తెలుగు News

బిగ్‌బాస్‌ నుంచి అషూ ఔట్

ఈ రోజు ఆదివారం(ఆగస్ట్‌ 25) బిగ్‌బాస్‌-3 తెలుగు 36వ ఎపిసోడ్‌లో నాగార్జున సందడి చేశారు.. ఇంటి కెప్టెన్‌ అయిన శివజ్యోతికి ఓ సరదా టాస్క్‌ ఇచ్చాడు. కొన్ని జంతువుల మాస్క్‌లు ఇచ్చి ఎవరికి...

గంజాయి అలవాటు ఉండేది: దర్శకుడు

ప్రముఖ సినీ దర్శకుడు కే.భాగ్యరాజ్‌ .. తనకూ గంజాయి అలవాటు ఉండేదని బహిరంగంగా వెల్లడించారు. మోతీ ఆర్ట్స్‌ పతాకంపై మోతీఫా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం కోలా. ఈయన మాజీ పోలీస్‌అధికారి...

4 ప్రాంతాల్లో 4 రాజధానులు.. జగన్‌ యోచన అదే

రాజధానిగా అమరావతిని కొనసాగనీయబోమని కేంద్రంతో సీఎం జగన్‌ చెప్పారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే...

రవీనా నా మాజీ గాళ్ ఫ్రెండ్.. ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్‌ హీరో ప్రభాస్ తెలుగులోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన ఉత్తరాది భామ రవీనా టాండన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రవీనా చీరకొంగును నోటితో...

సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి రౌండ్‌లో అదరగొట్టిన...

బిగ్‌బాస్‌: నాగ్‌కు కొత్త పేరు పెట్టిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌లో నామినేషన్‌, ఎలిమినేషన్‌ ఓ లెక్కైతే.. వీకెండ్‌లో హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయించి బిగ్‌బాస్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం మరోలెక్క. వారాంతంలో నాగార్జున వచ్చి.. హౌస్‌మేట్స్‌ను సరైన దారిలో పెట్టడం.. దానికి తగ్గట్టు...

అడవిశేష్‌ ‘ఎవరు’ పై మహేష్‌ బాబు ప్రశంసలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. 'ఎవరు' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రంలో అడవిశేష్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించారు. నవీన్‌ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్‌ కీలక పాత్రల్లో కనిపించారు....

2వేల టన్నుల సూపర్‌ బుల్‌తో.. జగ్గుబాయ్‌

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత బ్రేక్‌ లేకుండా సినిమాలు చేస్తున్నారు జగపతిబాబు. హీరో ఎవరైనా సరే, అందులో మంచి పాత్ర ఉంటే దర్శక-నిర్మాతలకు మొదటి ప్రాధాన్యం ఆయనే. ప్రస్తుతం జగపతిబాబు అమెరికాలో...

‘సాహో’లో అదే పెద్ద ట్విస్ట్‌… ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే

'బాహుబలి' చిత్రం తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న సినిమా 'సాహో'. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల విడులైన సాహో ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్‌...

ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందివ్వాలని మా తాపత్రయం..

శివ కంఠమనేని హీరోగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న కొత్త సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్‌ మేగోటి...

బిగ్‌బాస్ తెలుగు 35వ ఎపిసోడ్(ఆగస్ట్24) హైలైట్స్

వీకెండ్‌ కావడంతో బిగ్‌బాస్‌లో ఈరోజు నాగార్జున సందడి చేశారు.. మన టీవీ ద్వారా.. ఇంటి సభ్యులను చూపించాడు.. ఇంటిలో కృష్ణాష్టమి సందర్భంగా బిగ్‌బాస్‌.. సభ్యులకి దుర్గ నెయ్యి ఇచ్చాడు. దానితో ఇంటి సభ్యులు...

బన్నీ కొత్తకారు ‘బీస్ట్‌’

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గత కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న.. ఒక్క సారిగా స్పీడ్ పెంచాడు. ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. బన్నీ...

బిగ్‌బాస్‌లో వైల్డ్‌ కార్డు ఎంట్రీ.. ఎవరో తెలుసా!

తెలుగు 'బిగ్‌బాస్' సీజన్ 3 అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న ఈ షో తాజాగా నాల్గు వారాలు కంప్లీట్ చేసుకొని..తాజాగా ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే...

తన భార్యే తన శత్రువు అంటున్న వరుణ్‌

బిగ్‌ బాస్‌ హౌస్‌లో తమకు మిత్రుడెవరు? శత్రువెవరు? వెన్నుపోటు పొడిచిందెవరు? అంటూ ప్రతీ హౌస్‌మేట్స్‌ తెలపటం.. ఈ వీకెండ్‌లో హైలెట్‌గా మారనుంది. ఈ టాస్క్‌లో ఎవరి మైండ్‌లో ఏముందో? ఎవరినీ తమ మిత్రుడుగా,...

