Telugu News

ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించింది. అలాగే ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ ముఖ్, ప్రముఖ గాయకుడు భూపెన్ హజారికాలకు మరణానంతరం భారత రత్నను...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జనవరి 21 వ తేదీన ప్రారంభమైంది. ఈ...

‘నా పేరు తెలుసుకుని ఏం చేస్తావ్‌? నీ పిల్లలకి పెట్టుకుంటావా?’ ..అంటున్న నిహారిక

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'సూర్యకాంతం'. బి. ప్రణీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినీ నటుడు, నిహారిక సోదరుడు వరుణ్‌తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ...

వయసుతో పాటు అందమూ పెరుగుతుందా..!

గ్లామర్ ప్రపంచంలో గ్రామర్ తో పనిలేకపోయినా.. గ్లామర్ మాత్రం చాలా అవసరం. అందుకే అందం విషయంలో చాలా కేర్ తీసుకుంటుంటారు. అందంగా ఉండాలంటే ముందు మనసు ఆనందంగా ఉండాలి. వయసు పెరిగినా.. తరిగిపోని...

భానుప్రియపై కేసు నమోదు..!

ప్రముఖ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో నిర్భందించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు...

హరీష్ శంకర్‌తో వరుణ్‌ తేజ్ నెక్ట్స్‌ మూవీ..!

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఇటీవల 'ఎఫ్‌ 2' తో రికార్డ్ వసూళ్లు సాధిస్తున్న వరుణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కమర్షియల్...

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ప్రముఖ తమిళ దర్శకుడు..!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమాలో కీలక పాత్ర చేస్తావా? అని అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న...

లక్ష్మీబాయి నా బంధువు కాదు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తాను ఎవ్వరికీ క్షమాపణ చెప్పనని అంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సి'. క్రిష్‌ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా దర్శకత్వం...

ఇండస్ట్రీలో ఎవరూ వద్దంటున్న కాజల్‌..!

సినిమా రంగంలో వ్యక్తిని మాత్రం తాను పెళ్లి చోసుకోబోనని అంటోంది అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. ఈ మధ్య కాజల్‌ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో...

నారా లోకేష్‌పై నాగబాబు సెటైర్లు..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారాలోకేశ్‌పై మెగాబ్రదర్‌ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మై ఛానెల్‌ నా ఇష్టం" పేరిట యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభిన ఆయన.. పొలిటికల్‌ ఫీచర్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు....

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల మార్చిలోనే..!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. సినిమాలో అన్నీ నిజాలే చెప్తామని చెప్పిన వర్మ, వరసగా ఫొటోలను రిలీజ్ చేస్తూ...

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ షురూ!

రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. బుధవారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నటి ఛార్మి క్లాప్‌ కొట్టారు. నిర్మాత స్రవంతి రవి...

‘యాత్ర’కు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్!

వైఎస్ ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం...

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటిషన్..!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్‌ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అతి త్వరలోనే సినిమాను థియేటర్స్ లోకి...

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి భారీ డీల్‌..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి భారీ​ మల్టీస్టారర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యుల్‌లో పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించిన బృందం.. తాజాగా రెండో షెడ్యుల్‌ను ప్రారంభించింది....

మహేష్‌ ‘మహర్షి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా తరువాత.. చేస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రారంభం రోజునే సినిమా రిలీజ్ ను ఏప్రిల్...

అల్లు అర్జున్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నా

కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ గత ఏడాది ప్రేమికుల రోజున విడుదలైన ఆమె తొలి సినిమా 'ఒరు అడార్‌ లవ్‌' లోని పాట టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే....

బాలీవుడ్‌ మూవీలో ‘అర్జున్‌ రెడ్డి’ పిల్ల..!

అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన నటి షాలిని పాండే. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు....

40 ఏళ్ల హీరోయిన్‌తో ధనుష్‌..?

తమిళ స్టార్ హీరో ధనుష్ త్వరలో 'అసురన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో అతనికి జోడీగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మంజు వారియర్ నటించనుంది. సాధారణంగా హీరోలు తనకన్నా చిన్న...

దేవరకొండతో వెంకీ అట్లూరి..?

స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ తొలిప్రేమ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం హల్‌ చల్‌ చేస్తోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి మిస్టర్‌ మజ్నుతో మరోసారి మ్యాజిక్‌...

10 రోజుల్లో రామ్‌చరణ్‌ కలెక్షన్స్

రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన "వినయ విధేయ రామ" సినిమా పాజిటివ్ బజ్ తో రిలీజైనా.. ఆ తరువాత ఆ స్థాయి పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. భారీ హిట్ అవుతుంది...

సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్ ‘మిస్టర్ మజ్ను’

యంగ్‌ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ రోల్...

ఇండియా… పాకిస్తాన్ బోర్డర్ లో గోపీచంద్‌ పోరాటాలు..!

టాలీవుడ్‌లో విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత యజ్ఞం సినిమాతో హీరోగా మారిపోయారు. ఆ సినిమా హిట్ తరువాత వరుసగా హిట్స్ ఇస్తూ దూసుకుపోయిన గోపిచంద్.. గత కొంతకాలంగా...

మెగాస్టార్‌, కొరటాల మూవీ ఆగిపోయిందా..?

మెగాస్టార్‌ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ...

నాలా నా కూతురు, నా కుటుంబం బాధపడకూడదు

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్' కార్యక్రమానికి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుమార్తె శ్వేతా నంద తన సోదరుడు అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి హాజరయ్యారు....

డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హీరో మాధవన్‌..?

కోలీవుడ్ నటుడు మాధవన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత విలన్ గా మారి భయపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోను మాధవన్ కు...

దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ

దర్శకుడు, రచయిత, నటుడు దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పాలకొల్లు నుంచి సాదాసీదా వ్యక్తిగా మద్రాస్‌లో అడుగుపెట్టిన దాసరి సినిమా పరిశ్రమలో వేసిన విజయవంతమైన అడుగులు ఎన్నో. ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా...

‘భారతీయుడు 2’లో అభిషేక్‌ బచ్చన్‌..?

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ 'భారతీయుడు 2' చిత్రంలో నటించనున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌, స్టార్‌ దర్శకుడు శంకర్‌ కాంబినషన్‌లో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ...

ప్రియా ప్రకాష్ ‘లవర్స్ డే’ కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్..!

వింక్ సన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ చిత్రం 'ఒరు అదార్ లవ్'. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో డబ్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం చిత్ర...

అనసూయను సెలెక్ట్‌ చేసిన విజయ్..!

పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర ధారిగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న చిత్రంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించనుందట. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా...
error: Content is protected !!