HomeTelugu Trendingసైంధవ్‌: శ్రద్ధా శ్రీనాథ్‌ ఫస్ట్‌ లుక్‌

సైంధవ్‌: శ్రద్ధా శ్రీనాథ్‌ ఫస్ట్‌ లుక్‌

Shraddha Srinath first look
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. వరుస సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌ల్లో, బాలీవుడ్‌లోనూ సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. శైలేశ్ కొలను దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్.. హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె లుక్ ను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆమె ‘మనోజ్ఞ’గా కనిపించనున్నట్లు ప్రకటించారు. ‘తన నటనతో అందరినీ అలరించే సూపర్ టాలెంటెడ్ నటి!! సైంధవ్ బృందం అద్భుతమైన నటి శ్రద్ధాశ్రీనాథ్ ని స్వాగతిస్తోంది’ అని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ట్వీట్ చేసింది.

‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. సైంధవ్ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ స్థంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ సహా పలువురు నటులు కనిపించనున్నారు.

Image

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu