ఓంకార్ డైరెక్షన్‌లో ‘అసురన్’ తెలుగులో రీమేక్?
ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన 'అసురన్' తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రితం నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, ధనుష్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా...
పింక్ రీమేక్ అందుకే తీస్తున్నా..
ఓ చక్కటి చిత్రం సాధ్యమైనంత వరకు అత్యధిక మంది ప్రేక్షకులకు చేరాలని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అన్నారు. హిందీ, తమిళంలో హిట్ అందుకున్న 'పింక్' కథతో తెలుగులో సినిమా తీయబోతున్న సంగతి...
చంద్రబాబుపై మండిపడ్డ మోహన్‌బాబు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీనియర్ సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మోహన్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ,...
విశాఖలో జనసేన లాంగ్‌మార్చ్ ప్రారంభం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విశాఖలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేపట్టిన లాంగ్‌మార్చ్ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి...
పోలవరం ఇక మేఘా పరుగులు
మేఘా ఇంజనీరింగ్ పోలవరాన్ని ఇక పరుగులు పెట్టించనుంది.రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి తన శర్వశక్తులు ఒడ్డనుంది.దేశంలో క్లిష్టమైన ప్రాజెక్ట్‌లను నిర్ణీత గడువులోగా నాణ్యతాప్రమాణాలతో పూర్తిచేస్తూ రికార్డులు సాధిస్తున్న మేఘా ఇప్పుడుపోలవరాన్ని కూడా లక్ష్యం...
అప్పట్లో చినజీయర్‌కు డ్రైవర్‌గా మారా:కేసీఆర్
ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. చినజీయర్ స్వామితో తనకు ఏర్పడిన...
ఫిట్‌నెస్ బోధకురాలుకే ట్రైనింగ్ ఇస్తున్న జాన్వీ
ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఫిట్‌నెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అంతేకాకుండా ఆమె ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఎన్నో వర్కౌట్ వీడియోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటుంటారు. తాజాగా ఈ బ్యూటీ...
వారి ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయి: పవన్ కళ్యాణ్
భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్నీ సంఘటితం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయన్నారు. విపత్కర పరిస్థితులపై పోరుకు మిగతా పార్టీలూ ముందుకు...
అమరావతిలో రాజధాని కడతారా? లేదా?: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని...
వైసీపీ పతనానికి ఇసుక సమస్యే నాంది: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇసుక సమస్యపై విశాఖలో తాను లాంగ్ మార్చ్ నిర్వహిస్తానన్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల కంటే...
‘అసురన్’ రీమేక్‌లో వెంకటేష్
కోలివుడ్ హీరో ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా 'అసురన్' సంచలన విజయం సాధించింది. కాగా ఈ చిత్రం తెలుగు రీమేక్‌పై కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 150...
ఆమె నా జీవితకథ రాయాలి: కంగన
బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న'తలైవి' సినిమాలో నటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు....
హాంసనందిని హాట్ ఫోటోలు
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై హంసా నందిని.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. హీరోయిన్‌గా సక్సెస్ రాకపోవడంతో ఐటమ్‌గర్ల్ గా మారి సంచలనాలు సృష్టించింది. మిర్చి...
కొత్త సినిమా ప్రకటించిన హరీష్ శంకర్
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్. ఈ ఏడాది ఈయన తెరకెక్కించిన 'గద్దలకొండ గణేష్'...
సల్మాన్ ‘దబాంగ్ 3’ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దబాంగ్ 3'. ఇప్పటికే ఈ సీరిస్‌లో రెండు విజయవంతమైన చిత్రాలను సల్మాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా...
ధర్మాడి సత్యంకి చంద్రబాబు లేఖ
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్దు గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీని 38 రోజుల తర్వాత బయటకు తీసిన ధర్మాడి సత్యం బృందానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు లేఖ రాశారు. లేఖలో బయటకు...
అమలా పాల్‌లా నగ్నంగా నటించనున్న కంగన రనౌత్.!
