీపై మండిపడ్డారు. ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు.. విశాఖ జిల్లాలో మీడియాలో మాట్లాడిన ఆయన... రైల్వే జోన్ ఆందోళన విషయంలో...
పవన్ కల్యాణ్ వీరాభిమాని ఆత్మహత్య
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నగరంలోని తల్వాకర్స్ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న అనిల్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు...
దళారీ వ్యవస్థ లేకుండా చేయడమే టీడీపీ లక్ష్యం
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం బోయగూడెంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా యువతకు నిరుద్యోగ భృతి...
హరికృష్ణ పొలిట్ బ్యూరో స్థానంలోకి ఎవరు?
నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. చనిపోయే నాటికి హరికృష్ణ టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో పార్టీలో ఎవరిని భర్తీ చేస్తారన్న...
అమరావతి బాండ్లపై ఉండవల్లి ఫైర్
అమరావతి అభివృద్ధి కోసం అధిక వడ్డీకి అప్పు తేవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. అమరావతి బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు...
చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తికాదు: జగన్
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో సోమవారం జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలో వేల కోట్ల రూపాయల...
త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ
ఏపీ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని...
ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్న...
మళ్లీ ప్రజలు దీవిస్తే అద్భుత ఆకుపచ్చ తెలంగాణ చేస్తా
త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతాం. ఉద్యోగాలలో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కావాలని ప్రధాని మోడీని నిలదీసి తెచ్చుకున్నాం. కేసీఆర్ సీఎంగా లేకపోతే 95 శాతం స్థానిక రిజర్వేషన్ సాధ్యమయ్యేదా. ఇది యువత...