కావేరీ పిలుస్తోంది.. లక్ష మొక్కల్ని నాటేందుకు సమంత పిలుపు

ప్రముఖ నటి సమంత ఓ మంచి పనికి నడుం బిగించారు. కావేరి నది పరిరక్షణ కోసం సద్గురు జగ్గీవాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు సమంత మద్దతు...

‘బాహుబలి 3’ ఆలోచన కూడా ఉంది: ప్రభాస్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం 'సాహో' ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. తన అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు ప్రభాస్‌. రాజమౌళికి ఉత్సుకత ఉంటే బాహుబలి 3 కూడా తెరకెక్కే అవకాశం ఉందన్నాడు....

రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో తరలించకూడదు: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను...

కామెడీ కాదు సీరియస్‌.. బాబాపై నాగార్జున సీరియస్‌

శని, ఆదివారల్లో.. హౌస్‌మేట్స్‌ను అల్లరించేందుకు, దారిలో పెట్టేందుకు మన్మధుడు సిద్ధం అయ్యాడు. బిగ్‌బాస్‌ ఐదో వారంలో హౌస్‌మేట్స్‌ ప్రవర్తనపై కొందరికి అక్షింతలు పడేట్టు కనిపిస్తున్నాయి. ఓ వారం పొగడ్తలు, మరోవారం అక్షింతలతో అలీరెజా...

బిగ్‌బాస్‌లో ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా!

తెలుగు అతిపెద్ద రియాల్టీ 'బిగ్‌బాస్‌ -3' షోలో ఆసక్తికరంగా ఉండే అంశమైన ఎలిమినేషన్‌ పార్ట్‌, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల గురించి సోషల్‌ మీడియాలో ముందే లీకైపోతోంది. మొదటి వారంలో హేమ ఎలిమినేట్‌ అవుతుంది.....

అమరావతి రైతులును కలిసిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ నేడు అమరావతి రైతులు ను కలిశారు. రాజధాని సమస్యలపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్‌ను రైతులు కోరారు. రాజధాని అమరావతి నుంచి మారుతుందని వైసీపీ నేతల ప్రచారంతో...

బుల్లి తెరపై కూడా కాస్టింగ్‌ కౌచ్‌.. బిగ్‌బాస్‌ రోహిణి సంచలన వ్యాఖ్యలు

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన నటి రోహిణి.. బుల్లి తెరపై కనిపించాలన్నా కాస్టింగ్‌ కౌచ్‌ సినిమాలపై ఆసక్తితో వచ్చిన అమ్మాయిలను లోబర్చుకునేందుకు కొందరు నిర్మాతలు లేదా...

హీరో న్యూలుక్‌.. వైరల్‌

మాస్‌ మహారాజా రవితేజ ఏ పాత్రకైన పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. గత ఏడాది ఆయన 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా...

రైల్వే స్టేషన్‌ నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీగా.. నిరుపేద మహిళ

పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌లో ఓ రోజు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు తియ్యటి స్వరం వినిపించింది. ఎవరా అని చూస్తే అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. లెజండరీ గాయని...

అల్లు అర్జున్ బాలీవుడ్‌ ఎంట్రీ!

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురం' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ లుక్ ను విడుదల చేశారు. త్రివిక్రమ్ తనదైన శైలిలో టైటిల్ ను పెట్టి...

అరుణ్‌జైట్లీ కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ...

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్...

వరల్డ్ బ్యాడ్మింటన్‌లో సెమీస్ చేరిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ప్రీక్వార్టర్స్‌ ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్‌లో...

రాజమౌళిపై ప్రభాస్ సంచలన ఆరోపణలు..!

సాహో సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని హీరో ప్రభాస్‌ తెలిపారు. ఈ సినిమా తెలుగుతోపాటు వివిధ భాషల్లో ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌...

పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన FATF-APG

ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని పాకిస్థాన్‌కు FATF ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న దాయాది దేశాన్ని ఎన్‌హాన్స్‌డ్ ఎక్స్‌పెడిటెట్ ఫాలో అప్ లిస్ట్(బ్లాక్‌ లిస్ట్‌)లో...

పాక్ ఫిర్యాదుపై ప్రియాంకకు ఐక్యరాజ్యసమితి మద్దతు

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను గుడ్‌ విల్ అంబాసిడర్‌గా తొలగించాలంటూ పాకిస్థాన్‌ చేస్తున్న అనవసర రాద్ధాంతంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. భారత బలగాలు పాక్‌లో ఎయిర్‌ స్ట్రైక్‌ జరిపినప్పుడు ప్రియాంక జైహింద్‌ అని...
error: Content is protected !!