కళ్యాణ్ రామ్ కొత్త సినిమా పోస్టర్
ఈరోజు నందమూరి కల్యాణ్‌రామ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న డెవిల్ మూవీ గ్లింప్స్ విడుదలై నెట్టింట హల్...
‘డెవిల్’ టీజర్
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డెవిల్'. ఈ సినిమాను దర్శకుడు నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా...
పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం: నిహారిక
మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్నట్లు గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలసిందే. అయితే వాటిపై ఎవరూ స్పందించలేదు. అయితే వాస్తవానికి...
‘సామజవరగమన’ పై అల్లు అర్జున్ రివ్యూ
శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం 'సామజవరగమన'. ఈ సినిమా జూన్ 29న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ...
గుడిలో ‘ఖుషి’ క్లైమాక్స్ షూటింగ్
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ముస్లిం యువతి పాత్రలో సమంత, ఆమెను...
మరో యాడ్ ప్రమోషన్‌లో రామ్‌చరణ్
టాలీవుడ్‌లో కమర్షియల్ బ్రాండ్స్ ప్రమోషన్స్ చేస్తున్నవారిలో మహేష్ బాబు టాప్. తరువాత స్థానాల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్ ఉన్నారు. వీరినే ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం కంపెనీలు ఎంచుకుంటున్నాయి. రామ్...
పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
పూనమ్ కౌర్ తరచుగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. నటిగా కంటే వివాదాలతో పూనమ్ కౌర్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఈమె పోస్టులు ప్రధానంగా ఇద్దరు ప్రముఖులను టార్గెట్ చేసినట్లు...
బిగ్‌బాస్‌లో లిప్‌లాక్ సీన్.. షో నుంచి ఎలిమినేషన్
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ-2లో ఓ జంట అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా లిప్‌లాక్ ఇచ్చుకున్నారు. నటి ఆకాంక్ష, జైద్ ఇద్దరూ కిస్ చేసుకున్నారు. హోస్ట్ సల్మాన్...
హన్సికపై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకుంది హన్సిక. ఆ తర్వాత కోలీవుడ్‌కే పరిమితమైంది. గతేడాది పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఆది పినిశెట్టితో కలిసి 'పార్ట్‌నర్' సినిమాలో...
రవితేజ- విశ్వక్ సేన్ సినిమా విలన్‌గా మంచు హీరో!
టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ, విశ్వక్ సేన్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్ రాబోతున్న సంగతి తెలసిందే. ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్...
షూటింగ్ లో ప్రమాదానికి గురైన షారుఖ్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డారు. ఆయన ముక్కుకు బలమైన దెబ్బ తగిలింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి...
సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్లు
ఈరోజు టాలీవుడ్ నటుడు సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్‌లను విడుదల చేశారు. ఇందులో ఒకటి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వస్తున్న 'జీబ్రా'. ఈ సినిమా నుండి...
టైమ్స్ స్క్వేర్‌లో సితార
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ కూతురుగా పేరుతెచ్చుకుంటుంది ఈ పాప. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక పీఎంజే...
‘మంగళవారం’ ట్రైలర్
'ఆర్ఎక్స్100' దర్శకుడు అజయ్ భూపతి-హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కలిసి చేసిన కొత్త సినిమా 'మంగళవారం'. టైటిల్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా 'ఫియర్ ఇన్ ఐస్' కళ్లలో...
గుండుతో స్టార్ హీరో.. వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే 'సార్' సినిమా తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ధనుష్ తమిళం తో పాటు హిందీ.. ఇంగ్లీష్ మరియు తెలుగు...
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వచ్చేస్తున్నారు!
స్టార్ హీరోయిన్ సమంత, జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ చిత్రం ప్రస్తుతం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా...
‘స్కంద’ ఫస్ట్ గ్లింప్స్
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రామ్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. రెండు...
శివ కార్తికేయన్ ‘మవీరన్’ ట్రైలర్
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్.. మవీరన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు లో మహావీరుడు అనే టైటిల్ తో విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు....
‘మాయాబజార్ ఫర్ సేల్’ ట్రైలర్
సీనియర్ నటుడు నరేష్ ఈషా రెబ్బ నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ జూలై 14 నుంచి...
‘సలార్’ టీజర్ వచ్చేస్తుంది
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ప్రభాస్‌కు సరైన హిట్ పడలేదు అనే చెప్పాలి. తాజాగా విడుదలైన...
‘అల్లు అర్జున్- త్రివిక్రమ్’ కొత్త సినిమా ప్రకటన
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వీరి కాంబోలో రానున్న నాల్గో...
‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టిల్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్'. పదకొండేళ్ల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్...
బోయపాటి-రామ్ మూవీ టైటిల్ స్కంద!
బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు #BoyapatiRAPO అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమా...
దర్శకులు బాగా వాడుకున్నారంటూ పాయల్ కామెంట్స్
పాయల్ రాజ్‌పుత్ అంటే కుర్రకారుకు బాగా గుర్తు ఉంటుంది. ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అంతగా కలిసి...
మహేష్ బాబు వర్కౌట్ వీడియోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. ఒక స్టార్ హీరో, యాక్షన్ హీరోకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఫిట్‌నెస్. అందుకే ఎప్పుడూ వ్యాయామం చేస్తూ మహేశ్ నాజూగ్గా ఉంటాడు.
తన...
‘దసరా’ డైరెక్టర్‌తో అల్లు అర్జున్!
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన 'పుష్ప-2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో...
పవన్ సినిమాలో ‘స్పై’ హీరోయిన్!
'స్పై' మూవీ హీరోయిన్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ మంచి జాక్ పాట్ కొట్టేసింది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం సిద్దార్థ్ నటించిన 'లవ్ ఫేయిల్యూర్' సినిమాలో శివానీ అనే ఓ కీలక పాత్రలో నటించింది...
‘కీడా కోలా’ నటుడు హఠాన్మరణం
టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కీడా కోలా'. ఇటీవలే విడుదలైన టీజర్ ఈ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. నిన్ననే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్...
ఐఎస్‌బీసీ గౌరవాధ్యక్షుడిగా రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) గౌరవాధ్యక్షుడిగా రాజమౌళి నియమితులయ్యారు. త్వరలోనే రాజమౌళి ఆ...
ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: నిహారిక భర్త చైతన్య
మెగాడాటర్ నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నిహారిక 2020 లో చైతన్య జొన్నలగడ్డ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల ను తగ్గించుకుంటూ వచ్చింది....





