HomeTelugu Trending'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' టీజర్‌

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

 

Miss Shetty Mr Polishetty

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. మహేష్‌బాబు.పి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ – ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. దాదాపు ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఇందులో నవీన్‌ పొలిశెట్టి… సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలోనూ, అనుష్క… అన్విత రవళిశెట్టి అనే షెఫ్‌ పాత్రలోనూ నటించారు. ఈ చిత్రానికి రధన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే సినిమాలు తగ్గించిన అనుష్క మళ్లీ ఈ సినిమాతో ఫామ్‌లోకి వస్తుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. నవీన్‌ పోలిశెట్టి కామెడీ టైమింగ్‌ గురించి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్‌ కూడా సినిమాపై ఆసక్తిని కలిగించేలానే ఉంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu