వివాదంలో బిగ్‌బాస్-3 రియాల్టీ షో
బిగ్‌బాస్-3 కార్యక్రమ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్-3కి తనను ఎంపిక చేసి అగ్రిమెంట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారంటూ శ్వేతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ కార్యక్రమ బాధ్యులు తనను...
ఎక్స్‌పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశావా.. నిధి అగర్వాల్ పై నెటిజన్ల కామెంట్స్
రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. నిధి అగర్వాల్, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై...
‘దొరసాని’ మూవీ రివ్యూ
హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, హీరో రాజశేఖర్-జీవితల కూతురు శివాత్మిక హీరోయిన్‌గా 'దొరసాని' చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రంతో హీరో, హీరోయిన్ ఇద్దరికీ తొలి సినిమా. 40 ఏళ్లు...
‘నిను వీడని నీడను నేనే’ మూవీ రివ్యూ
హీరో సందీప్ కిషన్ సక్సెస్ కోసం ఎదురుచుస్తున్నాడు. తన కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను గాడిలో పెట్టే బాద్యతను తానే తీసుకున్నాడు....
సమంతకు సర్‌ప్రైజ్ ఇచ్చిన నెటిజన్
ప్రముఖ నటి సమంత చిన్నప్పటి ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేసి ఆమెను ఓ నెటిజన్ సర్‌ప్రైజ్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది....
‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ వచ్చేసింది
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం...
చరణ్ ఎంట్రీకి డేట్ ఫిక్స్ .. వీడియో వైరల్
ఈ జనరేషన్ స్టార్లు సినిమాల్లో నటించటంతో పాటు అభిమానులకు అందుబాటులో ఉండేందుకు కూడా సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే...
ఈ తెలుగమ్మాయి ‘రాగల 24 గంటల్లో’ బికినీలో కనిపిస్తుందట!
టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అవకాశాలు వచ్చినా.. చిన్నా చితకా ఉండే అవకాశాలే తప్పించి పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. అంతకు ముందు ఆ తరువాత వంటి బెస్ట్...
కొణిదల వారసురాలు నిహారిక షాకింగ్ నిర్ణయం
కొణిదల వారసురాలు.. మెగా డాటర్ నిహారిక నటనకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన నిహారిక 'ఢీ' రియాలిటీ షోతో బుల్లితెరపైన మెరిసింగి. అక్కడ...
దర్శకులపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కాంట్రవర్సీలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఎక్కడో ఓ చోట ఇరుక్కుంటూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మరోసారి కోట ఇలాంటి వ్యాఖ్యలే...
సీక్రెట్ టాటూని చూపించేసిన సమంత!
స్టార్ హీరోయిన్ సమంత తన శరీరంపై ఉన్న సీక్రెట్ టాటూని బయటపెట్టేశారు. ఆమె ఆదివారం నిర్వహించిన 'ఓ బేబీ' థాంక్స్ మీట్‌లో తెలుపు వర్ణం దుస్తుల్లో మెరిశారు. ఫొటోషూట్‌లో భాగంగా చేతులు పైకెత్తి...
ఓ బేబీ ఎంత రాబట్టిందో తెలుసా!
స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. ఈ మూవీ తొలి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.17 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ...
రిటైర్మెంట్ తీసుకోవాలా?.. తికమకలో సమంత
ప్రముఖ నటి సమంత 'ఓ బేబీ' చిత్రం తర్వాత ఎలాంటి కథను ఎంచుకోవాలి? అనే తికమకలో ఉన్నానని అన్నారు. ఆమె టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి,...
జైలుకెళ్లిన వారే ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి?.. తానాలో పవన్
అమెరికా వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో తానా 22వ మహాసభలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడో రోజు కార్యక్రమంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్...
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి
కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. ఇరు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు చేసింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ...
ఓ బేబీ మూవీ రివ్యూ
ప్రముఖ నటి సమంత పెళ్లి తరువాత విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా చేసిన మరో ప్రయోగం ఓ బేబీ. వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు...
