ప్రభాస్ న్యూ లుక్.. అభిమానులను బాధిస్తుంది!

బాహుబలి సీరిస్‌ తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో, జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సాహో వచ్చే ఏడాది ఆగష్టు 15 న రిలీజ్ కాబోతున్నది.

ఇదిలా ఉంటె, ప్రభాస్ ముంబై ఎయిర్ పోర్ట్ లో సడెన్‌గా దర్శనం ఇచ్చాడు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటె ప్రభాస్ సడెన్ గా పేస్ డల్ గా కనిపించింది. దేనిగురించో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నది. ఈ ఫోటోను చూసి అభిమానులు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సాహో షూటింగ్ చేస్తూనే ప్రభాస్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడని కొందరు అంటున్నాడు. ప్రభాస్ కొత్త లుక్ బాగున్నా.. ఎందుకో పేస్ డల్ గా ఉండటం అభిమానులను బాధిస్తున్నది.

CLICK HERE!! For the aha Latest Updates