తెలుగు News

విలక్షణ పాత్రలో రెజీనా..

హీరోయిన్‌ రెజీనా... జయాపజయాల సంగతి అటుంచితే, పాత్రకి న్యాయం చేస్తూ నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన 'ఎవరు' సినిమా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం...

‘గరుడ వేగ’ డైరెక్టర్‌తో నాగార్జున..

టాలీవుడ్‌ మన్మథుడు.. నాగార్జునను కొంతకాలంగా వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. కొత్త కథలను ఎంచుకుంటూ .. కొత్త దర్శకులకు అవకాశమిస్తూ వెళుతున్నప్పటికీ విజయాలు మాత్రం ఆయనను వరించడం లేదు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త...

‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ.!

టాలీవుడ్‌లో 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఈ సినిమాతో ఆయన యూత్ నుంచి .. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత పెద్దగా గ్యాప్...

2019లో హాలీవుడ్ సినిమా ప్రపంచం

2019లో ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హాలీవుడ్ మరింత దూకుడు చూపించింది. అవతార్ రికార్డులను బద్దలు కొట్టింది. సరికొత్త ఇండస్ట్రీ హిట్‌ను అందుకొంది. అదేవిధంగా లెక్కలేనన్ని సూపర్ హిట్స్ను ఈ ఏడాది ఖాతాలో వేసుకుంది....

అల్లు అర్జున్‌ నుండి సర్‌ప్రైజ్‌ వచ్చేసింది..

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌.. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి...

మత్తువదలరా మూవీపై రానా ఏమన్నాడో తెలుసా..!

రితేశ్ రానా దర్శకత్వంలో కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కథానాయకుడిగా తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ 'మత్తువదలరా' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సింహా నటన బాగుందని కాలభైరవ...

ఏపీ రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదన్న బీజేపీ నేత

ఏపీరాజధానిపై బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చొద్దంటూ 13 రోజులుగా రాజధాని రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రిలే నిరాహార...

అలీని పరామర్శించిన మంత్రి తలసాని

నటుడు అలీని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల అలీ మాతృమూర్తి జైతున్‌ బీబీ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మణికొండలోని అలీ నివాసానికి మంత్రి వెళ్లారు....

ప్రియాంక చోప్రా పిక్స్‌..

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏం చేసిన ట్రెండింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా.. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక...

ముంబైలో యాక్షన్‌కు సిద్ధమౌతున్న ‘ఫైటర్‌’

యంగ్‌ హీరో.. విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' రూపొందనుంది. ప్రస్తుతం అందుకు...

రామ్‌ చరణ్‌ నెక్ట్స్‌ మూవీ అతనితోనేనట..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో...

మీరే నా స్ఫూర్తి, నా హీరో: అభిషేక్‌ బచ్చన్‌

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌.. తన తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ను ఉద్దేశించి ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. బిగ్‌బి ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును...

ఉదయాన్నే.. అవి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

హీరోయిన్‌ రష్మిక మందన్నా.. ఉదయం నిద్రలేవగానే సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చూసి భావోద్వేగానికి గురయ్యారట. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. కన్నడ చిత్రం 'కిర్రాక్‌పార్టీ'తో రష్మిక హీరోయిన్‌గా...

సన్నీ లియోన్‌ హాట్‌ పిక్స్‌..

హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన మూవీ అప్‌డేట్స్‌తో పాటు పర్సనల్ విషయాలు, ఫొటో షూట్‌లనూ అభిమానుతో షేర్ చేసుకుంటుంది. అందులో భాగంగా తాజాగా కొత్త పిక్స్‌ను...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి సర్‌ప్రైజ్‌ వస్తుందా?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అతి పెద్ద మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ గాని, సినిమా టైటిల్ గాని విడుదల చేయలేదు. అసలు సినిమాకు...

‘మత్తు వదలరా’పై ప్రభాస్‌ స్పందన..

