తెలుగు News

న‌వీన్ చంద్ర ‘భానుమ‌తి రామ‌కృష్ణ’‌

యంగ్‌ హీరో న‌వీన్ చంద్ర తాజా చిత్రం'భానుమ‌తి రామ‌కృష్ణ'‌. ఈ సినిమాలో న‌వీన్ స‌ర‌స‌న స‌లోని లూత్రా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్...

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి దుర్మరణం..

కన్నడ టీవీ వర్ధమాన నటి మెబీనా మైఖేల్‌(22) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన స్వస్థలం వెళ్తుండగా ఓ ట్రాక్టర్‌ ఆమె కారుపైకి దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ...

ఇంటి వద్ద నుంచే తాతగారికి నివాళి..

ప్రముఖ నటుడు, దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి రేపు (మే 28). ఈ సందర్భంగా ప్రతి ఏటా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరోవైపు, జయంతి సందర్భంగా...

మహేశ్‌ బాబు ‘సర్కారి వారి పాట’..

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' తర్వాత తన తదుపరి చిత్రాన్ని పరశురాం డైరెక్షన్‌లో చేయడానికి సిద్థం అయ్యాడు. అయితే, లాక్ డౌన్ తో షూటింగులకు బ్రేక్‌ పడటంతో.. ఈ...

ఛోటా.కె.నాయుడు తమ్ముడుపై నటి ఫిర్యాదు

సినీ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సినీ నటి సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.2015 వీరిద్దరికి పరిచయం ఏర్పడి...

రాకేష్‌ మాస్టర్‌ క్షమాపణలు చెప్పాలి: మాధవీలత

రాకేష్‌ మాస్టర్‌పై హీరోయిన్‌, బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్‌ మాస్టర్‌ ఎవరో తనకు తెలియదని పేర్కొన్న ఈ నటి అతడి వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయన్నారు. తనపై తప్పుడు...

హీరో సూర్యకు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్‌

తమిళ స్టార్‌ హీరో సూర్యకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గాయాలయ్యాన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సుధ కొంగర డైరెక్షన్‌లో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ఆ...

మరోసారి నానితో జతకట్టనున్న సాయి పల్లవి!

నేచురల్‌ స్టార్‌ నాని హీరో నటించిన 'ఎం.సి.ఏ' సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో...

ఉపాసన తాత కన్నుమూత..

మెగా కోడలు ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉపాసన ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు....

రాముడిగా మహేశ్‌ బాబు..వైరల్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని సృష్టించిన ఈ పొస్టర్‌లో ఆయన రాముడి వేషాదారణలో కనపడుతున్నాడు. చేతిలో బాణం పట్టుకుని మహేశ్...

వకీల్‌ సాబ్‌లో జాన్వీ!!

టాలీవుడ్ పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే, త్వరలోనే షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబోతున్నారని...

ఈ స్టార్‌ హీరో ఎవరోను గుర్తుపట్టారా?

ఫొటో అనేది ఓ జ్ఞాపకం.. పదికాలాలపాటు నిల్చిపోయే ఓ తీపి గుర్తు. అప్పుడప్పుడు ఈ ఫొటోలను చూసి మురిసిపోతూ.. ఉంటాం. తాజాగా అటువంటి ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 1968లో...

లాక్‌డౌన్‌ కారణంగా బాలీవుడ్‌ నటి ఆత్మహత్య..

టాలీవుడ్‌ న‌టి ప్రేక్ష మెహ‌తా(25) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సోమ‌వారం రాత్రి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో త‌న నివాసంలో ఉరేసుకుని మ‌ర‌ణించింది. అయితే ఆమె కుటుంబ‌స‌భ్యులు నేడు ఉద‌యం గ‌మ‌నించ‌డంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే...

తెలుగమ్మాయి కొత్త ఫొటోలు..

టాలీవుడ్‌లో.. 'అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ ఈషా రెబ్బా. తెలుగమ్మాయి కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకావాలు రాలేదు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో నటించిన...

వర్మ ‘కరోనా వైరస్‌’ ట్రైలర్‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ.. ఈ టైమ్‌ని సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన పనికి ఉపయోగించుకున్నాడు. టెక్నాలజీని వినియోగించుకొని వర్మ ఏకంగా 'కరోనా వైరస్'...

డిస్కవరీ వైల్డ్‌లైఫ్‌లో ప్రకాశ్ రాజ్ గొంతు.!

