Telugu News

హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కే. చంద్రశేఖరరావు(కేసీఆర్) హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సుమారు 4 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. విభజన సమస్యలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం, విభజన చట్టంలోని...

చంద్రబాబు నివాసం కూల్చివేత ప్రారంభం !

కృష్ణానది కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నఇంటిని సీఆర్డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలను కూడా సీఆర్డీఏ కూల్చి వేత పనులను ప్రారంభించింది. మూడు...

ప్రాణాలు కాపాడిన ఆపిల్‌ వాచ్‌

రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆపద సమయాల్లో మనుషుల కంటే ముందే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుతోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ. వాషింగ్టన్‌కు చెందిన గేబ్...

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో అంటూ విడుదల చేసిన పోస్టర్‌, అల్లు అర్జున్‌ డైలాగ్‌ ఎంతగా వైరల్‌...

‘మ్యాడ్ హౌస్’ తో నిహారిక

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల ఒక వైపున తనదైన శైలిలో ఒక పద్దతిగా సినిమాలు చేస్తూనే ఉంది. అంతేకాదు..మరోవైపు తన టేస్ట్‌కు తగ్గ వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక...

‘వాటర్‌ మేన్‌..’తో జనసేన అధ్యక్షుడు భేటీ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జలసంరక్షణ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. వరదలు, వర్షాలు ఉన్నా జలనిర్వహణ సమర్థంగా లేదని తెలిపారు. పెరుగుతున్న వలసలకు వ్యవసాయ రంగం దెబ్బతినడమే కారణమన్నారు. సోమవారం...

పోలవరం టెండర్‌ మేఘాకే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రధాన ప్రాజెక్ట్‌ రీ-టెండరింగ్‌తో సర్కార్‌ రూ.628 కోట్లు ఆదా చేస్తోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్‌తో ఏపీ సర్కార్‌కు రూ.628 కోట్లు ఆదాఅయ్యాయి. గతంలో...

అన్నయ్యకు నేను అభిమానినే: పవన్‌ కళ్యాణ్‌

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నాకు బయట ఎంతటి పేరైనా ఉండొచ్చు... కానీ, అన్నయ్య దగ్గర మాత్రం నేను ఒక అభిమానినే అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శక‌త్వంలో.....

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఊడిపడిన పెచ్చులు.. మహిళ మృతి

హైదరాబాద్‌ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర అపశృతి చోటు చేసుకుంది.. అమీర్‌పేట మెట్రో స్టేషన్ దగ్గర మహిళ మృతిచెందింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడి వివాహిత మౌనిక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు...

తెలంగాణలో టిక్కెట్ బుకింగ్ యాప్స్‌కి షాక్

ఆన్‌లైన్ సినిమా టికెట్ బుకింగ్ యాప్స్‌ కి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రకరకాల ట్యాక్స్‌లను టిక్కెట్లపై రుద్దుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బుక్ మై షో, పేటీఎం, ఈజీ మూవీస్ వంటి...

చిరంజీవి, రామ్‌చరణ్‌పై ఫిర్యాదు

కొణిదెల ప్రొడక్షన్స్ అధినేతలైన హీరో చిరంజీవి, నిర్మాత రామ్‌చరణ్‌లపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య సమరయోదుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను వారసులమైన తమ నుండి...

చిరంజీవి సైరా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్ ఎంతంటే?

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ...

బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. వీడియో వైరల్‌

బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్‌ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్‌ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్‌లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో...

మాలీవుడ్‌లో మోహన్‌లాల్‌కు చిక్కులు..!

కేరళ అటవీశాఖ అధికారులు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌పై కేసు నమోదు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆయన పై గతంలో ఎర్నాకుళం సమీపంలోని పెరుంభవూర్ కోర్టు...

చంద్రబాబు నివాసానికి మరోసారి నోటీసులు

కృష్ణా జిల్లా ఉండవల్లిలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసానికి సీఆర్డీఏ అధికారులు ఇవాళ మరోమారు నోటీసులు అంటించారు. కరకట్టపై నిర్మించిన ఆ నివాసాన్ని అక్రమ కట్టడంగా గుర్తించామని వారం...

