HomeTelugu Big Storiesఅతనితో కలిసి వెకేషన్ కి Samantha.. ఫైనల్ గా ప్రేమ పై క్లారిటీ..!

అతనితో కలిసి వెకేషన్ కి Samantha.. ఫైనల్ గా ప్రేమ పై క్లారిటీ..!

Samantha goes on vacation with him.. Finally, clarity on love..!
Samantha goes on vacation with him.. Finally, clarity on love..!

Samantha Relationship:

సమంతా ప్రస్తుతం మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేసిన దుబాయ్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల.. వల్ల ఆమె ప్రేమ జీవితం గురించి పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇటీవలే సమంత తన దుబాయ్ వెకేషన్ ఫోటోలు షేర్ చేయగా.. అందులో ఒక ఫోటోలో పక్కన ఒక అతను నిలబడుకొని కనిపించారు. అభిమానులు అతడిని దర్శకుడు రాజ్ గా గుర్తించారు. గతంలోనూ వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు.. వార్తలు వచ్చాయి. అయితే వాటిపై సమంత ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ ఈ ఫోటోల ద్వారా పరోక్షంగా తన ప్రేమ జీవితం పట్ల క్లారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఒకవైపు సమంత ప్రేమ విషయాల్లో ఆసక్తికరమైన సంకేతాలు ఇస్తుండగా, మరోవైపు ఆమె మాజీ భర్త నాగచైతన్య ఇప్పటికే శోభితాతో సీరియస్ రిలేషన్‌లో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

ఇంతకుముందు అనారోగ్యంతో పాటు వ్యక్తిగత సమస్యల్ని ఎదుర్కొన్న సమంత, ఇప్పుడు మళ్లీ జీవితం పట్ల ఆసక్తి చూపిస్తూ, తన ప్రయాణాలను అభిమానులతో పంచుకుంటోంది. ఆమె తాజా పోస్ట్‌లు చూసి ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు.

తన ప్రేమను స్పష్టంగా ప్రకటించకపోయినా, సమంత ఫోటోల ద్వారా వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందనే సంకేతాలు అందిస్తోంది.

ALSO READ: Akhil Zainab’s Wedding Reception కి విచ్చేయనున్న సెలబ్రిటీలు ఎవరంటే..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!