తెలుగు News

శ్రీదేవి సెకన్లపాటు ఆ సాంగ్‌లో కనిపిస్తుందట..!!

శ్రీదేవి మరణించి దగ్గర దగ్గర సంవత్సరం కావొస్తున్నది. ఎదో ఒక సందర్భంలో ఇండియన్ సినిమా అభిమానులు శ్రీదేవిని స్మరించుకుంటూనే ఉంటారు. ఆమె సడెన్ గా మరణించడం తీరనిలోటే అని చెప్పాలి. జాన్వీ కపూర్...

ఆయన రాజకీయ అనుభవం దేనికీ ఉపయోగపడలేదు: పవన్‌

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి ఉపయోగపడిందని ఆరోపించారు. ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం దేనికీ ఉపయోగపడలేదని...

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా ఫిట్‌నెస్‌ వీడియోస్

బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీకి ఫిట్‌నెస్‌ వర్కవుట్స్‌ చేయడమంటే చాలా ఇష్టం. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పోస్ట్‌ చేసే వీడియోలే నిదర్శనం. కఠినమైన వర్కవుట్స్‌ను కూడా దిశా తేలికగా చేసేస్తుంటారు. కాగా.. దిశా...

ఎలాంటి ప్రచారం జరిగినా భయపడను: నటి

నటి గాయత్రి రఘురాం శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో కారు నడుపుతూ అడయారులో పోలీసులకు పట్టుబడి వారితో వాగ్వాదానికి దిగిన విషయం కలకలం సృష్టించింది. రూ.3,500 జరిమానా కూడా చెల్లించినట్లు ప్రచారం జరిగింది....

సుహాసినికి మద్దతుగా పరిటాల సునీత ప్రచారం

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలో సుహాసినితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూకట్‌పల్లి ప్రజలను...

మోడీకు కేసీఆర్‌ సవాల్‌

నిజామాబాద్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌లో తాగునీరు, విద్యుత్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే...

చిరు చిన్న అల్లుడు సినిమాకి కోటి డిమాండ్ చేసిన హీరోయిన్‌!

చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ యొక్క రెండవ సినిమా ఇటీవలే అధికారికంగా కన్ఫర్మ్ అయింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పులి వాసు అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని...

23 ఏళ్ల తరువాత కూడా అదే మ్యాజిక్‌ ఫీల్‌ అయ్యాను: అల్లు అర్జున్‌

బాలీవుడ్ క్లాసిక్‌ దిల్ వాలే దుల్మానియా లేజాయేంగే సినిమా నచ్చని వారంటూ ఉండరు. టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా అందుకు మినహాయింపేమి కాదు. తాజాగా ఈ సినిమాకు సంబందించి బన్నీ...

అనసూయ న్యూ ప్రొఫైల్ పిక్.. వైరల్‌

టాలీవుడ్ లో అనసూయ భరద్వాజ్ దూసుకుపోతున్న తారల్లో ఒకరు. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా పేరు తెచ్చుకున్న ఈ జబర్దస్త్ యాంకర్. ప్రస్తుతం యాత్ర, కథనం అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. టీవీ...

శేఖర్ కమ్ముల కొత్త హీరోయిన్‌ విజయవాడ అమ్మాయి!

శేఖర్ కమ్ముల.. వీలైనంత వరకు కొత్త నటీ నటులతో పనిచేయాలని తపనపడే దర్శకుడు. ఆయన పరిచయం చేసిన చాలా మంది హీరోయిన్లు తెలుగునాట ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమా...

బాలసాయిబాబా మృతి

కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా కన్నుమూశారు.. ఆయన వయస్సు 59 ఏళ్లు.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలసాయి గుండెపోటుతో మృతిచెందారు.. బాల సాయిబాబా... హైదరాబాద్‌ దోమలగూడలోని...

చరణ్‌తో ఆడేందుకు.. ఇల్లీబేబీ భారీ డిమాండ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కలిసి నటి ఇలియానా ఆడిపాడనున్నారట. చెర్రీ నటిస్తున్న చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని ప్రత్యేక గీతంలో...

నా మొదటి సినిమాకు ఎదురుచూశా మళ్లీ ‘2.ఓ’ కోసం చూస్తున్నా

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ.. రోబో రిలీజ్‌ సమయంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనకు తెలుగురాదని శంకర్‌ ఇంగ్లీష్‌లో...

సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది.. ప్రజాకూటమిపై కేటీఆర్‌ విమర్శలు

మంత్రి కేటీఆర్‌ ఒక్క వ్యక్తిని ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయయని ప్రజాకూటమిపై విమర్శలు గుప్పించారు. సోమాజిగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. తెలంగాణలో నాలుగు పార్టీలు...

సోషల్‌ మీడియాలో 2 పాయింట్‌ 0 అక్షయ్‌ గెటప్‌ లింక్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న '2 పాయింట్‌ 0' దేశవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బుకింగ్స్‌ ఓపెన్‌ అయిన వెంటనే టికెట్స్‌ అయిపోవడంపై సోషల్‌ మీడియాలో వస్తోన్న...