డబ్బింగ్‌ మొదలెట్టిన బాలకృష్ణ.!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ సినిమా ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ను శరవేగంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్...

అయోధ్యలో బంగారంతో రామ మందిరం!

బాబ్రీ.. రామ జన్మభూమికి సంబంధించిన కేసు చాలా కాలంగా కోర్టులో నడుస్తోంది. ఈ కేసు పరిష్కారం కోసం చాలామంది మధ్యవర్తిత్వం చేసినా కుదరలేదు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డెడ్‌లైన్...

సైరా ట్రైలర్‌పై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పందన

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై...

మహేష్‌ నెక్ట్స్‌ సినిమా అతనితోనేనా..?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరసగా రెండు హిట్స్ కొట్టాడు. ఈ రెండు మహేష్‌ కెరీర్లో మంచి విజయాలుగా నిలిచాయి. మహర్షి సినిమా కెరీర్లో మంచి...

గోదావరి గర్భంలోనే లాంచి.. మృతదేహాల కోసం గాలింపు

గోదావరిలో ఈ నెల 15న కచ్చలూరు వద్ద జరిగిన లాంచి ప్రమాదంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచిలో 8 మంది సిబ్బంది సహా 73 మంది ఉన్నట్లు అధికారులు...

ఏపీ సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు ఈరోజు సీఎం జగన్ విడుదల చేశారు. ప్రతీ సచివాలయంలో 11 నుంచి 12 మంది...

సింగరేణి కార్మికులకు కేసీఆర్‌ దసరా కానుక.. ఎంతో తెలుసా.!

సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికులకు తీపికబురు వినిపించారు. సింగరేణి కార్మికులకు అసెంబ్లీ వేదికగా దసరా పండుగ కానుకను ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ. 1,00899ను బోనస్‌గా ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో...

రానా తో మరోసారి జతకట్టనున్న కాజల్‌!

నటుడు రానా సరసన హీరోయిన్‌గా గతంలో కాజల్ చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విజయాన్ని సాధించింది. రానాతో కాజల్ కెమిస్ట్రీ అదిరిందనే వార్తలు కూడా వినిపించాయి. అలాంటి కాజల్ మరోసారి...

విజయ్‌కి విలన్‌గా విజయ్‌ సేతుపతి

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కొత్తదనానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తాడు. అందువల్లనే ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను పోషిస్తుంటాడు. ఈ తరహా పాత్రల్లో ఇతర...

చరణ్‌ అన్న చేయకపోతే నేను చేస్తాను: వరుణ్‌ తేజ్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'వాల్మీకి' చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ కాబోతున్నది. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. దాదాపు...

హిందీలో రూ.153 కోట్లు రాబట్టిన సాహో

ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 424 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే హిందీలో ఈ చిత్రం రూ.153 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళు సాధించిన‌ట్టు పోస్టర్...

నిక్ బర్త్‌డే సందర్భంగా వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక

హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గతేడాది వివాహం చేసుకున్నప్పటి నుంచీ ఈ జంట ఏం చేసినా వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రియాంక...

నా చిరకాల కోరిక నెరవేరలేదు: సమంత

టాలీవుడ్ ప్రముఖ నటి, అక్కినేని కోడలు సమంత తన చదువుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఉన్నత చదవులు చదవాలన్న తన కల నెరవేరలేదని చెప్పింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ...

కోడెల మృతిపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో కోడెల, చంద్రబాబు తప్పు అంగీకరించారని అన్నారు. గతంలో కోడెల ఇంట్లో బాంబులు...

పోలవరం రివర్స్ టెండర్ వల్ల జరిగే లాభాలు….

 గత చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో విఫలమైన నేపథ్యంలో పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయడమే కాకుండా అక్రమాలు, అవినీతి, అవకతవకలు అరికట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం నడుంబిగించడంతోనే వివాదం మొదలైంది. ప్రాజెక్ట్‌ వ్యయాన్ని...
error: Content is protected !!