Telugu News

ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలి: సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ ప్రత్యేక హోదా అంశంపై శాసనసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల .. ప్యాకేజీ వద్దు ప్రత్యేక...

మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ‘కౌసల్యా కృష్ణమూర్తి’ టీజర్‌

తమిళంలో ఘనవిజయం సాధించిన 'కణా' చిత్రాన్ని తెలుగులో 'కౌసల్యా కృష్ణమూర్తి'గా తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్రంలో కీలకపాత్రలో...

జగన్‌ కేసీఆర్‌ల భేటీ.. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరకు పైగా కొనసాగిన ఈ భేటీలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలూ చర్చించారు....

భారత్, పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మీ

మాంచెస్టర్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సినీ నటి మంచు లక్ష్మీ సందడి చేశారు. త్రివర్ణ పతకాన్ని చేతపట్టుకుని కోహ్లీ సేనకు మద్దతు తెలుపుతున్న ఫొటోను సోషల్...

శివాజీరాజా కొడుకు హీరోగా ‘జెమ్’

సీనియర్‌ నటుడు శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆయన హీరోగా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ 'జెమ్' టైటిల్‌తో సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రంలో రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు....

వైసీపీ ఎంపీలకు సీఎం జగన్‌ సూచన

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగుతూనే ఉండాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ఎప్పటికప్పుడు గళం వినిపించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు....

సోనాలి బింద్రే పై పాక్‌ మాజీ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

సోనాలి బింద్రే ఒకప్పుడు బాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. టాలీవుడ్ లో బాలయ్య సినిమాలోనూ, మెగాస్టార్ ఇంద్ర సినిమాలో, నాగార్జున మన్మధుడు సినిమాలోనూ నటించి మెప్పించింది. బాలీవుడ్ తో...

గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు చేదు అనుభవం

గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ...

సరిలేరు నీకెవ్వరులో రష్మికకు అవకాశం ఎలా వచ్చిందంటే..

నటి రష్మిక మందన్న టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండో సినిమాతో గీత గోవిందంతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా...

చంద్రబాబు పాలనపై టీడీపీ నేతల విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల చంద్రబాబు...

15వేలు సాయం అందిస్తాం.. రాజన్న బడిబాటలో పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన జగన్‌

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోం మంత్రి మేకతోటి...

ఆంధ్రప్రదేశ్‌ ఉభయ సభలను ఆద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు...

టీడీపీ నేతలకు అంత అసహనం ఎందుకు?: రోజా

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు చెబుతూనే పదునైన విమర్శలతో పాలక,...

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. పోరాటాలు కొత్తకాదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. 'విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం...

చట్టసభలపై నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం: జగన్‌

ఏపీ శాసనసభ సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారామ్‌కు ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. 'సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు...

ఆంధ్రప్రదేశ్‌ సభాపతిగా తమ్మినేని

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం...

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా

నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనిపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం ఆమెను, మంత్రి పదవులు దక్కని మరికొందరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తాడేపల్లిలోని తన...

వడివేలు అనుచిత వ్యాఖ్యలపై.. ప్రముఖుల ఆగ్రహం

డైరెక్టర్‌ చింబు దేవన్‌, శంకర్‌లపై నటుడు వడివేలు అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హీరోగా చింబు తీసిన సినిమా 'ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి'. భిన్నాభిప్రాయాల కారణంగా ఈ...

ఆది ‘క్లాప్’ ప్రారంభం

విభిన్నమైన పాత్రలను చేస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే 'క్లాప్' చిత్రంలో రెండు విభిన్నమైన...

ప్రారంభమైన నితిన్‌, రష్మిక ‘భీష్మ’

యువ నటుడు నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం 'భీష్మ'. ఈ...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌...

ఏపీ కేబినేట్‌లో రోజాకు స్థానం కల్పిస్తే బాగుండేది.. రోజాకు విజయశాంతి మద్దతు

ప్రముఖ నటి, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి.. వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు మద్దతు పలికారు. కొత్తగా ఏర్పాటైన జగన్‌ మంత్రివర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పించకపోవడంపై ట్విటర్ వేదికగా తన...

సాదినేని యామిని పేరుతో అసభ్యకర పోస్టులు..డీజీపీకి ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆమె మహిళా...

ఏపీ తొలి మంత్రివర్గ సమావేశం

ఏపీ మంత్రివర్గం తొలిసారిగా సమావేశమైంది. ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభమైన ఈ భేటీలో 8 అంశాలపై ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ 8 అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి...

గిరీష్ కర్నాడ్ కన్ను మూత

ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్‌ కర్నాడ్‌.. సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్దిగాంచిన ఆయన.....

రజనీకాంత్ కండక్టర్ కాదట.. పాఠ్య పుస్తకాల్లో మరో వృత్తి

సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టోరీ ఏమిటని అడిగితే చాలామంది ఆయన మొదట్లో ఒక సాధారణ బస్ కండక్టర్ అని, అక్కణ్ణుంచి సినిమాల్లోకి ప్రవేశించి, కష్టపడి సూపర్ స్టార్ అయ్యారని చెబుతారు. కానీ...

జగన్‌కు అభినందనలు.. ఏపీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తాం: మోడీ

'తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో తలవంచి ఆశీస్సులు తీసుకుందామని వచ్చా.. దేవదేవుడి దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం లభించింది. తిరుపతిని అనేకసార్లు చూసే అదృష్టం నాకు లభించింది' అని ప్రధాని నరేంద్రమోడీ...

ఒక్క ఓటమి జనసేనని ఆపలేదు: పవన్ కళ్యాణ్

శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ సంచలనాత్మక ఆరోపణ...

నడిగర సంఘం ఎన్నికలక పోటీకి విశాల్‌ సిద్ధం

నడిగర సంఘం ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. 2019 వ సంవత్సరానికి జరగబోతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హీరో విశాల్ సిద్ధం అయ్యారు. విశాల్ తన నామినేషన్ పేపర్లను నడిగర సంఘానికి సమర్పించారు....

పవన్ కల్యాణ్ సినిమా హిందీలో రీమేక్..!

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కాటమరాయుడు' కోలీవుడ్ సూపర్‌ హిట్ సినిమా 'వీరం' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం...
error: Content is protected !!