సైకిలెక్కిన కొండ్రు మురళి
ఆంధ్రప్రదేశ్‌లో వలసల టైమ్ నడుస్తోంది. తాజాగా ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌లో కీలక నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పెద్దసంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు....
తెలంగాణలో మొదలైన ఎన్నికల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ మధ్యాహ్నం హుస్నాబాద్‌లో...
అల్లు అర్జున్‌కి బాలీవుడ్ ఆఫర్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ నుండి బంపఫ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. బన్నీ చేసిన 'సరైనోడు, దువ్వాడ జగన్నాథం, రేసు గుర్రం' వంటి చిత్రాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో మిలియన్ల...
స్టార్ హీరోలతో ధనుష్ మల్టీస్టారర్ ప్రారంభం!
ప్రముఖ తమిళ హీరో ధనుష్ గతంలో దర్శకత్వం వహించిన 'పవర్ పాండి' మంచి హిట్ గా నిలిచింది. తాజాగా ధనుష్ డైరెక్షన్లో మరొక కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ చిత్రం నిన్ననే పూజా...
అరవింద సమేతలో ఎన్టీఆర్ గురువు..?
తెలుగు సినిమాల్లో గురువుగారు అంటూ.. కామెడీ చేసే సినిమాలు చాలానే ఉన్నయి. వెంకీ సినిమాలో రవితేజ, మల్లిఖార్జున్. అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ఈ కోవకు చెందినదే. ఈ చిత్రాలు అన్ని...
రష్యా హిస్టారికల్ పుస్తకం పై ట్వీట్ చేసిన సోనాలి
ప్రముఖ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హైగ్రేడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కీమో థెరపీ నిమిత్తం గుండు కూడా చేయించుకున్నారు. అయితే, ఏ...
బ్రహ్మాస్త్ర సెట్స్‌లో రామ్‌నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా బల్గేరియాలో ఉన్నారు. ఈ సందర్భంగా బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర' టీమ్‌ను ఆయన కలుసుకున్నారు. అధికారులు...
మరో ఆసక్తికరమైన చిత్రంతో రెడీ అవుతున్నరవితేజ..!
మాస్ మహారాజ రవితేజ మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్...
భారీ బడ్జెట్‌తో మహేష్, సుకుమార్‌ల మూవీ..!
టాలీవుడ్ సుపర్ స్టార్ మహేష్ తన 25 సినిమా మహర్షి షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, సి అశ్వినీదత్, పివిపి సినిమాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు....
ఆసక్తికరంగా ‘నోటా’ ట్రైలర్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహరీన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు (గురువారం) ఈ చిత్రం ట్రైలర్‌ను...
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్
ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్ కాసేపటి క్రితం గవర్నర్‌ను కలిసి సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ...
ఫుల్‌ఫాంలో ఉన్న పూజా హెగ్డే
టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ ఛాయిస్ గా మారిన హీరోయిన్ పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. పైగా ప్రస్తుతం...
తెలంగాణ అసెంబ్లీ రద్దు
ఈరోజు మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఏకవాక్య తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కేవలం 2 నిమిషాల పాటే జరిగిన...
ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన తర్వాతి సినిమాను పూర్తి వివరాలతో అనౌన్స్ చేశారు. రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత 'సాహో' మూవీతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే కేకే...
జగన్‌పై మండిపడుతూ ఎమ్మెల్యేల లేఖ!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఫ్యాక్షన్ పునాదులపై నిర్మించబడ్డ మీ ఫ్యూడల్ మనస్తత్వం భరించలేకే టీడీపీలో చేరామని జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర...
ఆనవాయితీ మరిచిపోయిన టీడీపీ నాయకులు!
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించడం తెలుగుదేశం ప్రజాప్రతినిధులు మరిచిపోయారు. ఉభయసభల్లో దాదాపు 160 మంది ప్రాతినిథ్యం వహిస్తుండగా ఈరోజు అన్నగారికి వెంకటపాలెంలో సీఎం...
మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు?
తెలంగాణలో ముందస్తుకు మహూర్తం డిసైడ్ అయింది. మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతుంది. ముందస్తు కోసం ప్రభుత్వాన్ని రద్దు చేయడం కోసం సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు...
వియ్యంకులు కాబోతున్న రాజమౌళి, జగపతిబాబు
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను...
విశాఖ జిల్లా సబ్బవరంలో జగన్ పాదయాత్ర
విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. నేడు సబ్బవరంలో జరిగిన వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీ మంత్రులు మాత్రం సింగపూర్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే సబ్బవరంలో...
హరికృష్ణకు నివాళులు అర్పించిన టీడీపీ
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం రాష్ట్రస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్, హరికృష్ణ చిత్ర పటాలకు చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులు అర్పించారు. నందమూరి...
అఖిల్ 3వ చిత్రం పేరు ఇదేనా..?
అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు 'మిస్టర్ మజ్ను'...
మోహన్‌లాల్ రాజకీయాల్లోకి వస్తున్నారా?
మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున తిరువనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా వీటిపై స్పందించిన...
నేచురల్ స్టార్ నానికి పదేళ్లు
తన కుమారుడు అర్జున్‌తో కలిసి సరదాగా దిగిన ఫొటోను హీరో నాని ట్విటర్‌లో పంచుకున్నారు. ఎవరి ముందైనా నటించడానికి ఎన్నడూ భయపడింది లేదు. కానీ మిస్టర్ జున్ను ఈ రోజు డాక్టర్ దాస్‌ను...
ఎన్టీఆర్‌తో పోటీ పడుతున్న వర్మ ‘భైరవగీత’
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం 'భైరవగీత'. నూతన దర్శకుడు టి.సిద్ధార్థ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనుంజయ, ఇర్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్...
తెలంగాణలో ముందస్తు హడావుడి..?
తెలంగాణలో అధికారపక్షంలోనే కాదు, విపక్షంలోనూ హడావుడి పెరిగింది. వరాలతో అన్ని రకాల వర్గాలను ఆకట్టుకునే పనిలో అధికార టీఆర్ఎస్ ఉంది. మరోవైపు తమకు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమేం చేస్తామో కాంగ్రెస్ ఏకరువుపెడుతోంది....
ధర్మ పోరాటంతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం: చంద్రబాబు
రాష్ట్రం విడిపోయే సమయానికి రాయలసీమలో కరువులో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 20 ఏళ్ల డేటా తీసుకుంటే అనంతపురంలో 16, 17 సార్లు తక్కువ వర్షపాతం నమోదు కావడం, కరువు జిల్లాగా...
ఎన్నికల ముందు పవర్ స్టార్ సినిమా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలేసి ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు. ఇకపై పవన్ సినిమాలు చేసే అవకాశం ఉండదని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ...
విజయ్ దేవరకొండ వినూత్న ప్రచారం..!
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పెట్టాడు విజయ్. రేపు (గురువారం) సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతున్న...
విజయ్ దేవరకొండతో మారుతి..!
టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదుగుతున్న హీరో విజయ్ దేవరకొండ తో దర్శకుడు మారుతి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి...
నాగ చైతన్య కోసం ఇద్దరు స్టార్ హీరోలు..!
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అత్త శైలజా రెడ్డి పాత్రలో సినీయర్...





