తెలుగు News

డ్రగ్స్ కేసులో నటి సంజనకు ఊరట

శాండల్‌వుడ్‌ నటి సంజనాకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు నటి సంజనకు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. డ్రగ్స్‌ వ్యవహారంలో నటి సంజనాను సీసీబీ అరెస్టు చేసిన సంగతి...

‘ది డర్టీ పిక్చిర్’‌ నటి మృతి

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ‘ది డర్టీ పిక్చిర్’‌లో విద్యాబాలన్‌‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించింది. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ...

రజినీకాంత్‌కు మోడీ, చిరంజీవి బర్త్‌డే విషెస్‌

కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఈరోజు '70వ' పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీ కాంత్‌కు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తమినాడు వ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో...

తొలి విద్యుత్​ బస్సులు డెహ్రాడూన్​లో.. ఇదంతా ఒలెక్ట్రా ఘనత

మేక్ ఇన్ ఇండియా లో భాగంగా డెహరాడూన్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ (DSCL) డెహరాడూన్ లో 30 ఎలక్ర్టిక్ బస్సులను నడుపనుంది. ఉత్తరాఖండ్ లో ప్రయాణికుల కోసం ఎలక్ర్టిక్ బస్సులను అందుబాటులోకి...

కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన రకుల్

రకుల్ ప్రీత్ సింగ్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోలకు జంటగా నటించింది. ఈ మధ్య రకుల్‌కు అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్...

యంగ్‌ డైరెక్టర్ తో‌ విజయ్‌ సినిమా

తమిళ నటుడు విజయ్‌ హీరోగా నటించనున్న' 65 వ' చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే ఉత్కంఠకు తెరపడింది. ప్రతిష్టాత్మక చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా...

సూపర్‌ స్టార్‌ పార్టీ గుర్తు ఇదే!.. వైరల్

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ సమయం ఆసన్నం అవుతోంది. కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. పార్టీ పేరు, చిహ్నం, జెండా విషయంగా సుదీర్ఘంగా సమాలోచన సాగునుంది. సైకిల్, పాల...

నిహారిక ప్రీవెండిగ్‌ వీడియో షేర్‌ చేసిన నాగబాబు

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల వివాహం (డిసెంబర్ 9)న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా...

ఆ యంగ్‌ హీరోతో లిప్‌లాక్‌కి రెడీ: తమన్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా 15 ఏళ్లుగా తన అందాలు.. అభినయంతో ఆకట్టుకుంటుంది. 50కి పైగా సినిమాల్లో న‌టించిన తమన్నా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది. తెలుగులో న‌టించిన తొలి...

‘హిట్‌’ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌

టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కూడా అలాగే ఓ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమధ్య విష్వక్ సేన్ హీరోగా 'హిట్' చిత్రాన్ని చేసి, హిట్ చేసిన శైలేశ్ కొలను...

పెళ్లి తరువాత కొత్తజంట ఫొటోలు

మెగా ప్రీన్స్‌, నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం నిన్న (బుధవారం) రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. చైతన్య జొన్నగడ్డతో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచింది నిహారిక. బంగారు వర్ణపు చీరలో మెరిసిపోయింది....

అభిమానికి ఆర్థికసాయం చేసిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్న తన అభిమానికి ఆర్థికసాయం చేసి పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ పట్టణానికి చెందిన భోనగిరి శేఖర్ అనే వ్యక్తి బజ్జీలు వేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు....

నిహారిక పెళ్లిపై నాగబాబు ఎమోషనల్ ట్వీట్‌

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహం నిన్న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. నిహారిక-చైతన్యల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో తన భార్య...

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నిహారిక-చైతన్య

మెగా డాటర్‌ నిహారిక- చైతన్యలు మూడుముళ్ళ బంధంతో ఒక్కటైయ్యారు. ఈరోజు డిసెంబర్‌ 9 బుధవారం రాత్రి 7.15 నిమిషాలకు వివాహం అట్టహాసంగా జరిగింది. గత వారం రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రెషన్స్‌...

సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’ టీజర్‌

టాలీవుడ్‌ యువ నటుడు స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఈ సినిమాకి నిఖిల్‌ హీరోగా నటించిన కిర్రాక్‌ పార్టీ మూవీ డైరెక్టర్‌ శరణ్‌ కొప్పశెట్టి దర్శకత్వం వహించాడు. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంకా...

