పాయల్ రాజ్‌పుత్ తమ్ముడు మిస్సింగ్..!
యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తమ్ముడు మూడేళ్ల నుంచి కనిపించడంలేదట. అతను ఇల్లు వదిలి వెళ్లి నేటికి మూడేళ్లు అవుతోందంటూ బాధపడుతున్నారు పాయల్. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశారు....
మరోసారి చంద్రబాబును కలిసిన అలీ
సినీ నటుడు అలీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. 15 నిమిషాల పాటు సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరూ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అలీ...
వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను షేర్ చేసిన యంగ్ హీరో..!
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోకు ఈ మూవీ కూడా ఆశించిన...
మార్ఫింగ్ ఫొటోతో వర్మ కామెంట్స్.. వైరల్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దాడిని కొనసాగిస్తునే ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇస్తున్నాడు. ఇప్పటికే...
స్నేహ కుమారుడి హెయిర్‌ను సెట్ చేస్తున్న చెర్రీ.. పిక్ వైరల్
'వినయ విధేయ రామ' షూటింగ్ సెట్‌లో అందరం కలిసి ఓ కుటుంబంలా ఉండే వారమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు నటీమణులు. రామ్‌చరణ్‌కు వదిన పాత్రలో నటించిన స్నేహ తనయుడికి, చెర్రీకి మంచి స్నేహం...
అల్లు అర్జున్‌కి మూడు మిలియన్ల ఆశీర్వాదాలు!
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్ మార్క్‌కు చేరింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. 'ఇది నా బలం కాదు.....
మలైకా పోస్ట్‌పై మండిపడ్డ నెటిజన్లు.. దెబ్బకు పోస్ట్ మార్చిన నటి.!
'టెన్ ఇయర్ ఛాలెంజ్' ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖులతోపాటు సామాన్యులు కూడా పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేసి సోషల్‌మీడియాలో...
సినిమా ప్లాప్.. కలెక్షన్లు ఫుల్..!
ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో జనవరి 11 వ తేదీన రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' భారీ ఎత్తున విడుదలైంది. మొదటి నుంచి సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్...
కమల్‌తో బొమ్మరిల్లు హీరో..!
2పాయింట్ 0 మూవీ తరువాత శంకర్.. కమల్ హాసన్ తో 'భారతీయుడు 2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రంలో కాజల్...
ఎన్టీఆర్ పాత్ర చేస్తోంది రంగస్థల నటుడు.. కొన్ని నెలలుగా శిక్షణ ఇచ్చా: వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సంచలనాలకు,...
పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ.!
సీనియర్ నటి రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.. కాగా ఇప్పుడు రమ్య మరో సాహసం చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్న రమ్యకృష్ణ,...
రీల్‌లైఫ్‌లో రియల్ జగన్..!
వైఎస్ బయోపిక్ 'యాత్ర' లో జగన్ పాత్ర వుంటుందా? వుండదా? వుంటే కనుక ఈ పాత్ర ఎవరు పోషిస్తారు? ఈ పాయింట్లకు సమాధానం దొరికేసింది. ఈ బయోపిక్‌లో జగన్ పాత్ర కొద్ది నిమిషాలు...
మెగాస్టార్‌కి ఆ హీరోయిన్‌నే ఎంపిక చేసిన కొరటాల శివ..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తవగానే ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెడుతారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి...
సైరా కోసం 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో..
మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఇప్పటికే పూర్తి శారు. ఇప్పుడు సాంగ్స్ పై దృష్టిపెట్టినట్టుగా...
సల్లూబాయ్‌కి విలన్ సుదీప్
సల్మాన్ ఖాన్ మూవీ 'దబాంగ్' ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సీరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి. రెండూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే మూడో పార్ట్...
తన డ్రెస్‌పై కామెంట్ చేసిన నెటిజన్‌పై రకుల్ ఆగ్రహం.. వైరల్!
అదమడహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకుల్ వేసుకునే దుస్తులపై ఆమె జీవనశైలిపై భగత్ అనే నెటిజన్ ఆమెను ట్యాగ్ చేస్తూ అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీనిపై...
తడిపొడి అందాలతో హాట్ హాట్‌గా .. ఎమ్మెల్యే..!
