తెలుగు News

శ్రీకాకుళం జిల్లాకు హామీలు ఇచ్చిన సీఎం

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వరాలు ప్రకటించారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న బాబు.. నవంబర్ లోగా వంశధార- నాగావళి నదులను అనుసంధానం...

అల్లు అర్జున్‌ హార్డ్‌వర్కర్‌: సమంత

టాలీవుడ్‌ బెస్ట్ డ్యాన్సర్స్ ఒకరు అల్లు అర్జున్. అత్యంత కష్టసాధ్యమైన స్టెప్పులను కష్టపడి నేర్చుకొని మరి చేస్తుంటాడు. అందుకే సినిమా ఎలా ఉన్నా.. పాటలు మాత్రం సినిమాలో హైలైట్ అవుతుంటాయి. ఇందుకు ఉదాహరణ...

శోభిత సెక్స్ వర్కర్ పాత్రలో..!

గూఢచారి చిత్రంతో మంచి విజయం అందుకున్న నటి శోభిత దూళిపాళ్ల. తెనాలికి చెందిన బాలీవుడ్ లో తన తొలి సినిమా చేసింది. అక్కడ మంచి మార్కులు కొట్టెయ్యడంతో పాటు లిప్ లాక్ సీన్స్...

‘కంచరపాలెం’ ట్రైలర్‌

దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా కేరాఫ్ 'కంచరపాలెం'. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్‌ అగస్థి సంగీతం...

రవితేజ టైటిల్‌ పోస్టర్‌ విడుదల

రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో ఓ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర...

గీత గోవిందం మూవీ రివ్యూ

అర్జున్‌ రెడ్డి సినిమాతో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ.. మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌ ఫ్యామిలీ...

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఎర్రవరం జంక్షన్‌ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని...

శ్రీకాకుళంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో చంద్రబాబు

72వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు సహకరించినా, సహకరించకపోయినా అభివృద్ధిలో...

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేశాడు. కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ రోడ్ లో ఉన్న చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ...

‘మణికర్ణిక’ ఫస్ట్‌లుక్‌

ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...

వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ ఫస్ట్‌లుక్‌

మెగా వరసుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ కొత్త కాన్సెఫ్ట్‌తో సినిమా రాబోతోంది. ఈ సినిమాకి సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు....

‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబఇనేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌...

విశాఖ జిల్లాలో ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. ర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

జ్యోతిక మూవీ టీజర్‌ను విడుదల చేయనున్న సూర్య

ప్రముఖ నటి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంల్లో చేస్తూన్నారు. ఆమె నటించిన కొత్త చిత్రం 'కాట్రిన్ మోజి' షూటింగ్ ముగించుకుని విడుదలకు రెడీ అవుతోంది. తన వంతుగా జ్యోతిక భర్త,...

జనసేన మేనిఫెస్టో

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడు పెంచారు. ఇప్పటికే జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్‌.. తాజాగా జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేశారు. ఈరోజు...

నటి అమలాపాల్‌కు గాయలు..

ప్రముఖ నటి అమలా పాల్‌ గాయపడ్డారు. తమిళ చిత్రం 'అధో అంధ పరవై పోలా' షూటింగ్‌లో ఓ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరిస్తుండగా లిగ్మెంట్‌ టేర్‌ కావటంతో గాయమైనట్టుగా తెలుస్తోంది. మొదట బెణికిందని భావించిన...

ఎన్టీఆర్‌ బయోపిక్ లో బాలకృష్ణ ఫస్ట్ లుక్‌

ఎన్టీఆర్‌ జీవిత కథను ఆధారంగా నందమూరి బాలకృష్ణ .. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ మేరకు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా...

భవిష్యత్తు ఎంతో అందంగా ఉండబోతోందని నా ప్రగాఢ విశ్వాసం: సుజానె ఖాన్

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే తన జీవితంలో అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. 43 ఏళ్ల సోనాలి బెంద్రే హైగ్రేడ్ మెటాస్టోటిక్ కేన్సర్ తో బాధపడుతోంది విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆమె...

నేను జన్మించి 32 ఏళ్లు..విక్టరీ వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి నేటికి 32 ఏళ్లు. వెంకటేష్‌ హీరోగా తెరంగేట్రం చేసిన మొదటి చిత్రం కలియుగ పాండవులు 1986 ఆగస్టు 14న విడుదల అయ్యింది. మొదటి...

