తెలుగు News

కొడుకు రివీల్‌ చేసిన మేఘనా రాజ్‌

దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్‌ తన కొడుకు పేరును వెల్లడించింది. తన బాబుకు రాయన్‌ రాజ్‌ సర్జా అని నామకరణం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు...

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో జీవిత, హేమ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే .ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ...

‘అచ్చమైన తెలుగు ఇంటి అమ్మాయివే’ సాంగ్‌ విడుదల

సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. చైతన్య కొండ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా అరవై ఏళ్ల మహిళకు.. పాతికేళ్ల కుర్రాడిలా...

టక్‌ జగదీశ్‌ నుండి ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన చిత్రం ‘టక్‌ జగదీశ్‌’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం మొదటిసారి దర్శకుడు శివ గొంతు సవరించుకున్నారు. సినిమాలో నాని పాత్రను తెలియజేసేలా రూపొందించిన...

వివాదంలో డైరెక్టర్‌ శంకర్‌

ప్రముఖ డైరెక్టర్‌ శంకర్ ఇటీవల కాలంలో వరుస వివాదాల చిక్కుకుంటున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌ సీ15” అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8...

షూటింగ్‌లో గుర్రం మృతి.. మణిరత్నంపై కేసు నమోదు

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌’ షూటింగ్‌లో ఓ గుర్రం చనిపోవడంతో పెటా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గుర్రం యజమాని, మణిరత్నంలపై...

‘భీమ్లా నాయక్’.. కిన్నెర కళాకారుడు ఎవరో తెలుసా!

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ పాటకు...

ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్‌ సింగ్‌

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే డైరెకర్ట పూరీ జగన్నాథ్‌, ఛార్మిలను విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదితో...

సైమా అవార్డు రేసులో ఉత్తమ హాస్యనటుల జాబితా

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ (సైమా) ఎవరికి దక్కుతుందనేదానిపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఆ ఉత్కంఠకి తెరదించుతూ సెప్టెంబరు 18, 19 తేదీల్లో ఈ అవార్డుల వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే పలు...

ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌

ఈరోజు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న మూవీల‌కు సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయి. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికే...

పవన్‌- హరీష్‌ శంకర్‌ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

నేడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఉదయం నుంచి అభిమానుల మీద అప్‌డేట్ల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చింది....

పవన్‌ కళ్యాణ్‌కు ప్రముఖుల బర్త్‌డే విషెస్‌

ఈ రోజు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలిపారు. తన...

సెన్సిటీవ్: దోస్త్ మేరా దోస్త్ సాంగ్ ను విడుదల చేసిన సంపూర్ణేష్ బాబు

R.K.S నిర్మాతగా మాస్టర్ అబ్రర్, మాస్టర్ రీహెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సెన్సిటీవ్. పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అంకితమై అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మొబైల్ గేమ్ లలో లీనమై...

‘తత్వమసి’ టైటిల్‌ పోస్టర్‌

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఇషాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తత్వమసి’. కొత్త దర్శకుడు రమణ గోపిశెట్టి డైరెక్షన్‌ ఈ చిత్రం వస్తుంది. ఈ చిత్రం పోస్టర్‌ను గురువారం విడుదల చేస్తామని...

డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన చార్మీ!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి చార్మీ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌తో చార్మీ వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించనున్నారు....

‘హరిహర వీరమల్లు’ అప్డేట్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి పుట్టినరోజు కానుక విడుదలైంది. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం...

బిగ్‌బాస్‌ విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లా మృతి

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విన్నర్‌, బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆయ‌న వ‌య‌సు 40 ఏళ్లు. బిగ్‌బాస్...

‘భీమ్లానాయక్‌’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది!

ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. ‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం...

‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వినాయకచవితి...

తమిళనాడు సీఎంని కలిసిన చిరంజీవి

టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి నేడు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేపడుతూ, అందరి అభినందనలు...

మీడియాపై సమంత సెటైర్!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతపై గత కొన్ని రోజులు సోషల్‌ మీడియా రూమర్స్‌ వస్తున్నాయి. అయినప్పటికీ దీనిపై ఏమాత్రం స్పందించను అని చెప్పిన సమంత అప్పుడప్పుడు పరోక్షంగా తనని విమర్శించే వారిపై సెటైర్స్...

అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పాగల్‌’

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్, నివేదా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘పాగల్'. నరేశ్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, బెక్కం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలైంది. ఈ...

‘బుట్టబొమ్మ’ అరుదైన రికార్డు

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన రికార్డు సాధించింది. సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే యాక్టివ్‌ ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చిట్‌చాట్‌ నిర్వహిస్తు...

‘ఐసీయూ’లో సైరాబాను!

దివంగత, దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి కాస్త విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్...

అమ్మతోడు.. నాకు డ్రగ్స్‌ సంబంధం లేదు: బండ్ల గణేష్‌

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్‌ విచారణకు హాజరయ్యాడు. దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నాడు. అయితే కేవలం మూడు గంటలు మాత్రమే అధికారులు ఆయన్ను ప్రశ్నించారు....

‘ప్రేమ్ కుమార్’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

టాలీవుడ్‌ లో 'పేపర్ బాయ్' సినిమాతో ఎంట్రీ.. 'ఏక్ మినీ కథ' సినిమాతో మంచి గుర్తింపు తెచుకున్నాడు సంతోష్ శోభన్. ప్రస్తుతం రెండు సినిమాలు - ఒక వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి...

‘అతిథి దేవోభవ’ ఫస్ట్‌లుక్‌

ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆది బ్లాక్, అమరన్, కిరాతక చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో వచ్చాడు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్...

అనుజతో అవినాష్‌ నిశ్చితార్థం అయింది

జబర్దస్త్ హాస్యనటుడు ‘ముక్కు’ అవినాష్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనుజతో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అవినాష్ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు. ‘‘సరైన వ్యక్తి మీ జీవితంలోకి...

హాలీవుడ్‌లో రెండో చిత్రం ప్రకటించిన దీపిక

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె తన రెండో హాలీవుడ్‌ చిత్రం గురించి ప్రకటించారు. రొమాంటిక్‌ కామెడీ జానర్‌లో రాబోయే ఈచిత్రాన్ని ఈరోస్‌ ఎస్టీఎక్స్‌ గ్లోబల్ కార్పొరేషన్స్‌ నిర్మిస్తుంది. ఈ సినిమాలో దీపిక హీరోయిన్‌గా...

ఎన్టీఆర్‌తో విభేదాలపై స్పందించిన బండ్ల గణేష్‌

బండ్ల గణేష్ నిర్మాతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘బాద్‌ షా’, ‘టెంపర్‌’ వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్‌ మూవీ అనంతరం రెమ్యునరేషన్‌ విషయంలో ఎన్టీఆర్‌కి, బండ్ల గణేష్‌తో గొడవ...
error: Content is protected !!