వైల్డ్‌ లైఫ్‌ అభిమానుల కోసం డిస్కవరీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందుకు తగ్గట్టు అభిమానులను మరింత ఆకట్టుకునేలా ప్రాంతీయ భాషలకు పరిచయమున్న గొంతులోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనుకుంటుంది డిస్కవరీ. దీంతో సౌత్‌ ఇండియాలో...

కమల్ సార్ భార్య ప్లేస్ భర్తీ చేయను: పూజా కుమార్‌

విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోయిన్ గౌతమి నుంచి విడిపోయిన తర్వాత నటి పూజా కుమార్‌తో సహజీవనం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం హీరోయిన్ పూజా కుమార్ తో...

అమ్మాయిలు నో చెబితే క్యాస్టింగ్ కౌచ్‌ ఉండదు

మీడియా ముందు ఇలాంటి వ్యవహారాల గళం విప్పిన ధైర్యవంతులు మరికొందరు. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బిగ్‌బాస్ బ్యూటీ నందిని రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ కు పూర్తి కారణం అమ్మాయిలే...

ఐటెమ్‌ సాంగ్సే బెటర్: హంసానందిని

హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ఆ తర్వాత ఐటెమ్‌ సాంగులకు పరిమితమైంది. ఎన్నో సినిమాల్లో తన ఐటెమ్‌ సాంగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె లాక్‌డౌన్ కారణంగా ఇంటికే...

లాక్‌డౌన్ లో తొలిసారిగా షూటింగ్ చేసిన హీరో!

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని రంగాల కార్య కలాపాలను స్తంభించిపోయాయి. సినిమా చిత్ర నిర్మాణం కూడా గత రెండు నెలలుగా ఎక్కడివి అక్కడ...

వెంకీ- నానితో త్రివిక్రమ్‌ మల్టీస్టారర్‌!

టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్‌‌, నేచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం రాబోతుందని ఓ వార్త సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌...

ప్రభాస్‌ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం!

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ‘సాహో’ తర్వాత ... జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది....

సమంతలో అదే ఇష్టం అంటున్న త్రివిక్రమ్‌

డైరెక్టర్‌ త్రివిక్రమ్ తాజాగా 'అల వైకుంఠపురంలో' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఆ మధ్య అఫీషియల్ గా ప్రకటించిన సంగతి...

ముస్లిమ్ సోదరులకు సెలబ్రెటీల శుభాకాంక్షలు..

టాలీవుడ్‌ సెలబ్రెటీలు ప్రముఖులు ముస్లిమ్ సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆదివారంతో రంజాన్ నెల ఉపవాస దీక్షలు ముగయడంతో పవ్వాల్ నెల మొదటి రోజున ఈద్ జరుపుకోవడం ఆచారంగా వస్తోంది....

టీటీడీ ఆస్తుల అమ్మకంపై మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ టీటీడీ ఆస్తుల అమ్మ‌కంపై .. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తన ట్విట్టర్‌లో ఓ లెటర్‌ను విడుదల చేశారు. ఎందుకు అమ్ముతున్నారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కొరారు....

లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను: ఐశ్వర్య రాజేష్

సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది మీటు ఉద్యమం. అన్ని రంగాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత మహిళలు తాము అనుభవించిన మానసిక క్షోభను సోష‌ల్ మీడియా ద్వారా ధైర్యంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు...

”నో పెళ్లి” అంటున్న సాయి ధరమ్‌ తేజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి, ప్రతిరోజు పండగ' వంటి విజయాలు అందుకున్నాడు. తాజాగా దేవకట్టా డైరెక్షన్‌లో ''సోలో బ్రతుకే సో బెటర్'' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో...

అనిల్‌ రావిపూడితో బాలయ్య 107వ చిత్రం!

టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి చిన్న సినిమాలతో కెరీయర్‌ ప్రారంభించి ఏకంగా సూపర్ స్టార్‌ ను డైరెక్టర్ చేసే రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు... తొలి...

సోనూసూద్‌ సాయంపై కేంద్రమంత్రి ట్వీట్

కరోనా మహమ్మారి ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తోంది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి....

భారత్‌లో కరోనా ఉగ్రరూపం, రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గత 3 రోజులుగా భారత్‌లో రోజుకు 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు...
error: Content is protected !!