9 గర్భిణి అండర్ వాటర్‌లో బికినీ షూట్.. వైరల్ అవుతున్న సమీరారెడ్డి ఫొటోలు
నటి సమీరారెడ్డి అమ్మతనంలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం 9 నెలల నిండు గర్భిణిగా ఉన్న సమీరా రెడ్డి.. మాతృత్వంలోని మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుకుండేలా ప్రతిక్షణాన్ని పదిలపరుచుకుంటోంది. తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు నెటిజన్లకు...
విక్రమ్ ‘మిస్టర్ కేకే’ టీజర్
హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న సినిమా 'కడరం కొండాన్'. తెలుగులో 'మిస్టర్ కేకే' పేరుతో విడుదల కాబోతోంది. ఈ మూవీ తెలుగు టీజర్ విడుదలైంది. అక్షరా హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది....
‘నా దిమాక్ ఏందిరా డబుల్ సిమ్ కార్డు లెక్కుందీ..’ ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' ట్రైలర్ విడుదలైంది. 'ఏ బొమ్మా.. నువ్వు ఊ.. అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా.. నిన్ను బేగంని చేసి ఖిలా మీద...
మంచు లక్ష్మిపై మహిళా సంఘాలు మండిపాటు.. అమ్మా ఇంగ్లీష్ పుత్రీ అంటున్న.. శ్రీరెడ్డి
నటి మంచు లక్ష్మి మరోసారి వివాదాల్లో ఇరుక్కుంది. ఈమె ఏం చేసినా కూడా ఎక్కడో ఓ చోట కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది మంచు...
దగ్గరికి రావద్దు.. అక్కడి నుంచే సెల్ఫీ దిగు.. అభిమానికి నచ్చజెప్పిన కత్రినా
తాజాగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె బాడీగార్డ్స్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కత్రినాకు...
ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టం.. ‘దంగల్’ నటిపై విమర్శలు
కేవలం రెండు సినిమాల్లో నటించిన వారు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టం లేదు. అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి కృతఙ్ఞతా భావంతో వెళ్లిపోతే బాగుంటుంది. పరిశ్రమపై వారి దురభిప్రాయాలను వారితో...
‘మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’.. ‘దొరసాని’ ట్రైలర్
సీనియర్ నటుడు రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'దొరసాని'. ఈ చిత్రంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర...
రామ్ చరణ్ ఆఫీస్ వద్ద నిరసన
హీరో, నిర్మాత రామ్‌చరణ్ ఆఫీస్ ఎదుట ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు నిరసనకు దిగారు. ఉయ్యాలవాడ సినిమా కథ మొత్తం తీసుకొని తమ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం కలవడానికి...
శర్వానంద్ ‘రణ రంగం’ ట్రైలర్ విడుదల
'దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ, మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి' అంటున్నారు శర్వానంద్. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం 'రణ రంగం'. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌లుగా...
కుమార్తెను ఉద్దేశించి షారూక్ ఖాన్ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుంది. లండన్‌లోని ఆర్డింగ్లీ కాలేజీ నుంచి సుహానా నిన్న డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కార్యక్రమానికి షారూక్, గౌరీ దంపతులు...
బిగ్‌బాస్ హోస్ట్ ఇతనే.. టీజర్ రిలీజ్ చేసిన ‘స్టార్ మా’
బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో 'బిగ్‌బాస్'. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో ఏడాది సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు...
మద్యం సేవించడం వల్లే లావైపోయాను: రాధికా ఆప్టే
సినీ నటి రాధికా ఆప్టే.. బాగా మద్యం సేవించి లావైపోవడంతో సినిమా అవకాశం కోల్పోయానని అంటున్నారు. ఈ విషయాన్ని 'బీఎఫ్‌ఎఫ్' అనే షోలో ఆమె వెల్లడించారు. హిందీలో విజయవంతమైన 'విక్కీ డోనర్' చిత్రంలో...
కల్కి మూవీ రివ్యూ
యాంగ్రీ హీరో రాజశేఖర్ .. గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ 'కల్కి'....
ఆ సినిమా నుంచి తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన అమలా పాల్
హీరోయిన్ అమలా పాల్.. 'ఆమె' సినిమా టీజర్ చూసి తనను విజయ్ సేతుపతి చిత్రం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు . విజయ్, అమల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది....





