పవన్ కళ్యాణ్ పై నోరుజారిన హీరోయిన్.. క్లారిటీ ఇచ్చింది
నటి నికిషా పటేల్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున 'పావలా కల్యాణ్' అని హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేసి ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీన్ని గమనించిన పలువురు పవన్ అభిమానులు, నికిషాను ఓ...
శ్రీదేవి తిరిగి వచ్చిందా అని భ్రమపడతారు
అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది హఠాత్తుగా దుబాయ్ లోని ఓ హోటల్ లో బాత్ టబ్ లో అనుమాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఒక వెలుగు...
‘సాహో’ పై కేటీఆర్ స్పందన
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటించిన చిత్రం సాహో. చిత్రం గతవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. డివైడ్ టాక్ వచ్చినా... వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 300కోట్లు...
జనసేన పార్టీకి రూ. 100 కోట్లు?
పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా తెలిపారు. ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా నాగబాబు ఓ వీడియోను...
కలర్‌ఫుల్‌గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ‘వెంకీ మామ’
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలు .. వీరిద్దరి కాంబోలే తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ 'వెంకీ మామ'. రియల్ లైఫ్‌లోనే కాదు.. తొలిసారి రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు. అయితే, వినాయక...
బిగ్‌బాస్: అజ్ఞాతంలో ఆమె… ఎవరు?
బిగ్‌బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నది ఎప్పుడూ ప్రత్యేకమే.. మొదటి సీజన్‌లో నవదీప్, రెండో సీజన్‌లో పూజా రామచంద్రన్ ఇంట్లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక...
నాగార్జునను మరిపించిన రమ్యకృష్ణ
తెలుగు బిగ్‌బాస్-3 మంచి రేటింగ్‌తో కొనసాగుతున్న రియాల్టీ షో. మూడో సీజన్‌కు హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున ప్రస్తుతం తన పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా నాగార్జున స్థానంలో...
డిస్కోరాజా ఫస్ట్ లుక్ చూశారా?
వినాయక చవితి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్...
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హాలీవుడ్ హీరో
ప్రముఖ హాలీవుడ్ హీరో, హాస్యనటుడు కెవిన్ హార్ట్(40) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ముల్హోల్యాండ్ రహదారిపై కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది....
బిగ్‌బాస్ హౌస్‌లో రమ్యకృష్ణ ఎంట్రీ.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్
తెలుగు బిగ్‌బాస్‌లో స్పెషల్ గెస్ట్ హోస్ట్‌గా రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆరో వారాంతానికి నాగార్జున అందుబాటులో లేనందునతో రమ్యకృష్ణ షోను నడిపించారు. ఇక ఫస్ట్ టైమ్ తన హోస్టింగ్‌తో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను రమ్యకృష్ణ...
బిగ్‌బాస్: యాంకర్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్‌బాస్ ఆరు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో ఐదు ఎలిమినేషన్లు, ఒక్క వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు జరిగాయి. అయితే వైల్డ్‌కార్డ్‌ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. మరుసటి వారంలో వెనుదిరిగి పోయింది. అలా...
జనసేనాని పుట్టినరోజు సందర్భంగా .. జై సేన సాంగ్ విడుదల
స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు సొమవారం పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా 'జై సేన' చిత్రం టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.'జైసేన.. జై సేన అంటూ సాగే ఈ...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా.. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సుదీర్ఘకాలం పాటు గవర్నర్‌గా పనిచేసి.. కొద్ది నెలల క్రితం తెలంగాణకే గవర్నర్ నరసింహన్‌ను పరిమితం చేసిన కేంద్రం.. ఇప్పుడు ఆయన...
గవర్నర్ నరసింహన్ బదిలీ
ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన.. తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం....
‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' కొద్దిసేపటి క్రితం చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల తరువాత హ్యాట్రిక్ విజయం కోసం...
గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ నేటితో గౌతమ్ టీనేజ్‌లోకి వచ్చాడని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. సోషల్ మీడియాలో మహేష్ బాబుకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.....
బొత్సపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి బొత్స సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణ మీద త్వరలో ఫోక్స్ వ్యాగన్ కేసు బయటకు వస్తుందనే సంకేతాలు ఇచ్చారు. 'అమరావతికి శంకుస్థాపన చేసింది...
పీవీ సింధు గా సమంత?
ప్రముఖ నటి సమంత ఒక వైపున స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గానే నటిస్తూనే, మరో వైపున లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తోంది. అలా ఇటీవల కాలంలో ఆమె చేసిన 'యు టర్న్' .....
పోతురాజులతో సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోతురాజు వేషదారణలో ఉన్న కొంతమంది వ్యక్తులను సల్మాన్ కలిసి వీడియో అది. వీడియోలో సల్మాన్ వారితో...
17 యువతిగా మారనున్న కాజల్!
టాలీవుడ్లోకి కాజల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరసగా భారీ హిట్ సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్ళు దాటింది....
తెలుగు బిగ్‌బాస్‌లో హోస్ట్ మార్పు?
తెలుగు బిగ్‌బాస్ ఆరో వారాంతంలో రాజమాత శివగామి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్‌ను ఓ స్పెషల్ గెస్ట్‌చే నిర్వహిస్తారనే వార్తలు వైరల్ అయినా.....
బాలీవుడ్ చిత్రం కోసం రెండురోజులు ఆ బ్రిడ్జ్ ను మూసేశారట!
హాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు నటిస్తున్న యాక్షన్ మూవీ 'వార్'. యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను 7 దేశాల్లో చిత్రీకరించారు. అందులో ఒకటి ఫోర్చుగల్. ఆ...
మెగాస్టార్ కు తప్పిన ప్రమాదం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ముప్పు తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన విస్తార విమానం టేకాఫ్ అయిన అరగంట వెంటనే సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ముంబైలో అత్యవసరంగా ల్యాండ్...
పవన్ కళ్యాణ్ కు అభిమాని ఊహించని కానుక
రాజధాని ప్రాంత పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ అభిమాని ఊహించని కానుక ఇచ్చారు. నిడమర్రు గ్రామంలో పర్యటన ప్రారంభించగానే.. ఓ అభిమాని వచ్చి ఆయనకు చెప్పులు బహూకరించారు....
ఓవర్సీస్‌లో ‘సాహో’ అనిపించిన ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. బాహుబలి సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. రెండేళ్ల గ్యాప్ తరువాత సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్...
నాగ్ బర్త్‌డే పార్టీలో సమంత పింక్ లుక్.. వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత మరోసారి తన సరికొత్త ఫ్యాషన్‌తో నెటిజన్ల చూపులు తన వైపునకు తిప్పుకొన్నారు. తన మామయ్య నాగార్జున పుట్టినరోజు వేడుక కోసం ధరించిన బార్బీ పింక్ డ్రెస్...
రచయితకు రూ. కోటిఇల్లు కానుకగా ఇచ్చిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానంకు రూ.కోటి విలువ చేసే ఇల్లును కానుకగా ఇచ్చారట. ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మానసభ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారతీరాజా, రజనీకాంత్, శివకుమార్ తదితరులు...
రణు మొండల్‌ను కించపరిచేలా కమెడియన్ వీడియో.. నెటిజన్లు ఫైర్
ఈ డిజిటల్ యుగంలో ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ సెలబ్రిటీలుగా మారుతుంటే.. కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఓ ఒడిశా నటుడు మాత్రం తన అత్యుత్సాహం, బిత్తిరితనంతో విమర్శల పాలవుతున్నాడు....
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా?: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలే గందరగోళానికి కారణమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం...
నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో నటిగా బ్రేక్ రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన నటి పెరల్ పంజాబీ ఆత్మహత్య చేసుకున్నారు. తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. పెరల్ చాలా కాలంగా నటిగా...





