HomeTelugu Trendingనిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలనుకుంటున్నా

నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలనుకుంటున్నా

Meera Mitun says she wantsనటి మీరామిథున్‌ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మరోసారి ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈసారి వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. గతంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానందపై మీరామిథున్ పొగడ్తల వర్షం కురిపించింది. నిత్యానంద గురించి అందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన ట్విటర్‌లో పెర్కొంది. అంతేకాకుండా తాను కూడా కైలాస దేశానికి వెళ్లాలనుకుంటున్నానని పేర్కొంది. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ అని మీరా మిథున్‌ పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!