ట్విటర్‌లో మోడీ.. ‘మై భీ చౌకీదార్’
ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. గత ఎన్నికల సమయంలో ఆయన్ను ప్రత్యర్థులు 'చాయ్‌వాలా'గా వెక్కిరించడంతో 'చాయ్‌పే చర్చా' పేరిట ప్రచారం చేశారు. దీనికి అప్పట్లో విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు...
పొల్లాచ్చి సెక్స్ రాకెట్‌పై వరలక్ష్మీశరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
నటి వరలక్ష్మీశరత్‌కుమార్ సినీ ప్రముఖులకు స్పందించకపోవడం సరికాదని చురకలు వేసింది. ఏ విషయంలోనైనా తనకు అనిపించింది వ్యక్తం చేయడానికి ఏ మాత్రం భయపడని నటి వరలక్ష్మీ. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ...
బన్నీ త్రివిక్రమ్‌ల మూవీ టైటిల్ ఇదేనా?
అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించినా సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది. ఎప్పటి నుంచి సినిమా ప్రారంభం అవుతుందనే విషయాలు బయటకు రావడం...
సెన్సార్ బోర్డుపై కేసు వేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ !
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి....
నా కష్టానికి కూలి అడుగుతున్నా: చంద్రబాబు
రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముందుకొచ్చి టీడీపీకి ఓటేయాలని ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ తప్ప రాష్ట్రంలో మరెవరికీ ఓటడిగే హక్కు లేదని లబ్ధిదారులు అర్థమయ్యేలా...
అలాంటి వ్యక్తి తారసపడితే రేపే పెళ్లి చేసుకుంటాను.. ప్రముఖ నటి
సరైన వ్యక్తి తారసపడితే పెళ్లికి సిద్ధం అంటుంది నటి త్రిష. నటిగా 15 ఏళ్ల అనుభవాన్ని గడించిందీ బ్యూటీ. సహాయ నటిగా రంగప్రవేశం చేసిన ఈ చెన్నై చిన్నది అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ...
దేవరకొండ, రష్మిక లిపిలాక్ తో ‘డియర్ కామ్రేడ్’ టీజర్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు....
జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ.....
175 మంది అభ్యర్థులతో వైసీపీ జాబితా
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అభ్యర్థులను ఒకే జాబితాలో ఖరారు చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఈ జాబితాను విడుదల...
అసలైన ముద్దుగుమ్మ నాదగ్గర ఉంది
అసలైన ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తన దగ్గరుందని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ అంటున్నారు. లండన్‌లోని మేడం టుసాడ్స్‌లో దీపిక మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గురువారం విగ్రహాన్ని ప్రారంభించారు....
‘మా’ కుర్చీ వివాదం!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల అత్యంత రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నరేశ్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 22న...
ఘనంగా విశాల్, అనీషాల నిశ్చితార్థం
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్. హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ రోజు...
గాయని చిన్మయి నిషేధంపై స్టే
కోలీవుడ్‌లో మీటూతో సంచలనం సృష్టించిన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది....
శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా
క్రేజీ తార సిల్క్ స్మిత పాత్రలో ఒదిగిపోయి బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా బసవతారకంగా కనిపించారు. తాజాగా తన అభిమాన నటి కోసం...
స్వీటీతో ‘సైలెన్స్’గా హాలీవుడ్ స్టార్
ప్రముఖ నటి అనుష్క, మాధవన్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ 'సైలెన్స్'. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ తొలిసారి ఈ ఇండియన్...
‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ టీజర్.. విద్యా 100% బుద్ధి 0 %
చదువులు, ర్యాంకుల పేరుతో పిల్లలను వేధించే తల్లిదండ్రులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించే సినిమా 'ఫస్ట్ ర్యాంక్ రాజు'. కన్నడలో విజయవంతమైన ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది....
వెండితెరపై మరోసారి సంగీత.. ఏ సినిమానో తెలుసా!
ఖడ్గం సినిమాలో 'ఒకే ఒక్క ఛాన్స్' అంటూ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన సంగీత తమిళంలోనూ పలు హిట్లను అందుకున్నారు. సంగీత దర్శకుడు క్రిష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం పాటు వైవాహిక...