రాజకీయాల్లోకి వస్తాను: రాశీఖన్నా

రాశీఖన్నా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రమంగా తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ వస్తుంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్టిన రాశీఖన్నా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసే ఓ...

యాపిల్‌ సంస్థపై నాగర్జున విమర్శలు

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున ఓ ప్రముఖ వ్యాపార సంస్థపై కూడా మండిపడ్డారు. అంతర్జాతీయంగా ఎంతో పేరును తెచ్చుకున్న యాపిల్ సంస్థపై విమర్శలు గుప్పించారు. ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్లలో ఆ కంపెనీకి...

‘షకీలా’ టీజర్‌

దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి షకీలా బయోపిక్‌ 'షకీలా' పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంద్రిజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ప్రధాన...

‘సిల్క్ స్మిత’ బయోపిక్‌ లో నటించడం లేదు: అనసూయ

యాంకర్ అనసూయ భరద్వాజ్ హీరో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల అనసూయ ఫొటో పోస్ట్ చేసింది. ‘మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో...

భార్యతో చిందేసిన మెగాస్టార్‌

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల వివాహ వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేస్తుంది. ఉదయ్‌పూర్ లో నిహారిక- చైతన్య పెళ్లి జరుగుతున్న సంగతి తెలిసిందే. సంగీత్ వేడుకల సందర్భంగా మెగా ఫ్యామిలీకి...

ప్రముఖ నటి ఆత్మహత్య

తమిళనటి వీజే చిత్ర (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవలే వ్యాపారవేత్త హేమంత్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. చెన్నైలోని ఓ హోటల్‌లో హేమంత్‌తో ఆమె ఉంటోంది. అయితే, ఈ రోజు ఉదయం...

నిహారిక పెళ్లిలో మెగా హీరోలు.. ఫొటో వైరల్‌

మెగా బ్రదర్‌ నిహారిక పెళ్లి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌లోని ఉదయ్ ప్యాలెస్‌లో ఈ రోజు బుధవారం (డిసెంబర్‌9) సాయంత్రం అత్యంత వైభవంగా వివాహం జరగనుంది. నిహారిక- చైతన్య...

అకిరా ఫొటోలు వైరల్

మెగా డాటర్ నిహారిక పెళ్లికి ఫ్యామిలీ మొత్తం బయలుదేరారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, బన్నీతో పాటు మెగా హీరోలు అందరు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన...

అన్న భుజాలపై ఎక్కి డాన్స్ చేసిన నిహారిక.. వీడియో వైరల్

నహారిక-చైతన్యల వివాహం మరికొన్ని గంటల్లో జరగనుంది. రాజస్థాన్ ఉదయ్ ప్యాలెస్ లో ఈనెల 9 బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనుంది. ఇరువైపులా బంధుమిత్రులు అతిథులు ఇప్పటికే ఉదయ్‌ పూర్‌...

భారత్‌ బంద్‌పై కంగనా సంచలన ట్వీట్‌

భారత్ బంద్ పై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరో సంచలన ట్వీట్ చేసింది. రైతు సమస్యలతో దేశం ఇప్పటికే అట్టుడికి పోతోందని, ఇప్పుడు భారత్ బంద్ తో దేశం మరిన్ని...

నిహారిక ప్రీవెడ్డింగ్‌లో రామ్‌ చరణ్‌, బన్నీల సందడి

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నొలకొంది. నాగబాబు కూతురు నిహారిక రేపు 'డిసెంబర్‌9' చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. నిహారిక పెళ్లి గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ...

శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌: రాధికా

తమిళ సినీ నటుడు శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరినట్లు రాధికా శరత్‌కుమార్‌, అలాగే ఆయన కూతురు హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌...

కొడుకుతో కలిసి నటించనున్న శ్రీకాంత్‌!

1996లో కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని...

మరింత ఆసక్తిగా బిగ్‌బాస్‌ ఫినాలే: నాగార్జున

తెలుగు బిగ్‌బాస్‌-4 హోస్ట్‌గా వ్యవహరించడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున అన్నారు. బిగ్‌బాస్‌ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వారం కోట్లాదిమంది వీక్షకులకు...

నిహారిక పెళ్లికి బయలుదేరిన మెగా ఫ్యామిలీ

మెగా ప్రిన్స్‌ నిహారిక పెళ్లి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రీ వెడ్డింగ్‌ మొదలుకొని ప్రతి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో నిహారిక పెళ్లిపీటలు...
error: Content is protected !!