Telugu News

మోడీ ఫస్ట్‌లుక్‌..’దేశ భక్తే నా శక్తి’

భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు 'పీఎం నరేంద్రమోదీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రీల్‌ లైఫ్‌ మోడీ పాత్రలో...

‘యాత్ర’ లో విజయయ్మగా అనుష్క వదిన..!

టాలీవుడ్‌లో వరుసగా బయోపిక్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మహానటి విజయం తరువాత ఈ పరంపర కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా రిలీజ్ కాబోతున్నది....

మెగా అల్లుడుకి బాలీవుడ్‌ హీరోయిన్‌?

మెగాస్టార్‌ చిన్నఅల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రెండవ సినిమా ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు పులి వాసు డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూట్ కు...

మోక్షజ్ఞతో తొలి సినిమా చేయను..!

స్టార్‌ హీరోల కొడుకులు ఒక్కొక్కరిగా అందరూ పరిశ్రమలోకి వచ్చేశారు. ఇక మిగిలింది, రావాల్సింది నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ మొదటి సినిమా బాలయ్యకు ప్రీతిపాత్రమైన దర్శకుడు బోయపాటి శ్రీను తీస్తాడని ఎన్నాళ్ల...

వేంకటేశ్వరస్వామిగా బాలయ్య.. అద్భుతం

నందమూరి బాలకృష్ణ నిర్మించిన 'ఎన్టీఆర్' చిత్రంలో తన తండ్రి 'ఎన్టీఆర్' పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అప్పట్లో ఎన్టీఆర్ చేసిన అనేక పాత్రలు వేషధారణలో కనిపించనున్నాడు. వాటిలో పౌరాణిక,...

ఆసక్తికరంగా నయన్‌ ‘ఐరా’ మూవీ టీజర్‌

విభిన్న కథాంశాలతో దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్‌ నయనతార. ఆమెకు యువతలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. హీరోల సినిమాలకు పోటీగా ఆమె చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతుంటాయి....

ఓ ఇంటివాడైన సింగర్ నోయెల్‌

ర్యాపర్‌, నటుడు నోయెల్‌ ఓ ఇంటివాడయ్యారు. ఆయన నటి ఎస్తేర్‌ నోరోన్హాను వివాహం చేసుకున్నారు. క్రైస్తవ మత పద్ధతిలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లిలో దిగిన ఫొటోను...

సితార అన్న గౌతమ్‌ గురించి సీక్రెట్ చెప్పేసింది..!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కుమార్తె సితార ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తండ్రితో పాటు షూటింగ్స్, సినిమా వేడుకలకు హాజరయ్యే సితార తండ్రి సోషల్ మీడియా ఖాతాల్లో కూడ...

ప్రజారాజ్యం సమయంలో ఎదురైన అనుభవాలతోనే: పవన్‌

విజయవాడలో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని.. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వచ్చే సలహాలు ఇవ్వండని ఆయన కోరారు. వ్యక్తిగతంగా...

‘ఎన్టీఆర్’కు నో కట్స్‌.. క్లీన్‌ ‘యు’

నందమూరి బాలకృష్ణ నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' కాగా బయోపిక్‌ మొదటి భాగం 'కథానాయకుడు' తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని ముగించుకుంది. సెన్సార్ బోర్డు సినిమాకు సింగిల్ కట్ కూడ చెప్పకుండా క్లీన్ యు...

నేను రూమర్స్‌ పట్టించుకోను: అనిల్‌ రావిపూడి

'సుప్రీం, పటాస్, రాజా ది గ్రేట్' వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని ఈ దర్శకుడిపై కొన్నాళ్లుగా ఒక హీరోయిన్‌తో సంబంధం ఉన్నట్టు...

దుబాయ్‌లో మహేష్‌ ఫ్యామిలీ తో, సానియా ఫ్యామిలీ..!

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు న్యూఇయర్‌ సందర్భంగా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. నూతన సంవత్సర వేడుకలను అక్కడే జరుపుకొన్నారు. అయితే ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా తన కుటుంబంతో...

మనం పోరాడుదాం.. భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ నటించిన చిత్రం 'మణికర్ణిక' ఎన్నో వివాదాలు, మరెన్నో వాయిదాలు మొత్తానికి విడుదలకు సిద్దం అయింది. బ్రిటీష్‌ వారితో యుద్దం చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత కష్టపడిందో.. ఈ...

ప్రభాస్ కేసు: తీర్పు వాయిదా..!