రంభ శ్రీమంతంలో స్టెప్పులతో అదరగొట్టింది

స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగొందిన రంభ కెనడా కు చెందిన బిజినెస్‌మ్యాన్‌ ఇంద్రన్‌ పద్మనాభన్‌తో వివాహమయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. రంభకి ప్రస్తుతం లాన్య(7), శాషా(3) అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా,...

ఎన్టీఆర్‌లో భువనేశ్వరి పాత్ర ఎంట్రీ..?

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక...

నాకు ఇలాంటి పాత్రలే చేయాలని ఉంది: సన్నీ

ఫోర్న్‌ స్టార్‌ నుంచి హీరోయిన్‌గా ఎదిగిన సన్నీ లియోన్‌ ప్రస్తుతం 'వీరమహాదేవి' సినిమా చేస్తుంది. ఇందులో సన్నీ వీరనారి పాత్రంలో కనిపించనుంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ తనకు ఇలాంటి పాత్రలే...

తమిళంలో పవన్‌ పాత్రలో ఈ నటుడే!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ 'అత్తారింటికి దారేది' ఈ చిత్రాని తమిళంలో రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరుకు తమిళంలో పవన్‌ కల్యాణ్ పాత్ర...

జగన్‌ 236వ రోజు ప్రజాసంకల్పయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా.. ఈ రోజు (సోమవారం) పాదయాత్ర 236వ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది....

రీయల్‌ హీరోగా మారిన ప్రభాస్‌

  యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఎప్పుడూ వివాదాలకు దూరంగా.. సింప్లిసిటికి దగ్గరగా ఉంటాడు. ఓ చిన్నారికి తన అవసరం ఉందనే విషయం తెలుసుకున్న ప్రభాస్ దాన్ని నెరవేర్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. పెద్దలతో...

కేరళకి అల్లు అర్జున్‌ భారీ విరాళం

టాలీవుడ్‌ ప్రముఖ నటుడుల్లో అల్లు అర్జున్‌ ఒకరు. కేరళలో కూడ బన్నీకి మంచి ఫ్యాన్‌ బేస్‌ బాగానే ఉంది. బన్నీని అక్కడ అందరూ మల్లు అర్జున్‌ అని ప్రేమగా పిలుస్తుంటారు. ఏ స్టార్‌...

తండ్రీ, కొడుకుల్లో మన్మథుడు ఎవరు?

కింగ్‌ నాగార్జున ప్రయోగాత్మకంగా చేసిన సినిమాల్లో మన్మథుడు కూడా ఒకటి. త్రివిక్రమ్‌ రచన, విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం అనంతరం నాగార్జున పేరుకి...

శ్రీదేవి ప్రతి క్షణం మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది

ఈరోజు అతిలోక సుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా భర్త బోనీ కపూర్‌ ఆమె గురించి మీడియాతో మాట్లాడారు. ఆమెను ప్రతిరోజూ మిస్సవుతూనే ఉంటామని చెప్పారు. 'హీరోలున్నారు, లెజెండ్స్‌ ఉన్నారు. హీరోలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు....

కాజల్‌, బెల్లంకొండ వెరైటీ ‘కీకీ’ చాలెంజ్‌

ప్రపంచవ్యాప్తంగా కీకీ చాలెంజ్‌ ఫేమస్‌ అయింది. ఎంతో మంది ప్రమాదాల భారిన పడ్డారు కూడా. ఈ చాలెంజ్‌ మన దేశంలోనూ విస్తరించి హల్‌చల్‌ చేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ఆదా శర్మ, రెజీనాలు కీకీ...

ప్రపంచంలోనే అందమైన మహిళ మా అమ్మ: అమితాబ్‌

అమితాబ్‌ తల్లి తేజీ బచ్చన్‌ జయంతి సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకుంటూ బిగ్‌బీ తన బ్లాగ్‌లో రాశారు. 'ప్రపంచంలోనే అందమైన మహిళ అయిన మా అమ్మ జయంతి ఈరోజు. మనం ఓడిపోయినప్పుడు అమ్మ...
error: Content is protected !!