మలయాళం నుంచి టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ క్యాథరిన్ థెరిసా. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తన గ్లామర్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా అల్లు అర్జున్.. సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా అదరగొట్టింది.
ఎమ్మెల్యేగా...
కన్నడ సినిమాలో బాలయ్య..?
నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో స్టార్ హీరో. లేటు వయసులో కూడా బాలకృష్ణ సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడుతో తన స్టామినాను నిరూపించుకున్నాడు. వయసు పెరిగినా.. తనలో ఉన్న...
ఆయన కాళ్లు పట్టుకోలేదు: రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబైలోని ఒక హోటల్లో తనను కలిశాడని, అలా కలిసినప్పుడు తన కాళ్లకు నమస్కారం చేశాడని కెఏ పాల్ చేసిన ట్వీట్ ఒకటి బాగా వైరల్ అయింది....
భారీ కలెక్షన్లు రాబడుతున్న “పేట”
తలైవా స్టయిల్, మేనరిజానికి ఫిదా కానివారు ఎవరూ ఉండరు సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఆ క్రేజే వేరు. "బాషా" తర్వాత "పేట"తో సంక్రాంతి బరిలో నిలిచిన రజనీకాంత్.. అభిమానులతో...
‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ నుండి తొలి పాట
హీరోయిన్ తమన్నా టైటిల్ రోల్ నటిస్తూన్న చిత్రం 'దట్ ఈజ్ మహాలక్ష్మి'. ఈ సినిమా నుండి తొలి పాట విడుదలైంది. మిల్కీబ్యూటీ పెళ్లి నేపథ్యంలో సాగే పాట ఇది. 'అరె చిన్నా పెద్దా...
తాతగారి ఊరికి బన్నీ భారీ విరాళం..!
ఎటువంటి విపత్తులు వచ్చిన ముందుండి సహాయం చేస్తుంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ పరిశ్రమలో ముందుగా, ఎక్కువగా స్పందించే వ్యక్తుల్లో అల్లు అర్జున్ ఒకరు. ఫలానా పని చేస్తున్నాము.. తోచినంత సహాయం చేయమని...
విదేశీయుడిని పెళ్లాడబోతున్న మిర్చి హీరోయిన్
ఇప్పటికే మన తెలుగు హీరోయిన్ శ్రియ ఒక విదేశీయుడిని పెళ్లాడింది. ఇలియానా, శృతి హాసన్ ఇద్దరూ పరదేశీయులతో రిలేషన్లో ఉన్నారు. రేపో మాపో పెళ్లి చేసేసుకుంటారు. ఇప్పుడు వీరి జాబితాలోకి రిచా గంగోపాధ్యాయ...
‘సైరా’ విజయ్ సేతుపతి లుక్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక మూవీ 'సైరా నరసింహారెడ్డి'. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు, తమిళ, హిందీ...
మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు నోటీసులు
మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నోటీసులు పంపించారు. ప్రియా వారియర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ "శ్రీదేవి బంగ్లా". ఈ చిత్రానికి మలయాళ...
వైఎస్ జగన్‌తో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పొత్తులు, కూటమి ఎత్తులు వంటి పరిణామాలతో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. దేశంలో...
భారీ వసూళ్ల దిశగా ఎఫ్-2 చిత్రం
ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్-2 చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ బ్రహాండమైన వసూళ్లు...
ప్రభాస్‌కి శ్రద్ధా స్వీట్ గిఫ్ట్..!
'సాహో' మూవీబృందానికి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో చిత్రీకరణ...
కమల్ మనవడి పాత్రలో స్టార్ హీరో..!
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో విశ్వ నటుడు కమల్ హాసన్ త్వరలో 'ఇండియన్ 2' షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన 'భారతీయుడు' మూవీకి ఇది కొనసాగింపు. సర్వత్రా ఆసక్తిని రేపుతున్న ఈ...
సంక్రాంతి ముగ్గు వేస్తుండగా యువతి కిడ్నాప్‌కు యత్నం
తెల్లవారుజామున ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గులు వేస్తున్న సమయంలో యువతిని ఇద్దరు యువకులు అపహరించేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కోళ్లమూడివారి వీధిలో యువతి అపహరణకు దుండగులు యత్నించారు. అయితే యువతి సోదరి...





