HomeTelugu Trendingసైన్స్‌తో పాటు దేవుడుతో నాగ్‌ అశ్విన్‌- ప్రభాస్‌ మూవీ!

సైన్స్‌తో పాటు దేవుడుతో నాగ్‌ అశ్విన్‌- ప్రభాస్‌ మూవీ!

3 3
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రభాస్ అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ సైన్స్.. దేవుడు అనే అంశాల చుట్టూ తిరుగుతుందట.. సైన్స్ మరియు దేవుడు అనే రెండు అంశాల చుట్టూ కథ నడుస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. అయితే ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తీస్తామని తేలియాజేశారు నాగ్ అశ్విన్. అయితే సినిమాను 2021 చివర్లో కాకుండా 2022 ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తాం అని తెలిపాడు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!