కామ్రేడ్స్‌కు టికెట్లు దొరకటం లేదు
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం రేపు విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో ఈరోజు రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ షోలకు డిమాండ్ హెవీగా...
బిగ్‌బాస్ హైలైట్స్.. రొమాన్స్ చేసిన వరుణ్, వితికా
బిగ్‌బాస్ మూడో సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి నాగార్జున హోస్ట్ కావడం, 15 మంది కలర్ ఫుల్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్‌తో ఈ రియాలిటీ షో నడుస్తోంది....
‘బిగ్‌బాస్ 3’ కి కౌశల్ వార్నింగ్
తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్ 3'లో తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు సీజన్ 2 విజేత కౌశల్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ను పెట్టారు. 'వార్నింగ్.. బిగ్‌బాస్ 3 లో...
‘మార్లిన్ మన్రో’ మూమెంట్ షేర్ చేసిన శిల్పాశెట్టి
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. నా 'మార్లిన్ మన్రో' మూమెంట్ అంటూ బీచ్‌లో సరదాగా గడిపిన క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాక ఈ వీడియోను...
ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోదు: జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోదని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తున్నామని చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ నాయకులు తమపై...
ఆరోగ్య పరిస్థితిపై అసలు విషయం చేపేసిన రానా.. వీడియో
నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్య పరిస్థితిపై చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా రానా బాగా సన్నబడటంతో హెల్త్ ఇష్యూ కారణంగా రానా అలా తగ్గిపోయాడన్న ప్రచారం జరిగింది. తాజాగా...
RTA లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…
బదిలీల కోసం లంచాలంటూ ఉద్యోగులను వేధిస్తే తాటా తీస్తానంటూ ఆంధ్రప్రదేశ్ RTA కమీషనర్ PSR ఆంజనేయులు రవాణా శాఖ లోని అవినీతిపరులకు ఇచ్చిన వార్నింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గత...
‘సాహో’ కీలక అప్డేట్
యంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న 'సాహో' మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ శెరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యింది. వచ్చే నెల రెండో వారం వరకు...
హీరోయిన్ సాక్షి శివానంద్ పై హత్యాయత్నం కేసు!
మెగాస్టార్ చిరంజీవి మాస్టర్, ఇద్దరు మిత్రులు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సాక్షి శివానంద్. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో మంచి ఫేమస్ అయ్యింది. తెలుగులో నటించిన మొదటి సినిమా మాస్టర్...
ఫన్నీగా ‘గ్యాంగ్ లీడర్’ టీజర్
ఫన్నీగా 'గ్యాంగ్ లీడర్' టీజర్‌సహజ నటుడు నాని హీరోగా నటిస్తున్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. ఈ మూవీ టీజర్‌ను నాని ట్విటర్ వేదికగా విడుదల చేస్తూ.. 'నా గ్యాంగ్, విక్రమ్ కథ, అనిరుధ్...
పోలీస్ గెటప్‌లో రజనీకాంత్.. వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'దర్బార్'. పేట సినిమాతో సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు....
త్రివిక్రమ్, బన్నీ సెట్‌లో టబు ఎంట్రీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కీలక...
పెళ్లి చేసుకోమంటూ మాధవన్‌కు ఓ యువతి ప్రపోజల్
ఒకప్పుడు లవర్ బాయ్‌గా అనిపించుకున్న నటుడు మాధవన్. వయసు పెరుగుతున్నప్పటికీ ఆయనలోని ఛార్మ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకేనేమో ఓ యువతి ఆయనపై మనసు పారేసుకుంది. అసలేం జరిగిందంటే.. మంగళవారం మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ...
రెండు ఆరటి పండ్ల బిల్ చూసి.. బాలీవుడ్ నటుడి షాక్
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు మాత్రం ఓ ఫైవ్‌స్టార్ హోటల్ ఊహించని షాక్ ఇచ్చింది. జిమ్ చేసిన అనంతరం రెండు అరటి పండ్లు ఆర్డర్ ఇచ్చిన అతను బిల్ చూసి కళ్లు తేలేశాడు....