కేసీఆర్‌ ఉన్నంత వరకు కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణలో తాము గెలిస్తే కేసీఆర్‌ను జైలులో పెడతామని కాంగ్రెస్‌ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, కేసీఆర్‌ ఉన్నంత వరకు రాష్ట్రంలో...

‘ఎన్టీఆర్’లో దేశముదురు హీరోయిన్‌!!

'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాలో మొదటి భాగం...

లక్ష ఉద్యోగాలు కావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలి

సోమవారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో కాంగ్రెస్‌ ప్రజా చైతన్య సభలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిమాట్లాడారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని రేవంత్‌ యువతకు పిలుపునిచ్చారు....

అఖిల్‌తో రామ్ చరణ్ సినిమా!

అక్కినేని వారసుడు అఖిల్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ బోయపాటి...

మొదటి ఇళ్లు ఆ వృద్దురాలికే కట్టిస్తాను: లారెన్స్‌

తమిళనాడులో గజ తుఫాను సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే. దీని ధాటికి ఎంతో మంది వీదిన పడ్డారు. ఎంతో ఆస్తి​ నష్టంతో పాటు.. ప్రాణనష్టమూ సంభవించింది. అయితే వీరిని ఆదుకోవడానికి తమిళ సినీ...

మేరీకోమ్‌కు అభినందనలు తెలిపిన మహేష్‌

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్ మేరీకోమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించి.. ఆ ఘనతను సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కిన ఆమెను...

‘చంద్రన్నకు సెలవిద్దాం.. జగనన్నను పక్కనపెడదాం’: పవన్‌

వైసీపీ, టీడీపీ నేతలు కలిసికట్టుగా అవినీతి సొమ్మును పంచుకుంటున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. మట్టి, ఇసుక దోపిడీకి హద్దూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఆఖరికి శ్మశానాలు కబ్జా చేయడానికి...

106 ఏళ్ల బామ్మ తో మహేష్‌ ఆమె ఎవరో తెలుసా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న 106 ఏళ్ల బామ్మ తన హృదయాన్ని గెలుచుకున్నారని అంటున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. రాజమహేంద్రవరానికి చెందిన రేలంగి సత్యవతి అనే బామ్మ మహేష్‌కు వీరాభిమాని. మహేష్‌ చూడటానికి సత్యవతి అక్కడి...

యూత్‌ని టార్గెట్‌ చేస్తూ మరో బోల్డ్‌ మూవీ!

యూత్‌ని టార్గెట్‌ చేస్తూ మరో బోల్డ్‌ మూవీ తెరపైకి రాబోతుంది. "కొత్త‌గా మా ప్ర‌యాణం" పేరుతో ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న...

ఆసక్తికర టైటిల్‌తో కళ్యాణ్‌ రామ్‌!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెవి.గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించారు దర్శక నిర్మాతలు. అదే '118'. ఈ...

‘మీటూ’ వల్ల నా మేల్‌ ఫ్రెండ్స్‌ నాకు దూరమయ్యారు

'మీటూ' ఉద్యమం మీద ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది నటీనటులు ఈ ఉద్యమాన్ని సపోర్ట్‌ చేస్తున్నారు. కొందరేమో కొట్టిపారేస్తున్నారు. 'అవును' ఫేమ్‌ పూర్ణ మాత్రం 'మీటూ అంటే సెల్ఫ్‌ షేమింగ్‌' అంటున్నారు....

నూతన దంపతుల ఆనంద కోలాహలం.. ఫొటోలు, వీడియోలు వైరల్‌

నూతన దంపతులు దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న 'దీప్‌వీర్‌' నవంబరు 14న ఇటలీలోని లేక్‌ కోమోలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే....

‘ఎన్టీఆర్‌’లో ‘ఆర్‌ ఎక్స్‌ 100’ హీరోయిన్‌‌?

'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు నటి పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న పాయల్‌కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగులో కొన్ని చిత్రాల్లో...

చైనాలో గ్లాస్ బ్రిడ్జి.. పర్యాటకుల్లో మృత్యుభయం.. వైరల్‌

మహాభారతంలో దుర్యోధనుణ్ని ఆశ్చర్యపరచిన మయసభను చూశాం. అదే స్ఫూర్తితో చైనాలోని ఝంగ్జియాజిలో గ్లాస్ బ్రిడ్జి నిర్మించారు. సముద్రమట్టానికి 3500 మీటర్ల ఎత్తులో రెండు కొండల్ని కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జి పర్యాటకులను విపరీతంగా...

‘అమరావతి ఎయిర్ షో’ కార్యక్రమంలో చంద్రబాబు

విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద సూచీలో అగ్ర స్థానంలో నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా ఆదివారం నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం...
error: Content is protected !!