యూత్ ఫుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మత్తు వదలరా'. హీరోయిన్ ప్రస్తావన లేకుండా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగిన ఈ కథకి ప్రేక్షకుల ఆదరణ దక్కింది. ఈ సినిమా చూసిన...

అందరం ఒక అవగాహనకు రావాలి: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యణ్‌.. రాజధాని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపనున్నారు. రేపు ఉదయం మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్‌...

హీరోయిన్‌ కాళ్లమీద పడిన రామ్‌ గోపాల్‌ వర్మ..

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం ఎదో ఒక వార్తల్లో నిలిస్తునే ఉంటాడు. తన సినిమాలను వినూత్న ప్రచారం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లడం ఆర్జీవీకే చెల్లింది. ఇటీవల బ్యూటీఫుల్‌ సినిమా ప్రీ...

ఆత్రుతగా ఎదురు చూస్తున్నా: జాన్వీ కపూర్‌

అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌.. కార్గిల్‌ గర్ల్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథతో.. టైటిల్‌ రోల్‌పోషిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా జాన్వీ ఇన్‌స్టా వేదికగా సినిమాకు...

నిర్మాతపై మద్యం బాటిల్‌ విసిరిన నటి

హీరోయిన్ సంజన, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ ల మధ్య కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక గొడవ ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు రిచ్ మండ్ టౌన్ లో ఉన్న ఓ స్టార్...

బాబాను దర్శించుకున్న మహేష్‌బాబు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు షిర్టీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి షిర్డీ వెళ్లిన మహేష్‌‌.. బాబా ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట దర్శకుడు మెహర్‌ రమేశ్‌ కూడా ఉన్నారు. త్వరలో మహేష్‌ తాజా చిత్రం...

అమితాబ్‌ బచ్చన్‌కు ‘దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డు’

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు....

‘సామజవరగమన’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేస్తోంది..

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌.. హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి...

మహేష్‌, తమన్నాల ‘డాంగ్‌..డాంగ్‌’ సాంగ్‌ ప్రొమో వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రంలోరష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం...

విలన్‌గా సునీల్‌..

టాలీవుడ్‌లో కమెడీయన్‌గా, హీరోగా ప్రేక్షకులను అలరించాడు సునీల్‌. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా వివరాలను చిత్రబృందం ప్రకటించింది. సుహాస్‌, సందీప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కలర్‌ ఫొటో'. ఈ చిత్రానికి...

‘బుట్టబొమ్మా’ సాంగ్‌ వీడియో వైరల్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన చిత్రం 'అల..వైకుంఠపురములో..' మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి...

కిచెన్‌, బాత్‌రూమ్‌ శుభ్రం చేసిన సల్మాన్‌ ఖాన్‌.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వంటగదిని, బాత్‌రూమ్‌ను శుభ్రం చేశారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌ 13'. కంటెస్టెంట్స్‌ హౌస్‌ను శుభ్రంగా...

డబుల్ హిట్ కొట్టిన రాశిఖన్నా

ఒకే నెలలో రెండు భారీ హిట్లు కొట్టేసింది రాశిఖన్నా. రెండు హిట్లు దక్కడం విశేషం. ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, జై లవకుశ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన రాశీఖన్నా 'శ్రీనివాస కళ్యాణం'...

బికినీలో బిగ్‌బాస్‌ భామ రచ్చ..

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామ్‌ గోపాల్‌ వర్మ.. ఐస్‌క్రీమ్ సినిమాతో పాపులరైన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్...

నా కుమార్తెకు సాయం చేయలేకపోయాను: శరత్‌ కుమార్‌

నటుడు శరత్‌ కుమార్‌.. తన కుమార్తె వరలక్ష్మికి ఓ విషయంలో సాయం చేయలేకపోయానని తెలిపారు. ఆ విషయం తననెంతో బాధపెట్టిందని ఆయన పేర్కొన్నారు. శింబు హీరోగా నటించిన 'పోడా పోడి' చిత్రంతో వెండితెరకు...
error: Content is protected !!