తెలుగు News

చేతినిండా సినిమాలు.. కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిన Mahesh Babu హీరోయిన్.. ఎందుకంటే!

Mahesh Babu హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ డిప్రెషన్‌కి గురయ్యానన్నారు. కానీ 'లక్కీ భాస్కర్' విజయంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Game Changer లో జరగండి పాట కోసం ఇంత ఖర్చయ్యిందా?

సంక్రాంతికి రాబోతున్న రామ్ చరణ్‌ మూవీ Game Changer లో “జరగండి” పాట మెయిన్ హైలైట్‌. ఈ పాట కోసం దిల్ రాజు బాగానే ఖర్చు చేశారట. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది.

Prabhas కోసం Chiranjeevi మళ్ళీ తన నిర్ణయం మార్చుకుంటారా?

Chiranjeevi హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.

Marco OTT విడుదల ఇంత త్వరగానా?

ఉన్ని ముకుందన్ నటించిన 'మార్కో' చిత్రం డిసెంబర్ 20న విడుదలై భారీ హిట్ అయ్యింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచిన 9వ చిత్రం ఇది. తాజాగా Marco OTT విడుదల గురించి కొన్ని షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.

Game Changer vs Daaku Maharaj: ఏపీ లో రెండు సినిమాల టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే!

Game Changer vs Daaku Maharaj: వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత, టాలీవుడ్‌లో టికెట్ రేట్ల విషయంలో అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు టికెట్ రేట్లను మేకర్స్ నిర్ణయించుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. సంక్రాంతి పండుగకు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రాలకు స్పెషల్ షోస్‌తోపాటు టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Honey Rose: లైంగిక వేధింపులపై బాలకృష్ణ హీరోయిన్ సుదీర్ఘ పోస్ట్..!

Honey Rose Twitter Post: ఇటీవల మలయాళీ నటి హనీ రోజ్ తనకు ఎదురైన లైంగిక వేధింపులపై..ఒక సుదీర్ఘ పోస్ట్ చెయ్యగా.. అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఆమె ఈ పోస్ట్ ద్వారా తనకు ఎదురైన వివిధ రకాల దాడులను బహిర్గతం చేస్తూ, తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

Tollywood vs Bollywood: 2024 లో ఏ ఇండస్ట్రీ ఎక్కువ సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Tollywood vs Bollywood: తెలుగు సినిమా పరిశ్రమ 2024లో అద్భుతమైన విజయాలు సాధించింది. ‘పుష్ప 2’ రూ.1,700 కోట్లు, ‘కల్కి’ రూ.1,200 కోట్లు వసూలు చేశాయి. 2024లో టాలీవుడ్ మొత్తం రూ.8,000 కోట్లు రాబట్టింది.

Bigg Boss Telugu OTT రెండవ సీజన్ నిజంగానే త్వరలో మొదలవుతుందా?

బిగ్ బాస్ 8 తెలుగు ముగిసిన తర్వాత, Bigg Boss Telugu OTT వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, మేకర్స్ స్పష్టంగా చెప్పినట్లు, ఇప్పటి వరకు ఓటీటీ వెర్షన్ ప్లాన్‌లో లేదు.

Game Changer తో పాటు మిగతా సంక్రాంతి సినిమాలు ఎన్ని కోట్లు సాధించాలంటే..!

Game Changer, Daaku Maharaj, Sankrathiki Vastunnam సినిమాల మీద ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. మూడు సినిమాలు సంక్రాంతి విజితలు గానే నిలుస్తాయి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు హిట్ అవ్వాలి అంటే ఈ మూడు సినిమాలు ఎంత బ్రేక్ ఈవెన్ కలెక్షన్లను దాటాలో తెలుసుకుందాం.

Comedian Ali నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

టాలీవుడ్‌లో ప్రముఖ Comedian Ali తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1981లో సీతకోక చిలుక సినిమాతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన అలీ, ప్రస్తుతం రోజుకు రూ. 3 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Game Changer సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ ఖర్చయ్యిందో తెలుసా?

రామ్ చరణ్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న Game Changer జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ భారీ బడ్జెట్‌తో రూపొందింది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అవగా, ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Thalapathy 69 రీమేక్ సినిమానా? డైరెక్టర్ ఏమన్నారంటే..!

తలపతి విజయ్‌ Thalapathy 69 సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఇది విజయ్‌ చివరి సినిమా కావడంతో, రీమేక్ అని వచ్చిన రూమర్స్ అభిమానులను నిరాశపరిచాయి. అయితే, దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

ఏపీ లో Game Changer టికెట్ రేట్లు ఎప్పటిదాకా ఎక్కువగా ఉంటాయంటే!

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న Game Changer సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 10న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచింది. బెనిఫిట్ షోలు 600 రూపాయల వరకు నిర్ణయించగా, టికెట్ హైక్స్ కొన్ని రోజులు అమల్లో ఉంటాయి.

క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి అనగానే తన తండ్రి రియాక్షన్ చూసి Keerthy Suresh షాక్ అయ్యిందట!

Keerthy Suresh తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ వివాహంతో పాటు క్రిష్టియన్ వెడ్డింగ్ కూడా చేసారు. ఈ క్రమంలో పెళ్లి విషయంలో తన తండ్రి రియాక్షన్ గురించి కీర్తి పంచుకున్నారు.

అందుకే కియారా అద్వానీ Game Changer ప్రమోషన్లకి దూరంగా ఉంటోందా?

కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో కనపడటం లేదు. ఆమె హిందీ ప్రమోషన్స్ మాత్రమే చేస్తున్నారు కానీ రామ్ చరణ్ లాగా ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయించడంలేదు. సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినా, ప్రమోషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

Andhra Pradesh లో 7 కొత్త విమానాశ్రయాలు: చంద్రబాబు నాయుడు కొత్త ప్లాన్ ఏంటంటే!

