HomeTelugu Trending‘కొత్తగా రెక్కలొచ్చెనా’ నుంచి ‘మనసా లేదే నిన్నలా'సాంగ్‌

‘కొత్తగా రెక్కలొచ్చెనా’ నుంచి ‘మనసా లేదే నిన్నలా’సాంగ్‌

Mansa ninnila song from Ko
విక్రమ్‌ సాహిదేవ్‌, సౌమిక పాండియన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా’. ప్రదీప్‌ బి. అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘మనసా లేదే నిన్నలా ఈ రోజే’ అనే మెలొడీని ప్రముఖ గాయని సునీత సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ప్రేమ ఏ సీజన్‌లో ఎలా ఉంటుందో చెప్పిన తీరు మెప్పిస్తోంది. గోపీచంద్‌ లగడపాటి రచించిన ఈ గీతాన్ని అచ్చు రాజమణి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీష, శ్రీధర్‌ లగడపాటి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!