తెలుగు News

‘భోళా శంకర్’ మూవీ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇదే జోష్‌లో ఈ...

లక్ష్మీ మీనన్‌తో పెళ్లిపై విశాల్‌ స్పందన

కోలీవుడ్‌ నటుడు విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై విశాల్‌ స్పందించాడు. నటి లక్ష్మీ మీనన్‌ను తాను వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్...

నటి జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై కోర్టు షాకిచ్చింది. తమిళనాడులోని ఎగ్మోర్‌ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. చెన్నైకి చెందిన రామ్‌ కుమార్‌, రాజబాబుతో కలిసి జయప్రద...

సిద్ధు జొన్నలగడ్డ – బొమ్మరిల్లు భాస్కర్‌ సినిమా ప్రారంభం

బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురువారం హైదారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాని బి.విశ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర...

సైలెంట్‌ ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదిపురుష్‌’

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా...

పొలిటిక‌ల్‌గా పవన్‌కు నా స‌పోర్ట్ ఎప్పుడు ఉంటుంది: రేణు దేశాయ్‌

నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌.. రవితేజ హీరోగా న‌టిస్తున్న టైగర్‌ నాగేశ్వర రావు ఈ సినిమాతో రీ ఎంట్రీ...

‘గాండీవధారి అర్జున’ ట్రైలర్

మెగా ప్రీన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్నఈ సినిమా, ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి....

‘జైలర్’ మూవీ రివ్యూ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటించిన చితరం 'జైలర్'. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్...

హిమాలయాలకు వెళ్లి సూపర్‌స్టార్‌!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'జైలర్' ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇందుకు ఒకరోజు ముందే రజనీ హిమాలయాలకు వెళ్లారు. బుధవారం ఈ మేరకు యాత్రకు...

ఓజీ: సెప్టెండర్‌2న అగ్ని తుఫాను రాబోతోంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'. ఈ సినిమాకి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుండి ఆసక్తికర...

‘స్కంద’ షూటింగ్‌ అప్డేట్‌

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ హీరో రామ్‌ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'స్కంద'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి...

మహేశ్‌ బాబుకి ఫ్యాన్స్‌ అరుదైన బహుమతి.. నక్షత్రానికి సూపర్‌ స్టార్‌ పేరు

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ రోజు మహేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్...

‘ఖుషి’ ట్రైలర్‌ వచ్చేసింది

విజ‌య్ దేవ‌ర‌కొండ - సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. శివ‌నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ...

హ్యాపీ బర్త్ డే ఎంబీ: నమ్రత శిరోద్కర్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు పుట్టిన రోజు కావడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన జీవిత భాగస్వామి నమ్రత శిరోద్కర్ మహేశ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. ఇన్ స్టా గ్రామ్...

గుంటూరు కారం: మహేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

ఈ రోజు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌, ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 'గుంటూరు కారం'...

బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్ధు జొన్నలగడ్డ!

టాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లూ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్వ్కేర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది....

‘గుంటూరు కారం’లో రమ్యకృష్ణ

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ - మహేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌లుగా...

25 రోజులు పూర్తి చేసుకున్న’బేబి’

చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్‌ అయిన చిత్రం 'బేబి'. ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఎస్.కె.ఎన్.నిర్మించిన ఈ సినిమాకి సాయిరాజేశ్ నీలం దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి...

‘గాండీవధారా అర్జున’ ట్రైలర్‌ అప్డేట్

టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. వరుణ్‌ 12 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌, గ్లింప్స్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. చాలా రోజుల...

వండర్‌ ఉమెన్‌ నటితో అలియా నాటు నాటు డ్యాన్స్‌!

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్ బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌లో ఒకరిగా దూసుకుపోతుంది. ఇక గతేడాది ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సీత పాత్రతో ప్రేక్షకుల్లో...

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా సినీ ఇండస్ట్రీపై పడతారేంటి?: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌మహారాజ రవితేజ హీరోలుగా నటించిన 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్‌ హైదరాబాద్‌లో ద్విశతదినోత్సవ వేడుకను నిర్వహించారు....

భోళా శంకర్‌: మేకింగ్‌ స్టిల్స్‌ వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'. వేదాళమ్‌ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మెహ‌ర్‌ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా కీర్తిసురేశ్‌ చిరంజీవి...

అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించిన ఉపాసన

తాజాగా అపోలో హాస్పిట‌ల్స్ చిన్న పిల్ల‌ల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించింది. ఈ అపోలో చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్స్ లోగోను ఉపాస‌న ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో అపోలో డాక్ట‌ర్స్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ మలయాళ దర్శకుడు

ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ ఆస్పత్రిలో చేరారు. సిద్దిఖీ గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుండెపోటు రావడంతో సిద్దిఖీని...

భోళా శంకర్‌: తీను మార్‌ సాంగ్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్' ఈ సినిమా ఆగష్టు 11న విడుదల కానుంది. ఈనేపథ్యంలో నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగిన సంగతి...

‘దేవర’లో సొరచేప ఫైట్‌.. సినిమాకే హైలైట్!

టాలీవుడ్‌లో మరోసారి సోరచేప ఫైట్‌ రిపీట్‌ కానుంది. ప్రభాస్‌ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాలో సొరచేప ఫైట్‌ ఎంత హైలైట్‌ అయిందో చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి భారీ సీన్‌ ఒకటి తెరకెక్కతున్నట్లు...

‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆది స్పీచ్‌ వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్‌'. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిన్న రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో హైపర్‌ ఆది స్పీచ్‌ సోషల్‌...

ప్రముఖ కన్నడ నటుడు విజయ్‌ భార్య హఠాన్మరణం

ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హఠాన్మరణం చెందారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడే ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. బెంగళూరుకు చెందిన...

‘ఖుషి’ ట్రైలర్‌ అప్డేట్‌

విజయ్‌ దేవరకొండ -సమంత హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'ఖుషి '. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న...

‘కల్కి’ యాక్షన్ సీన్ కోసం భారీ సెట్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'కల్కి'. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఇది పాన్ వరల్డ్...
error: Content is protected !!