Andhra Pradesh లో ఏడు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్రానికి మరింత మంచి ఆకాశ మార్గాల కల్పన కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక యత్నాలు చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టులకు ప్యాసింజర్, కార్గో సర్వీసులకు ఉపయోగపడనున్నాయి.

Pushpa 2 సినిమా ఓటిటి లో ఎప్పుడు విడుదల అవుతుంది అంటే!

అల్లు అర్జున్ నటించిన Pushpa 2: ది రూల్ బాక్సాఫీస్‌ మీద హవా ఇంకా ఇంకా కొనసాగిస్తోంది. ఈ సినిమాని ఇప్పటి వరకు OTTలో రిలీజ్ చేయొద్దని మేకర్స్ ప్రకటించారు. అయితే త్వరలో Netflixలో సినిమా రిలీజ్ అవుతుందనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

SSMB29 విడుదల తేదీ గురించి గుట్టు రట్టు చేసిన రామ్ చరణ్!

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే SSMB29 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరి 2న పూజా కార్యక్రమంతో సినిమా లాంచ్ అయింది. రామ్ చరణ్ చెప్పిన వివరాల ప్రకారం, సినిమా త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Daaku Maharaj హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలో తెలుసా?

నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న Daaku Maharaj జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ పెంచాయి. అయితే, “దబిడి దిబిడి” పాటపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సినిమా బిజినెస్ లెక్కలు కూడా వైరల్ అవుతున్నాయి.

Pushpa 2 తో పోలిస్తే Game Changer చేస్తున్న తప్పు ఇదేనా?

ఒక వారం రోజుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన Game Changer సినిమా విడుదల కాబోతోంది. కానీ Pushpa 2 విడుదల కి ముందు ఉన్న హైప్, క్రేజ్ మాత్రం ఈ సినిమాకి రావడం లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఏమై ఉండచ్చు? ప్రమోషన్స్ విషయంలో గేమ్ ఛేంజర్ చేస్తున్న తప్పు ఏంటి? Pushpa 2 కంటే ఎందుకు Game Changer వెనకబడి ఉంది?

SSMB29 launch ఇంత సీక్రెట్ గా జరగడానికి అసలు కారణం అదేనా?

రాజమౌళి మహేశ్ బాబు కాంబోలో వస్తున్న SSMB29 లాంచ్ పూజా కార్యక్రమం తో హైదరాబాదులో ప్రైవేట్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రాకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సినిమా లాంచ్ ఈవెంట్ అంతా ప్రైవేట్ గా ఎందుకు జరిగిందో తెలుసా?

Game Changer విషయంలో CBFC పెట్టిన రెండు షాకింగ్ అభ్యంతరాలు ఇవే!

Game Changer చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే రెండు విషయాల్లో తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

కెరియర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న Chiranjeevi.. ఎంతంటే!

మెగాస్టార్ Chiranjeevi తన తదుపరి ప్రాజెక్ట్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు చిరంజీవి కెరియర్ లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఆ భయంతోనే Keerthy Suresh మహానటి సినిమాలో నటించను అని చెప్పిందట!

Keerthy Suresh జీవితాన్ని మార్చిన చిత్రం 'మహానటి'. సావిత్రి పాత్రలో మెప్పించిన కీర్తి, తొలుత ఆ చిత్రం చేయడానికి నిరాకరించినట్లు ఆమె చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

SSMB29 లాంచ్ కి మహేష్ బాబు వేసుకొచ్చిన కార్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

మహేష్ బాబు, రాజమౌళి కలయికలో భారీ సినిమా SSMB29 హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రం, 2027, 2029ల్లో రెండు భాగాలుగా విడుదల కానుంది.

Game Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!

రామ్ చరణ్ నటించిన Game Changer జనవరి 10, 2025న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశముంది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది.

Game Changer కోసం సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ షూటింగ్ చేస్తున్నారా?

బిగ్ బాస్ 18 వీకెండ్ కా వార్‌లో రామ్ చరణ్ హిందీ బిగ్ బాస్ స్టేజ్‌పై తొలిసారి సందడి చేయనున్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి Game Changer సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొంటారు.

Anant Ambani పెట్టుకున్న అరుదైన వాచీ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Anant Ambani రిచర్డ్ మిల్లే RM 52-04 “స్కల్” బ్లూ సఫైర్ వాచుతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా విలువైన అరుదైన వాచీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనంత్ దగ్గర పలు టాప్ బ్రాండ్ల విలాసవంతమైన వాచీల కలెక్షన్ కూడా ఉంది.

భారతదేశంలో Richest Female Singer ఎవరో మీరు అసలు ఊహించిఉండరు!

తులసి కుమార్, టీ-సిరీస్ కుటుంబానికి చెందిన ఆమె, Richest Female Singer in India గా పేరు తెచ్చుకున్నారు. ఆమె తన సంగీత ప్రయాణంతో పాటు కిడ్స్ హట్ యూట్యూబ్ చానల్ ద్వారా కూడా సంపదను పెంచుకున్నారు. శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్ తదితరులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బోట్ లో అరెస్ట్ అయిన Shahrukh Khan.. వైరల్ అవుతున్న Pawan Kalyan మీమ్స్!

"సీజ్ ది షిప్" Pawan Kalyan పాపులర్ డైలాగ్ లలో ఒకటి అయిపోయింది. అయితే దానికి సంబంధించిన వీడియోను షారుఖ్ చెన్నై ఎక్స్‌ప్రెస్ సీన్లతో జత చేసి సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్ అవుతున్నాయి.
error: Content is protected !!