HomeTelugu Trendingఆకట్టుకుంటున్న 'శ్రీదేవి సోడా సెంటర్‌' మోషన్‌ పోస్టర్‌

ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ మోషన్‌ పోస్టర్‌

Sudhir Babus Sridevi Soda

టాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. పలాస దర్శకుడు కరుణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు . కాగా దీనికి సంబందించిన మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీని సంబంధించి నిన్న ప్రకటన కూడా చేశారు (అక్టోబర్‌ 30) ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చెప్పినట్లుగానే ఈరోజు టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!