HomeTelugu Trendingచల్లగాలి పీల్చుకుంటున్న పునర్నవి

చల్లగాలి పీల్చుకుంటున్న పునర్నవి

4
బిగ్‌బాస్‌ ఫేమ్‌ పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పునర్నవి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో శర్వానంద్‌కు కూతురుగా నటించింది. ఆ మధ్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. Bigg Boss Telugu 3లో కూడా తన ఎక్స్‌పోజింగ్‌తో, రాహుల్‌తో రొమాన్స్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అది అలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ పిక్‌ను షేర్ చేసింది పున్ను.. ఆ పిక్‌లో ఓ గోడపై కూర్చొని పచ్చని చెట్లతో కూడిన ప్రకృతిని, స్వచ్చమైన గాలిని పీల్చుతూ.. తన్మయత్వంతో కళ్లు మూసుకొని పరిసరాలను ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఈ బ్యూటీ.

View this post on Instagram

🌞 riseee n shine

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu