సాయి పల్లవి ‘గార్గి’ ఫస్ట్ లుక్ రిలీజ్ …!
'ఫిదా' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మలయాళం బ్యూటీ సాయి పల్లవి.. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.....
భవిష్యత్తులో సితార పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, కళావతి సాంగ్స్...
విరాటపర్వం` నుంచి `సోల్ ఆఫ్ వెన్నెల` రిలీజ్..
1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, నక్సలైట్ నాయకుడు రవన్న అలియాస్ డాక్టర్ రవిశంకర్ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. నక్సల్ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు...
అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ మూవీ ట్రైలర్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పృథ్వీరాజ్'. చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో.. సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో...
ఎఫ్-3 మూవీ ట్రైలర్
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో 'ఎఫ్-2'కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విడుదల...
నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ వాచ్‌డ్ సినిమాలు, సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్‌ఫారమ్ వెబ్ సిరీస్ ,సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ సరికొత్త హంగులతో బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది . నెట్‌ఫ్లిక్స్ యొక్క టాప్ 10 అనేది...
తల్లయ్యాక కాజల్ ఫస్ట్ ఫోటో షూట్
కాజల్ అగర్వాల్ గత నెల 19న మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. డెలీవరీ తర్వాత తొలిసారిగా తన ఫోటోను షేర్ చేసింది.. ఈ సందర్భంగా కాజల్ పెట్టిన పోజు కూడా హాట్ టాపిక్...
ఫ్యాన్స్‌కు మహేష్ లేఖ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సర్కారువారి పాట'. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో సోషల్...
‘మహిళా లోకం’ సినిమాతో సురేఖ వాణి కూతురు టాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఉంది. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు...
కేజీఎఫ్ నటుడు కన్నుమూత
శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా...
సందీప్ కిషన్ ‘మైఖేల్’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జేయకొడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా...
సర్కారు వారి పాట నుంచి మరోసాంగ్ ప్రోమో రిలీజ్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన సర్కారువారి పాట సినిమా నుంచి మరో అప్డేడ్ వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్, కళావతి సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ...
నాని మూవీ “అంటే సుందరానికి” నుంచి మరో సాంగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా "అంటే సుందరానికి" సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది....
కొత్త సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ కసరత్తులు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 21 రోజుల హనుమాన్ దీక్షను పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందే తన 30వ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు. తన కొత్త సినిమాలో పాత్రకు...
యాంకరింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టనున్న సుమ!
తెలుగు స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తుంది సుమ కనకాల. ఆమె.. తాజాగా 'జయమ్మ పంచాయితీ' సినిమాతో వెండితెరపై రీఎంట్రీ...
వీధి వీధి తిరుగుతూ కండోమ్స్ అమ్ముతున్న హీరోయిన్
ఈతరం హీరోయిన్‌లు ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్నారు. దర్శకులు కూడా అటువంటి కథలను రాస్తున్నారు. వేశ్యా పాత్రలు ఏంటి. కండోమ్స్ గురించి చెప్పే కథలకు హీరోయిన్లు సైతం ఓకే అంటున్నారు. కండోమ్ అంటే...
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సెలెబ్రేషన్స్.. నెట్టింట్లో పిక్స్ వైరల్
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కేజీఎఫ్ 2. గతంలో కేజీఎఫ్ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ చిత్రానికి సిక్వెల్‌గా తెరకెక్కించిన...
విశాఖలో రామ్‌చరణ్ మూవీ షూటింగ్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 4 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం విశాఖపట్టణంలో తాజా షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు....
విశ్వక్ సేన్ కు టాలీవుడ్ యంగ్ హీరోల మద్దతు
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదాలలో ఇరుక్కొని సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే విశ్వక్ యంగ్ హీరోకు.. కుర్ర హీరోలు సపోర్ట్ గా నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్...
ఐశ్వర్యా రాజేశ్ ‘డ్రైవర్ జమున’ ఫస్ట్‌లుక్
నటి ఐశ్వర్యా రాజేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఐశ్వర్యా రాజేశ్ కిన్ స్లిన్ డైరెక్షన్‌లో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ పాత్రను...
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్!
టాలీవుడ్‌లో 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పుడే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్...
సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. . ఇప్పటికే ఈ మూవీ...
ర్రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది….!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రీఎంట్రీ తర్వాత విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నారు. ఆ క్రమంలో గరుడవేగ తో హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ కూడా పర్వాలేదనిపించింది. గరుడ వేగ లో...
సూర్య- జ్యోతికలపై ఎఫ్‌ఐఆర్ నమోదు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన 'జై భీమ్' చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందిన...
మే 9న ‘మేజర్’ ట్రైలర్
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో 'మేజర్ సందీప్ కృష్ణన్' ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ 'సందీప్ ఉన్నికృష్ణన్' జీవిత కథతో రూపొందిన చిత్రం 'మేజర్'....
విశ్వక్ సేన్ ప్రవర్తన బాగాలేదు: తలసాని
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్- టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో...
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తాకు కారు ప్రమాదం
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించడానికి వెళుతుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. తనుశ్రీ కాలికి గాయాలు కావడంతో...
‘సర్కారు వారి పాట’.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న కీర్తి సురేష్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పరుశురామ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మే12న విడుదల కానుంది....
‘భళాతందనాన’ ట్రైలర్
టాలీవుడ్‌లో హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం `భళాతందనాన'. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి...
కరెంట్ షాక్‌తో టాలీవుడ్ డైరెక్టర్ మృతి
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన యంగ్ డైరెక్టర్ కన్నుమూశారు. డైరెక్టర్ పైడి రమేష్ ఓ భవనంపై నుంచి జారిపడి చనిపోయినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న...