కేటీఆర్‌కు పుట్టిరోజు .. విష్ చేసిన సినీ ప్రముఖుల
టీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సినీ ప్రముఖులు, నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్‌బాబు, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, మంచు మనోజ్, అడివి శేష్ తదితరులు సోషల్‌మీడియా ద్వారా ఆయన్ను విష్...
మెగా బ్రదర్స్ భేటీ
ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం తన సోదరుడు చిరంజీవిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు. చాలారోజుల తర్వాత...
బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?
బిగ్‌బాస్ మొదటి నామినేషన్‌లో ప్రక్రియలో ఎంపికైన కంటెస్టెంట్ రాహుల్‌కు.. నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు మొదట అవకాశం వచ్చింది. ఫస్ట్‌బెల్ మోగగానే.. శివజ్యోతి(తీన్మార్ సావిత్రి)ని తనకు బదులుగా రీప్లేస్ చేయాలనుకుంటున్నాని రాహుల్ తెలిపాడు. అయితే...
‘వాల్మీకి’ రిలీజ్ డేట్ వచ్చేసింది
యంగ్ హీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం 'వాల్మీకి' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ పోస్టర్‌ను విడుదల...
‘ఖబడ్దార్ చంద్రబాబు’: కోటంరెడ్డి
ఎస్సీ ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి...
అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ టీడీపీ మరోసారి నిరసనకు దిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు....
బాలీవుడ్‌కు ‘డియర్ కామ్రేడ్’
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ 'డియర్ కామ్రేడ్' సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా...
రామ్‌చరణ్ ఆరోగ్యం బాగుంది.. వదంతులపై చిత్రం బృందం స్పందన
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆరోగ్యం బాగుందని 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ చిత్రం షూటింగ్‌లో ఆయన మరోసారి గాయపడ్డారని మంగళవారం పలు వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. ఓ సన్నివేశం సాధన...
బిగ్‌బాస్‌లో హేమ, హిమజ మధ్య వార్… !
బిగ్‌బాస్‌లోఅడుగుపెట్టిన మొదటిరోజే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చును పెట్టాడు బిగ్‌బాస్. మొదటగా ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ, అషూ రెడ్డిలు మిగతా ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడగటం, దాంట్లోంచి...
ఆమెకు సల్మాన్ 120 ఏళ్లాగా తెలుసట!
బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, రవీనా టాండన్ జంటగా 'పత్తర్ కే ఫూల్', 'అందాజ్ అప్నా అప్నా' చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులు. రవీనా గురించి సల్మాన్ ఎప్పుడు మాట్లాడినా...
స్యూర పుట్టినరోజు.. ఇంటి ముందు ఫ్యాన్స్ సందడి
కోలీవుడ్, టాలీవుడ్ మంచి నటుడిగా గుర్తింపు పొందిన హీరో సూర్య. ఆయన మంగళవారం 44వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సూర్య సంతోషంగా...
పవన్‌కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోవాలి
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుని సినిమాల్లో నటించాలని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కోరారు. 'పరుచూరి పలుకులు' పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను...
మహేష్ బాబు సినిమాలో సంగీత!
నటి తెలుగు తెరపై అటు గ్లామర్ పరంగాను .. ఇటు నటన పరంగాను మంచి పేరు తెచ్చుకున్నారు 'సంగీత'. ఆమె చేసిన చిత్రాల్లో 'ఖడ్గం' మంచిపేరు తెచ్చిపెట్టింది. అందువలన ఆమెను 'ఖడ్గం' సంగీతగా...
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు జోడీ దొరికింది!
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఓ ఫారిన్...
అతను ఎవరు.. పాయల్ రాజ్‌పుత్ ప్రియుడా?
'ఆర్‌ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో పడ్డారా? పై ఫొటోలో ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆమె ప్రియుడా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో చూసి నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవి....
‘సాహో’ రొమాంటిక్ పోస్టర్ విడుదల
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సాహో'. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో శ్రద్ధ.. ప్రభాస్‌ను ప్రేమగా చూస్తున్నట్లుగా ఉన్న...





