HomeTelugu Trendingతలకిందులుగా సమంత.. ఫొటో వైరల్‌

తలకిందులుగా సమంత.. ఫొటో వైరల్‌

Samantha latest Yoga Pose g

అక్కినేని కోడలు సమంత ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సమంత తాజాగా ఓ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాలిలో త్రాడుకు తల క్రిందకి కాళ్ళు పైకి పెడుతూ.. గాల్లో తలకిందులుగా వేలాడుతున్న ఆసనం వేసింది. ఆ ఫోటోలో సామ్ ఎంతో త్రాడు సహాయం తీసుకుంది. అలా వేలాడుతున్న పోస్ట్ పెట్టి చేస్తూ.. లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేదని కాప్షన్ జోడించింది.

ప్రస్తుతం పిక్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జిమ్‌లో బరువులను ఎత్తడమే కాదు..ఇలా యోగాసనాలను వేయడం సమంతకి ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుందట. సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్‌లో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతకి జంటగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

36

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!