కొన్ని సినిమాలు విడుదలకు ముందే కాదు.. తర్వాత కూడా సంచలనాలు రేపుతుంటాయి. అలాంటి ఓ సినిమా ఆడై. తెలుగులో ఆమెగా అనువాదమైంది ఈ చిత్రం. అమలా పాల్ హీరోయిన్‌గా రత్నకుమార్ తెరకెక్కించిన ఈ...
దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు బంద్
మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతపడనున్నాయి. ప్రభుత్వ బ్యాంక్‌ల విలీనాలను నిరసిస్తూ బంద్‌లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ల యూనియన్లు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ),...
ఆర్టీసీ కార్మికుల జీతాలకు డబ్బులు లేవు
ఆర్టీసీ కార్మికుల సెప్టెంబరు నెల జీతాల చెల్లింపు విషయంపై సోమవారం హై కోర్టులో విచారణ జరిగింది. టీఎస్ ఆర్టీసీ వద్ద ప్రస్తుతం ఏడున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఉందని, సెప్టెంబరు నెల కార్మికుల...
కూతుర్ని పరిచయం చేసిన గీతామాధురి
ప్రముఖ సింగర్ గీతామాధురి ఇటీవల తల్లి అయిన విషయం తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చానని ఆమధ్య గీతా సోషల్ మీడియాలో తెలిపింది. అయితే ఇంతవరకు తన కుమార్తెను పరిచయం చేయలేదు. తాజాగా ఆమె...
ప్రధాని మోడీకి పూరి బహిరంగ లేఖ
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, తాజాగా, తమిళనాడు...
విశాఖలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నవంబర్ 3న ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఉపాధి లభించక భవన నిర్మాణ కార్మికులు...
గోపీచంద్‌కు సహాయపడుతున్న ప్రభాస్..!
తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ వర్షం సినిమాలో కలిసి నటించారు. అందులో ప్రభాస్ హీరో.. గోపీచంద్ విలన్‌గా నటించారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా...
ఆర్టీసీ నష్టాలకు ఓలెక్ట్రాపై నిందలా.. అసలు నిజాలు ఇవీ..
ఒక గొప్ప సంస్కరణ.. కాలుష్యం వెదజల్లే పెట్రో కార్బన్ వాహనాలను నియంత్రించాలని కేంద్రం ముందుకెళ్లింది.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని పట్టుదల ప్రదర్శించింది. కాలుష్యాన్ని వెదజల్లే ప్రభుత్వ సర్వీసులలో ఎలక్ట్రిక్ వాహనాలను మొదట ప్రవేశపెట్టాలని...
ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సమ్మె చేపట్టిన కార్మికులు రేపటినుంచి మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని రాజకీయ...
చంద్రబాబు ఇంటికీ మా పార్టీ రంగులు వేస్తాం: వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ భవనాలన్నింటికీ వైసీపీ పార్టీ రంగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా టీడీపీ-వైసీపీ మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. కానీ.. తాజాగా జరిగిన ఈ వాగ్వాదంలో వైసీపీ...
గంగానది ప్రక్షాళన పోరాటానికి బాసట నా బాధ్యత: పవన్ కల్యాణ్
హరిద్వార్ లోని ఆశ్రమంలో జరిగిన జి.డి.అగర్వాల్ సంస్మరణ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గంగను స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, నదిలో కాలుష్యం చేరకుండా నియంత్రించాలంటూ ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ చేసిన పోరాటం గురించి...
నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తే.. జగన్ వీడియో గేమ్..!
రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తే.. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో గేమ్ ఆడుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఇసుక లేక...
ఊచలు లెక్కిస్తున్న టీవీ 9 మాజీ బాస్
తెలుగులో తొలి పూర్తిస్థాయి న్యూస్ ఛానల్ టీవీ 9 సక్సెస్ కు తానే కారణమని చెప్పుకునే రవిప్రకాష్ చివరకు జైలు పాలయ్యాడు. టీవీ 9 లో ఎంతోమందిని నానారకాలుగా హింసించి వారి ఉసురు...
జబర్దస్త్ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా
తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన షో 'జబర్దస్త్'. అయితే దసరా సందర్భంగా జరిగిన జబర్దస్త్ షూటింగ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఏపీఐఐసీ చైర్మన్ రోజా.. జబర్దస్త్ నటులకు...