రాయదుర్గంలో స్టార్ హీరో ప్రభాస్ కట్టించుకున్న గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వానిదని కొన్నిరోజుల క్రితం రెవిన్యూ అధికారులు గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ప్రభాస్...

బన్నీ హీరోయిన్‌ ఆమేనా..?

'నా పేరు సూర్య' సినిమా తరువాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు. న్యూ ఇయర్‌ కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ ఉండనుందని ప్రకటించాడు. అయితే...

రాజమౌళి అసలు టైటిల్‌ అనౌన్స్ చేస్తాడట..!

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడి పెళ్లి కారణంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా చిత్రీకరణకు కొంత బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పెళ్లి వేడుక ముగియడంతో తిరిగి 'ఆర్ఆర్ఆర్' సినిమా సెకండ్...

శ్రీకాకుళం జిల్లా స‌మీక్షాలో పవన్‌

జ‌న‌సేన శ్రీకాకుళం జిల్లా స్థాయి స‌మీక్షా స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. జ‌న‌సేన‌కు విశేషంగా ఉన్న యువ‌శ‌క్తిని రాజ‌కీయ...

కన్నడ ప్రముఖ నటుడు ఇంటిపై ఐటి దాడులు

కన్నడ ప్రముఖ నటుడు హీరో పునీత్ రాజ్ కుమార్, రాధికా ఇంటిమీద ఐటి డిపార్ట్మెంట్ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. దాదాపు 60 చోట్ల ఒకేసారి ఈ దాడులు నిర్వహించారు. ఎలాంటి సమాచారం లేకుండా...

రామ్, పూరీల మూవీకి ఆసక్తికరమైన టైటిల్‌..!

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఇస్మార్ట్‌ శంకర్‌' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్రానికి సహ...

‘యాత్ర’లో వైఎస్‌ రాజారెడ్డి(జగపతిబాబు) లుక్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా 'యాత్ర'. రీల్‌ లైఫ్ వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించారు. మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహించారు. కాగా.. ఇందులో వైఎస్సార్‌...

అకీరా సినిమాల్లోకి వస్తాడు: రేణు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావడం తనకి ఇష్టంలేదని సంకేతాలిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అకీరా సినిమాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని...

అనిల్ రావిపూడితో బాలయ్య..?

'ఎన్టీఆర్' బయోపిక్ పనుల్లో బిజీబిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన భవిష్యత్ ప్రాజెక్టులపై కూడ ఒక కన్నేసే ఉన్నారు. కథల్ని వింటూ నచ్చినవాటికి సైన్ చేస్తున్నారు. ఇప్పటికే తన తర్వాతి సినిమాను బోయపాటి...

రజనీకాంత్‌ హీరోయిన్‌ నిశ్చితార్థం !

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన '2 పాయింట్ 0'లో హీరోయిన్‌గా నటించింది యామీ జాక్సన్. స్వతహాగా బ్రిటిష్ మోడల్ అయిన ఈమె భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగు, తమిళ చిత్రాల్లో...

అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ ట్రైలర్‌

యంగ్‌ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా 'మిస్టర్‌ మజ్ను'. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌...

న్యూ ఇయర్‌ రోజున మరోసారి దొరికిపోయిన బాలీవుడ్ జంట..!

ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది అర్జున్ కపూర్.. మల్లికా అరోరా గురించే. ఈ ఇద్దరు మీదనే బాలీవుడ్ మీడియా ఫోకస్ చేసింది. ఈ జంట ఎక్కడికి వెళ్తున్నారు.....

ఉపాసన తాతయ్య తాగే డ్రింక్ ఇదేనంట..!

మెగా స్టార్‌ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ద ఎక్కువే. తనతో పాటు ఇంకో నలుగురు ఆరోగ్యాంగా ఉండాలనుకునే ఆమె తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి మంచి...

తెలుగు ‘పేట’ ట్రైలర్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన 'పేట' తెలుగు మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తమిళ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. 'ఇరవై మందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి...

ఏపీలో నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌లో నేడు చారిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ కొత్త రాజధాని అమరావతిలో హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి, 14 మంది...

రాజశేఖర్‌ ‘కల్కి’ ఫస్ట్ లుక్ మోషన్‌ పోస్టర్‌

సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్న 'కల్కి' సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. దీన్ని రాజశేఖర్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. 'కల్కి' ఫస్ట్‌ అవతార్‌ను విడుదల చేయడం చాలా ఉత్సాహంగా...

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఖాదర్ ఖాన్‌(81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖాదర్‌ ఖాన్‌ కెనడాలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సర్ఫరాజ్‌...
error: Content is protected !!