Telugu News

పుస్తక ప్రియురాలిగా మారిన సోనాలి బింద్రే

ప్రముఖ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్‌ అనగానే చాలామంది మానసిక శక్తిని కోల్పోతారు. వారికి ఏదో అయిపోతున్నాట్లుగా ఫీలవుతారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక...

వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు

దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే పైసీపీలో చేరనున్నట్టు తెలిపారు....

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆత్రేయపురం పూతరేకు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి. అక్కడ తయారు చేసిన పూతరేకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. ఆత్రేయపురం పూతరేకుకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ ఈ...

మహేష్‌ ‘సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌’ షేర్‌ చేసిన కవిత

టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గతేడాది రక్షా బంధన్‌కు హెల్మెట్‌కు కానుకగా ఇవ్వండి అంటూ ఓ క్యాంపైన్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అది చాలా పాపులర్‌ అయి రాఖీ సందర్భంగా తమ అన్న,...

‘విశ్వరూపం 2’ రేపే విడుదల

కమల్‌ హాసన్‌ నటించి, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'విశ్వరూపం 2' విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అడ్డంకులను అధిగమించి తెలుగు , తమిళ , హిందీ వెర్షన్లలో భారీ ఎత్తున విడుదల కానుంది...

‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌ డేట్‌

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ చిత్రంలో పూజా పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్‌ లుక్‌తోనే ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది ఈ మూవీ...

‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ తో లక్ష్మీరాయ్‌

చిరంజీవి 150వ చిత్రంలో 'రత్తాలు రత్తాలు' పాటతో యూత్‌ను ఉర్రూతలూగించిన లక్ష్మీరాయ్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమాకు సైన్‌ చేసింది. బాలీవుడ్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసినప్పటికీ.. ఆ...

మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా

అగ్రతారగా కొనసాగుతూనే అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌ లో చేస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది మిల్కీ బూట్యీ తమన్నా. 'జై లవ కుశ' సినిమా లో తమన్నా చేసిన 'స్వింగ్ జర' అనే పాట ఎంత...

మహేష్‌ బాబు బర్త్‌ డే సెలబ్రేషన్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన 25వ సినిమా చిత్ర యూనిట్‌కు గురువారం రాత్రి గోవాలో పార్టీ ఇస్తున్నాడని సమాచారం. సన్నిహితులకు బుధవారం రాత్రే తన ఇంట్లో అత్యంత సన్నిహితులకు పార్టీ ఇచ్చిన మహేష్...

మాస్‌ లుక్‌లో మహేష్‌ బాబు

మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా గురువారం టైటిల్‌తోపాటు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది చిత్రబృందం. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు మహర్షి టీజర్‌ను పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే...

సిక్స్ ప్యాక్ తో ప్రిన్స్‌ రీఎంట్రీ

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్‌గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు. గత కొన్నాళ్లుగా మంచి కథల కోసం...

రాయల్టీ హక్కులపై గాయకుల పోరాటం

పాట, మాట, సంగీతం వీటిని రూపొందించాలంటే మామూలు విషయంకాదు. పూర్తి స్థాయిలో విషయంపై అవగాహనా ఉండాలి. ఫలానా సీన్ పై కమాండ్ ఉండాలి. కవితాత్మకంగా ఆలోచించగలగాలి. అప్పుడే ఒక పాట పుడుతుంది. మంచి...

కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము పవన్, జగన్‌కు ఉందా: లోకేష్

అప్పులతో విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబుపై జగన్‌ విమర్శలు చేస్తున్నారని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్‌, పవన్‌లు ప్రధాని మోదిని ప్రశ్నించే దమ్ములేదని,...

రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది... పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఓ సారి పర్యటనకు వెళ్లి కాలికి స్వల్పగాయంతో సమీక్షలు,...

వరుణ్ తేజ్ చిత్రంలో రమ్య కృష్ణ!

రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విజయవంతంగా సినిమాలు చేస్తూ మరోసారి హాట్ ఫెవరెట్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, అగ్ర హీరోలు, దర్శకులకు ఫస్ట్‌ ఛాయిస్ గా ఉండే...

శ్రీదేవి పాత్రలో ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్న అనేక పాత్రలు...

విశ్వరూపం -2 వాయిదా?

కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన చిత్రం విశ్వరూపం -2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆటంకాలన్నీ తొలగిపోవటంతో ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు....

కరుణానిధి శవ పేటిక పై ఏముంది?

  'విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు'. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంతగా ఎవరికీ వర్తించవేమో.. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న 'కలైజ్ఞర్' శవపేటిక మీద తమిళంలో ఈ...

పవన్ కల్యాణ్ పోటీపై నేతల్లో రసవత్తర చర్చ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పశ్చిమ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏలూరులో పవన్‌కల్యాణ్‌ ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ...

మెగాస్టార్‌ తరువాత చిత్రంలో అనుష్క

మెగాస్టార్‌ చిరంజీవి తరువాత చిత్రం కోసం కథనాయికగా అనుష్క.. త్రిషలతో పాటు కొంతమంది బాలీవుడ్‌ హీరోయిన్‌ల పేర్లు కూడా పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే క్రేజ్‌ పరంగా చూసినా.. జోడి పరంగా చూసినా అనుష్క...

కరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త: చంద్ర బాబు నాయుడు

గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. సభికులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబసభ్యులకు...

హీరోయిన్‌ తల్లిగా మధుబాల

సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంది మధుబాల. ముఖ్యంగా రోజా సినిమాలో ఆమో నటనకు ఆడియన్స్‌ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్తుగా మారిన...

కలైంజర్ కడసారి చూపుకోసం క్యూ కడుతున్న తమిళ హీరోలు

కలైంజర్ కరుణానిధి తమిళులకు రాజకీయ దురంధరుడు.. ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవారికి సూత్రదారి అనే చెప్పాలి. అంతలా ద్రవిడ సిద్ధాంతాన్ని తనలో ఇముడ్చుకున్నారు. కరుణానిధి. ఆయన మరణంతో డిఎంకె శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. వేలాది...

ఓ అత్యుత్తమైన రాజకీయ నేతను కోల్పోయం: బాలకృష్ణ

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందిచారు. కరుణానిధి మృతి రాజకీయాలకు మాత్రమే కాదు.. చిత్రపరశ్రమకూ కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. ఓ అత్యుత్తమైన రాజకీయ నేతను కోల్పోయామని...

ఆగష్టు 9న మహేష్ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ 25 చిత్రం నుంచి వచ్చే ప్రతి వార్తకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూంటారు. ఇప్పటికే ఇప్పటికే పోస్టర్ల ద్వారా దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు...

కరుణానిధి మహాప్రస్థానం

తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం(ఆగస్ట్ 7న) సాయంత్రం కన్ను మూశారు. కరుణానిధి...

ఈ రోజు మాకు బ్లాక్‌ డే

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ.. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి...

డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు...

‘నర్తనశాల’ మూవీ టీజర్‌

యువ నటుడు నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న రెండోవ చిత్రం 'నర్తనశాల'. లెజెండరీ చిత్రమైన నర్తనశాల చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని మూవీ యూనిట్‌ ప్రకటించింది. తాజాగా షూటింగ్‌ను...

‘దేవదాస్‌’ ఫస్ట్‌లుక్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ మూవీ 'దేవదాస్‌'. ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక, ఆకాంక్ష సింగఖ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై...
error: Content is protected !!