ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

ప్రతి వారం థియేటర్స్ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నా.. ఓటీటీ సినిమాలు, సిరీస్ ల పై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. మరి ఈ వీకెండ్ సందడి చేసేందుకు క్యూకట్టిన ఆ చిత్రాలేమిటి ?, ఆ సిరీస్ లేమిటి ? చూద్దామా. ఇంతకీ, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఏ చిత్రం రిలీజ్ కాబోతుందో ?, ఈ కింద లిస్ట్ ను పరిశీలిద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానున్న ప్రసారాలు ఇవే :

బీఫ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 6 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ఇన్‌ రియల్‌ లవ్‌ (టీవీ షో) ఏప్రిల్‌ 6 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

చుపా (హాలీవుడ్) ఏప్రిల్‌ 7 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

హంగర్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌8 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

జీ5 :

అయోథి (తమిళం) ఏప్రిల్‌ 7 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

ది క్రాసోవర్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 4 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

జితు మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘రోమాంచమ్‌’. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

బుక్‌ మై షో :

బ్యాట్‌మ్యాన్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 5 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

కాస్మోస్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 7వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ఈటీవీ విన్‌ :

దర్శకుడు రవిబాబు నటిస్తూ నిర్మించిన చిత్రం ‘అసలు’. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ఈటీవీ విన్‌ వేదికగా నేరుగా విడుదల కాబోతుంది. పూర్ణ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

అదితిరావు హైదరీ కీలక పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘జూబ్లీ’. జూబ్లీ ఏప్రిల్‌ 7వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates