కరోనాతో ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్ మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనాతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య, నటి సుహాసిని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే...
షూటింగ్‌ల బంద్‌పై నిర్మాత దిల్‌రాజు స్పందన
ఆగస్టు 1 నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత దిల్‌రాజు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణ వ్యయం రోజు రోజుకూ పెరిగిపోతుండటంపై...
‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసిని పరిచయం చేసిన చిరంజీవి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి....
తనపై వస్తున్న వార్తలపై కిరణ్ అబ్బవరం స్పందన
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల...
రితికాసింగ్ క్యూట్ వీడియో వైరల్
వెంకటేశ్ హీరోగా నటించిన సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రితికాసింగ్. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో చాలా మంది అభిమానులు,ఫాలోవర్లను సంపాదించుకుంది రితికాసింగ్. ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా...
సింగర్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం
ర్యాప్ సింగర్ నోయెల్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా...
విడాకులు తీసుకోబోతున్న మరో టాలీవుడ్ జంట!
టాలీవుడ్ మరో జంట తమ పెళ్లి బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢీ, దూకుడు, బాద్‌షా వంటి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీనువైట్ల భార్య రూపాతో విడిపోతున్నట్లు...
మహేష్ సినిమాలో నాని హీరోయిన్!
'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆకట్టుకుంది. ఆ తరువాత శర్వానంద్ జోడీగా 'శ్రీకారం' సినిమా కూడా...
‘ది లెజెండ్’ ట్రైలర్‌ని విడుదల చేసిన తమన్నా
లెజెండ్ శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'ది లెజెండ్'. జేడీ జెర్రీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా హీరోయిన్. న్యూ లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఇలియానా డేటింగ్!
గోవా బ్యూటీ ఇలియానా.. టాలీవుడ్‌లో 'దేవదాస్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా...
అఖిల్ ‘ఏజెంట్’ సినిమాపై మహేష్ ట్వీట్
అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది....
రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ట్రైలర్
మాస్ మహారాజా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. సినిమా ప్రమోషన్స్‌లో...
మెగాస్టార్ ‘154’సినిమాలో జాయినైన రవితేజ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న153వ మూవీ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక చిరంజీవి తన 154వ సినిమాను బాబీ దర్శకత్వంలో...
సీతారామం: థర్డ్ సింగిల్ ప్రోమో విడుదల
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా హీరోగా నటిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న.. ఈ సినిమా నుండి ఇదివరకే విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్...
‘చంద్రముఖి-2’ షురూ.. వైరల్
2005లో వచ్చిన 'చంద్రముఖి' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా నటించింది. ఈ సినిమాలో జ్యోతిక నటన వర్ణనాతీతం. దాదాపు...
పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి
జబర్దస్త్ లో షోలో.. పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది రీతు చౌదరి. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో ఆమె ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షకులను కట్టిపడేసే నవ్వు...
వైజాగ్ లో ‘థ్యాంక్యూ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ...
మెగాస్టార్ సమర్పించు ‘లాల్ సింగ్ చడ్డా’
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. ఈ సినిమా హిందీతో పాటు పలు భాషల్లో ఆగస్టు11న ప్రపంచ వ్యాప్తంగా ఇది విడుదల కానుంది. ఈ...
‘దియా’ మూవీ హీరో ఇంట తీవ్ర విషాదం
'దియా' ఫేం.. కన్నడ యంగ్ హీరో పృథ్వీ అంబర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుజాత కన్నుమూశారు. కొంతకాలం హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం బెంగళూరులోని...
విక్రమ్ కొత్త సినిమా ప్రారంభం
తమిళ హీరో విక్రమ్.. తన తదుపరి సినిమా సక్సెస్ ఫుల్ దర్శకుడు పా. రంజిత్ డైరెక్షన్‌లో విక్రమ్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో...
విజయ్ ఆంటోనీ ‘హత్య’ మోషన్ పోస్టర్
'బిచ్చగాడు' సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విజయ్ ఆంటోనీ పాప్యులర్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తోంది. 'బిచ్చగాడు' తరువాత ఆయన...
సీతారామం: డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ ఫస్ట్‌లుక్
మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం 'సీతారామం'. మృణాళినీ ఠాకూర్ హీరోయిన్‌గా.. రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు....
‘రూల్స్ రంజన్’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. తాజాగా 'రూల్స్ రంజన్' ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకున్నాడు. రత్నం కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ...
ఏజెంట్: టీజర్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం...
రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న రాఘవా లారెన్స్
హీరో, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నాడు. విషయం ఏమిటంటే.. రజినీకాంత్, పి వాసు కాంబినేషన్‌లో వచ్చిన చంద్రముఖి సినిమా.. బాక్సాఫీస్ ను ఏ రేంజ్‌లో షేక్...
కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రోజున ఆయన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కిరణ్ కొత్త ప్రాజెక్టుల నుంచి అప్ డేట్స్...
ప్రముఖ దర్శకుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్, సీనియర్ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత...
కంగనా ‘ఎమర్జెన్సీ’ టీజర్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చిత్రం 'ఎమర్జెన్సీ'. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ కథా నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది....
చిరంజీవి కోసం ‘మెగా ప్రివ్యూ’ వేసిన ఆమిర్ ఖాన్..!
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది....
పీప్ షో: టీజర్
సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ... యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ డైరెక్షన్‌లో అమి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం 'పీప్ షో'. దొంగచాటుగా తొంగిచూడడాన్ని 'పీప్ షో' అంటారన్న విషయం...





