తెలుగు News

వేతన జీవులకు మోడీ సర్కారు వరం

వేతన జీవులకు, పింఛన్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఊరట కల్పించింది. కేంద్రం ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను...

చరణ్ హీరోయిన్‌ పెళ్లి అక్కడే జరుగుతుందట.!

టాలీవుడ్ లో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్రిటిష్ నటి అమీ జాక్సన్ ఆ తరువాత శంకర్ 'ఐ', '2పాయింట్ 0' సినిమాల్లో...

రానాకి హాలీవుడ్ పిలుపు.!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా.. సౌత్‌, నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు . బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రస్తుతం బహుభాషా...

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మరో స్టార్ హీరో..!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా దేశంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. దాదాపు రూ.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్...

నల్ల దుస్తులు ధరించిన సీఎం చంద్రబాబు

కేంద్రం తీరుకు నిరసనగా ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా ఏపీ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి...

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు: జగన్

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని......

సినిమా రంగంపై సిరివెన్నెల అభిప్రాయం

సినిమా రంగాన్ని తాను దేవాలయం కంటే మిన్నగా ఆరాధిస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. సినిమాల వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని.. సమాజానికి సినిమా అద్దం లాంటిదని పేర్కొన్నారు....

ఎన్నికల ముందు ఏపీ ప్రజలకు చంద్రబాబు వరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్నందున పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 4 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు...

‘దేవ్‌’ ట్రైలర్‌

హీరో కార్తీ, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'దేవ్'. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌, పోస్టర్స్‌ ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ...

ఆర్య.. అఖిల్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతున్నారా!

అక్కినేని 'అఖిల్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సయేషా సైగల్‌, తరువాత కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గజనీకాంత్ సినిమాలో...

అలాంటి ఫొటోలు లీకైనా ఫర్వాలేదు: హన్సిక

హీరోయిన్‌ హన్సిక సోషల్‌ మీడియాలో తన ఫొటోలు లీకైనా ఫర్వాలేదని అంటున్నారు. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె వ్యక్తిగత ఫొటోలన్నీ బయటకు వచ్చాయి. అభిమానులు...

‘బాహుబలి’ సినిమాలో ‘ప్రభాస్‌’ హీరో కాదు.!

ప్రముఖ సినీ నటుడు సుమన్.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన 'బాహుబలి' సినిమాలో 'ప్రభాస్‌' హీరో కాదని అంటున్నారు‌. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి గురించి,...

‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో మరో బ్యూటీ..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌'. హీరోయిన్‌ చార్మీతో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం...

పెళ్లిపై సుస్మితా సేన్‌ ట్వీట్.. నెటిజన్లు ఆగ్రహం..!

బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ పెళ్లిపై చేసిన కామెంట్‌తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ మోడల్‌ రోమన్‌ షాల్‌తో సుస్మిత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాదిలో వీరిద్దరూ...

‘వెంకీమామ’లో రానా..!

'ఎఫ్2' సినిమా సూపర్ హిట్ తరువాత విక్టరీ వెంకటేష్.. నాగ చైతన్యతో కలిసి 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉంది....

మహేశ్‌.. వెబ్‌ సిరీస్‌కు టైటిల్‌ ఫిక్స్‌..!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటుడిగానే కాదు బిజినెస్‌మేన్‌ గానూ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం ప్రారంభించిన మహేశ్‌, తాజాగా డిజిటల్‌ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. జియోతో కలిసి మహేష్ నిర్మిస్తున్న వెబ్‌...

‘మణికర్ణిక’ వివాదంపై మిల్కీబ్యూటీ స్పందన.!

ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీలను 'మణికర్ణిక' వివాదం కుదిపేస్తుంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు తరువాత కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో వివాదం మొదలైంది. కంగనా తన పాత్రను ఎలివేట్ చేసుకునేందుకు...

మహేశ్‌బాబుతో నటించడంపై కత్రిన స్పందన.!

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్‌తో 'మల్లీశ్వరి', బాలయ్యతో 'అల్లరి పిడుగు' చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు 'మహర్షి' తర్వాత చేయబోయే చిత్రంలో తో...

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రాబ్యాంక్‌ స్టాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ మంటలు పక్కనే ఉన్న మరికొన్ని స్టాళ్లకు...

దిల్ రాజు బ్యానర్లో రాజ్ తరుణ్‌..!

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ గత కొన్ని రోజులుగా వార్తల్లో అస్సలు కనిపించలేదు. ఆయన చేసిన గత నాలుగు సినిమాలు పరాజయం పొందడంతో కొంత బ్రేక్ తీసుకున్న ఆయన నెక్స్ట్ సినిమాతో నిలబడాలని...

‘కథనం’లో అనసూయ రోల్‌ అదేనట.!

యాంకర్‌ అనసూయ బుల్లితెర, వెండితెర కూడా రాణిస్తున్నారు. 'క్షణం' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. 'రంగస్థలం' సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు...

కంగనా అంతా ఓ పథకం ప్రకారం చేసింది: క్రిష్‌

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఓ పథకం ప్రకారం అంతా చేశారని, ఇలాంటి రోజు వస్తుందని ఆమె ముందే ఊహించారని దర్శకుడు క్రిష్‌ అన్నారు. 'మణికర్ణిక' సినిమా డైరెక్షన్‌ క్రెడిట్‌ కంగన తీసుకోవడంపై...

రణ్‌బీర్‌ ఇంటికి దగ్గరగా.. ఆలియా న్యూ ఫ్లాట్లు ఖరీదు ఎంతో తెలుసా!

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్ వరుస విజయాలతో రాణిస్తున్నారు. ఇప్పటికే ఆమె ముంబయిలో రెండు ఫ్లాట్లు కొన్నారు. ఇప్పుడు జుహూలోని రణ్‌బీర్‌ కపూర్‌ ఇంటికి సమీపంలో మరో ఫ్లాట్‌ను ‌కొన్నారట. రెట్టింపు మొత్తం...

తీవ్రమైన భానుప్రియ వివాదం..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. ఆమె తన ఇంట్లో పనిచేస్తున్న బాలికను చిత్రహింసలకు గురిచేస్తోందని బాలిక సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అంతేకాదు భానుప్రియ సోదరుడు సైతం బాలికపై లైంగిక...

ఫిల్మ్ ఫేర్ పై విద్యాబాలన్‌ 40 ఏళ్ల అందం.!

బాలీవుడ్ లో చాలామందికి ఓ కళ ఉంటుంది. సినిమాల్లో అవకాశాలు వచ్చే సమయంలోనే ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీపైకి ఎక్కాలని కోరుకుంటారు. ఇలా మ్యాగజైన్ కు ఫోజులు ఇవ్వడం వలన చాలా ఉపయోగాలు...

నరేంద్రమోడీకి చూయింగ్‌ గమ్‌ కానుక ఇస్తా: మనోజ్‌

ప్రధాని నరేంద్రమోడీకి చూయింగ్‌ గమ్‌ కానుకగా ఇస్తానంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. మనోజ్‌ ఇప్పటివరకు మోడీని కానీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కానీ కలవలేదట. ఇటీవల భారత ప్రభుత్వం మనోజ్‌కు...

పాప్‌ సింగర్‌ శివానీ మృతి, భర్తకు గాయాలు

ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా (24) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఒక ఫంక్షన్‌ హాజరయ్యేందుకు వెళుతుండగా ఢిల్లీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన ప్రమాదంలో శివానీ...

చంద్రబాబు నాయుడుపై రామ్‌ ట్వీట్‌..వైరల్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌. మంగళవారం అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభించిన సంగతి తెలిసిందే. దీనిపై...

ఆ చిత్రం కోసం జాన్వీ బరువు పెరిగిందట.!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా తరువాత ఈ అమ్మడు కరణ్ జోహార్ నిర్మిస్తున్న రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి...

‘యూరి’పై ఉప రాష్ట్రపతి ప్రశంసల జల్లు

భారతదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాలీవుడ్‌ సినిమా 'యూరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌' పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన ఆయన ట్విటర్‌ వేదికగా తన...
error: Content is protected !!