సీక్రెట్ గా హీరో విశాల్ నిశ్చితార్ధం!
తమిళ హీరో విశాల్.. హైదరాబాద్ అమ్మాయి అనిషాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి పెద్దలు కూడా అంగీకరించారు. కాగా, ఈరోజు హైదరాబాద్ లో విశాల్, అనిషాల నిశ్చితార్ధం జరుగుతున్నట్టు సమాచారం....
‘ఓ బేబీ’.. సమంత లుక్
స్టార్ హీరోయిన్ సమంత దర్శకురాలు నందినిరెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సామ్ ఎప్పుడూ స్పందించలేదు. చివరికి ఈ ప్రాజెక్టుకు...
RRR లో అలియా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!
రాజమౌళి నిర్మిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్నది. సెకండ్ షెడ్యూల్ పూర్తికాగానే.. యూనిట్ కోల్‌కతాకు షిఫ్ట్ అవుతుంది. సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది నిన్న విడుదల చేసాడు...
బాబును నమ్మి మునిగిపోయినట్టేనా.?
తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు ఒకటే నిరాశ.. చంద్రబాబు ఎత్తులు పారడం లేదట.. ప్రజాసంక్షేమ జల్లు ప్రజలకు ఊరట నివ్వడం లేదట.. ఆయన ప్లాన్లన్నీ బెడిసికొడుతున్నాయట... చంద్రబాబును నమ్మి ఈసారి నిండా మునిగిపోయినట్టేనా అని...
బాబు గట్టెక్కడం కష్టమేనంటున్న ఇంటలిజెన్స్ రిపోర్టులు
ఏపీలో ఈసారి సీన్ రివర్స్ కాబోతోంది. అధికార మార్పిడి ఖాయంగా కనిపిస్తోందా...? చంద్రబాబు సీక్రెట్ గా చేయించిన ఇంటలిజెన్స్ సర్వేలో ఓటమి ఖాయమని బయటపడిందా.? అంటే ఔననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు.
ఈసారి సర్వేలన్నీ...
హాలీవుడ్ హీరోయిన్‌పై పోటెత్తిన ఎన్టీఆర్ అభిమానులు.. ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ హీరోయిన్
దర్శకధీరుడు రాజమౌళి రూపోందిస్తున్న'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులో యంగ్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోయే ఎన్టీఆర్‌కు జోడీగా లండన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ నటించబోతున్నట్లు.. ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్లో రాజమౌళి అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి...
వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే నిర్ధారించిన పోలీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. కొద్ది సేపటి క్రితమే కడపలోని రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం...
వివేకానంద రెడ్డి మృతి పట్ల చంద్రబాబు స్పందన
మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి మృతి పట్ల అనుమానాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు,...
సునీల్ చనిపోయాడంటూ న్యూస్.. స్పందించిన సునీల్
ప్రముఖ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రేక్షకులకు, అభిమానులకు...
ఎన్నికల తరువాతే అంటున్న నాగార్జున!
ప్రముఖ హీరో నాగార్జున తన తర్వాతి సినిమాలను వరుసగా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 'మన్మథుడు 2' సినిమాకు రెడీ అయిన ఆయన 'బంగార్రాజు' ప్రాజెక్టుపై కూడా ఒక కన్నేసి ఉంచారు. 'సోగ్గాడే చిన్ని...
‘సైనా’ బయోపిక్ నుంచి శ్రద్ధా కపూర్ ఔట్
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ 'సైనా' బయోపిక్ నుంచి తప్పుకొన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధ నటిస్తోందన్న సంగతి తెలిసిందే. కానీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో శ్రద్ధకు డెంగీ జ్వరం...
బీఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తా: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తామని తెలిపారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వెళ్లిన పవన్.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో...
వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ మూవీ రివ్యూ
తెలుగు చిత్ర పరిశ్రమకు వరుస విజయాలు అందించిన సూపర్ హిట్ జానర్ కామెడీ హారర్. ఒకప్పుడు ఈ జానర్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. అయితే ఇటీవల టాలీవుడ్‌లో...





