సోనాలి బింద్రే పై పాక్‌ మాజీ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

సోనాలి బింద్రే ఒకప్పుడు బాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. టాలీవుడ్ లో బాలయ్య సినిమాలోనూ, మెగాస్టార్ ఇంద్ర సినిమాలో, నాగార్జున మన్మధుడు సినిమాలోనూ నటించి మెప్పించింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కొన్నాళ్ళు టాప్ హీరోయిన్ గా ఉన్నది. అయితే, కొంతకాలం క్రితం బ్రెయిన్ క్యానర్ తో ఇబ్బంది పడి.. ట్రీట్మెంట్ తో బయటపడింది.

సోనాలి బింద్రే గురించి పాక్ మాజీ బౌలర్, షోయబ్ అక్తర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనాలి బింద్రే అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె ఫోటోను పర్సులో పెట్టుకొని తిరిగేవాడినని చెప్పాడు. అవకాశం వస్తే తన లవ్ ప్రొపోజ్ చేయాలని అనుకున్నట్టు చెప్పాడు. ఒకవేళ సోనాలి కాదంటే ఆమెను కిడ్నాప్ చేయాలని కూడా అనుకున్నాడట షోయబ్. ఈ విషయాన్ని రీసెంట్ గా బయటపెట్టాడు.

CLICK HERE!! For the aha Latest Updates