రవితేజ వారసుడి ఎంట్రీ.. ఫస్ట్‌లుక్ విడుదల
మాస్ మహరాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమాను గతంలో పలు సినిమాలను నిర్మించిన ప్రముఖ...
ఓటీటీలో ‘థ్యాంక్యూ’.. ట్రైలర్ విడుదల
అక్కినేని నాగచైతన్య హీరోగా.. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'థ్యాంక్యూ'. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్‌లుగా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర...
మహేష్‌కి ప్రముఖుల బర్త్‌డే విషెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టిన రోజు నేడు. సోమవారం(ఆగస్ట్ 9) మహేశ్ బర్త్‌డే సందర్భందగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి,...
తెలుగు ‘బిగ్‌బాస్-6’ ప్రోమో వచ్చేసింది
తెలుగు బుల్లితెర బిగ్ రియాల్టీ షో 'బిగ్‌బాస్' కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఈ 5 సీజన్‌లు పూర్తి చేస్తున్న ఈ షో.. తాజాగా ఆరో సీజన్ ప్రారంభం...
అభిమాని చివరి కోరిక నెరవేర్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానికి ఆపద వస్తే అండగా నిలబడతాడు. తాజాగా చిరు తన అభిమాని కోరికను నెరవేర్చాడు. మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని....
బ్రహ్మాస్త్రం: ‘దేవ దేవ’ సాంగ్ విడుదల
బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమా తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో...
మహేష్ సినిమాలో వేణు తొట్టెంపూడి!
టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత కేరెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు....
తీస్‌మార్ ఖాన్: ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం 'తీస్‌మార్ ఖాన్'. కళ్యాణ్ జీ గోగన డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన తీస్...
స్టైలిష్ లుక్‌లో చిరంజీవి.. ఫొటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలె ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి త్వరలోనే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక సినిమాలతో పాటు...
బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించడంపై కృతిశెట్టి కామెంట్స్
టాలీవుడ్‌లో 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆ తర్వాత వెంటవెంటనే శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. దీంతో బేబమ్మకు...
నా లైంగిక జీవితం ఆసక్తికరంగా లేదు: తాప్సీ
హీరోయిన్ తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. నిర్మాత కరణ్ జొహార్ 'కాఫీ విత్ కరణ్' పేరుతో సీజన్ 7 నిర్వహిస్తున్నారు. దీనికి జాన్వీకపూర్, విజయ్ దేవరకొండ, అనన్యపాండే...
జిన్నా: పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్‌పుత్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో పాయల్...
దసరా: స్పెషల్ పోస్టర్ విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను...
బింబిసార పై అల్లు అర్జున్ స్పందన
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం 'బింబిసార' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈసినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ మూవీ విజయంపై...
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మెహబూబ్ తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి మృతి పట్ల మెహబూబ్ ఓ సుధీర్ఘ పోస్టును షేర్ చేశాడు. ''అమ్మా.. నువ్వు నన్ను...
మాచర్ల నియోజక వర్గం: ‘పోరీ సూపరో’ వీడియో సాంగ్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన మూవీ 'మాచర్ల నియోజక వర్గం'. ఈ సినిమాలో కృతిశెట్టి కేథరిన్ హీరోయిన్‌లుగా నటించారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి...
కార్తికేయ 2: ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. చందు మొండేటి డైరెక్షన్‌లో బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' కు సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్...
బేబీ బంప్‌తో ఆలియా.. వైరల్
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ఆలియా తన ప్రెగ్నెన్సీ వార్తను ప్రకటించింది. అయితే గర్బం దాల్చినా షూటింగ్స్‌కి ఏమాత్రం...
హృతిక్ రోషన్ మాజీ భార్యకు రెండో పెళ్లి!
బాలీవుడ్ లో స్టార్ కపుల్ హృతిక్ రోషన్, సుసానే ఖాన్ లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ రోషన్ బాలీవుడ్ నటి, సింగర్ సాబా అజాద్ తో డేటింగ్ చేస్తుండగా......
‘హలో వరల్డ్’ ట్రైలర్ విడుదల
వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ 5' తాజాగా 'హలో వరల్డ్' సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్‌కు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా...
జనసేన పార్టీలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ
టాలీవుడ్ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబును ఆయన కలిశారు. జనసేనలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం జనసేన...
బింబిసార- సీతారామం విజయంపై చిరంజీవి స్పందన
మెగాస్టార్ చిరంజీవి.. 'సీతారామం', 'బింబిసార' సినిమాలు ఈ శుక్రవారం విడుదలై మంచి స్పందన దక్కించుకోవడంతో.. సంతోషం వ్యక్తం చేశారు. రెండు సినిమాల నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు....
లైగర్: ‘ఆఫత్’ రొమాంటిక్ సాంగ్ విడుదల
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్'. విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే అలరించనున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. పాన్...
కాజల్ రీఎంట్రీపై స్పష్టత వచ్చేసిందిగా
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాజల్ ఓ పిల్లాడికి తల్లి కూడా అయింది. స్టార్ హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడే వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది కాజల్....
‘సీతా రామం’ రివ్యూ
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు.. దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం 'సీతారామం'. దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'మహానటి' తర్వాత ఈ రొమాంటిక్ హీరో నేరుగా తెలుగులో నటించిన...
బింబిసార మూవీ రివ్యూ
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మూవీ 'బింబిసార'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా...
బ్రహ్మస్త్ర: ‘దేవ దేవ’ సాంగ్ టీజర్ విడుదల
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'బ్రహ్మస్త్ర'. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగులో బ్రహ్మస్త్రం పేరుతో విడుదల కానుంది. అత్యంత...
అదే నిజమైతే నాఅంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. యూత్ లో ఆమెకు ఎంతో క్రేజ్‌తో.. బాలీవుడ్ లో ఆమె దూసుకుపోతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్...
నెలల తరబడి షూటింగులను ఆపేయాలనే ఉద్దేశం లేదు: దిల్‌రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం సినిమా షూటింగులను ఆపేశామని తెలిపారు. అయితే నెలల తరబడి షూటింగులను ఆపేయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. నిర్మాతలపై భారాన్ని తగ్గించాలనేదే తమ అభిమతమని అన్నారు....
ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆలియా
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన చిత్రం 'డార్లింగ్'. ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5న) డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైన విషయం...





