ఆది సాయికుమార్ మూవీ ‘CSI సనాతన్’ అప్డేట్
ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'CSI సనాతన్'. శివశంకర్ దేవ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి....
ట్రోల్స్‌పై రష్మిక ఎమోషనల్ పోస్ట్
రష్మిక మందన్న తన ట్రోల్స్ చేస్తున్నవారిపై సీరియస్ గా స్పందించింది. దీనిపై తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెద్ద పోస్ట్ పెట్టింది. ''గత కొన్ని రోజులు, వారాలు, లేదా నెలలు లేదా సంవత్సరాల...
విష్వక్సేన్ తో అర్జున్ గొడవ.. మరో యంగ్ హీరో ఎంట్రీ!
ప్రముఖ సీనియర్ నటుడు తన కూతురు ఐశ్వర్యతో తమిళ .. కన్నడ భాషల్లో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే అర్జున్ తెలుగులోను ఆమెను పరిచయం చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాలో...
‘హిట్ 2’: ‘ఉరికె ఉరకె’ సాంగ్ ప్రోమో విడుదల
టాలీవుడ్ నటుడు అడివిశేష్, శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'హిట్ 2'. థ్రిల్లర్ జోనర్‌లో క్రైం బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా నుండి 'ఉరికె ఉరకె' వీడియో సాంగ్ ప్రోమోను...
ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: హీరో విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 'మార్క్...
‘వాల్తేరు వీరయ్య’లో బాలీవుడ్ బ్యూటీ!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మెగా 154 గా వస్తున్న ఈ చిత్రాన్ని బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్...
‘హనుమాన్’ టీజర్ అప్డేట్
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'. యువ నటుడు తేజా సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకులలో...
ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని
ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, కథా రచయిత పోసాని కృష్ణ మురళి నియమించబడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం...
నాగశౌర్య కొత్త సినిమా అప్డేట్
టాలీవుడ్ నటుడు నాగశౌర్య ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అతను మరో ప్రాజెక్టును సెట్ చేశాడు. వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్లో ఆయన ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు....
‘ఆహా’లో హోస్ట్‌గా బ్రహ్మానందం!
అల్లు అరవింద్ నిర్వహిస్తున్న 'ఆహా' ఓటీటీ సంస్థ కోసం మరో టాక్ షోను డిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ టాక్ షోకి హోస్ట్‌గా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అయితే బాగుంటుంది అల్లు అరవింద్...
‘హిట్-2’ మూవీ టీజర్
టాలీవుడ్ హీరో నాని నిర్మించిన చిత్రం 'హిట్ 2' . ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. శైలేశ్ కొలను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు...
తగ్గేదే లే: రొమాంటిక్ సాంగ్ విడుదల
నవీన్ చంద్ర హీరో నటిస్తున్న చిత్రం 'తగ్గేదే లే'. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీనివాసరాజు దర్శకుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన 'దండుపాళ్యం' సిరీస్ కి...
‘అవతార్ 2’ మూవీ ట్రైలర్
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్ 2' ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్ విన్స్‌లెట్ కూడా ఉన్నారు. లైట్ స్ట్రామ్...
కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక
హీరోయిన్ హన్సిక మోత్వానీ తన పెళ్లి కబురు చెప్పింది. తన స్నేహితుడైన సోహైల్ ఖతూరియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. ఈఫిల్ టవర్ ముందు సొహైల్ తనకు ప్రపోజ్...
దిల్‌రాజు కొడుకుతో ‘వారసుడు’
తమిళ నటుడు విజయ్ ప్రస్తుతం 'వారసుడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతుంది. కాగా హీరో విజయ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్...
ఆగిపోయిన ‘RC16’ మూవీ
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న 'RC16' ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. ఈ సినిమా ఆగిపోయింది అంటూ.. ట్విట్టర్...
సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం
ప్రముఖ దివంగత నటుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో వైభవంగా జరుగుతూ వచ్చాయి. ఎన్టీఆర్ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన పేరుపై ప్రముఖ...
‘హిట్-2’ టీజర్ అప్డేట్
విశ్వక్ సేన్, శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'హిట్'. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఇపుడు హిట్ 2 సినిమాతో థ్రిల్ అందించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. తాజాగా అడివిశేష్...
పెళ్లి పీటలు ఇక్కబోతున్న హన్సిక!
హీరోయిన్ హన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుంది. డిసెంబర్ 4న జైపూర్ లో సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారిని ఆమె పెళ్లాడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోహాల్, హన్సిక చాలా కాలంగా స్నేహితులు....
‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ ట్రైలర్
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అచ్చు రాజమణి - అనూప్ రూబెన్స్ ఈ...
‘జెర్సీ’ నటుడి పెళ్లి ఫొటో వైరల్
కోలీవుడ్ యువ నటుడు హరీష్ కళ్యాణ్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నర్మద ఉదయ్‌కుమార్‌ను హరీష్ కళ్యాణ్ పెళ్ళి చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలోని తిరువేర్కుడు...
‘తగ్గేదే లే’ మూవీ ట్రైలర్
నవీన్ చంద్ర హీరోగా దివ్య పిళ్లై హీరోయిన్ నటిస్తున్న చిత్రం 'తగ్గేదే లే'. శ్రీనివాస రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని...
‘బ్లాక్ అండ్ వైట్’ మూవీ టీజర్
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'బ్లాక్ అండ్ వైట్'. ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. నో...
తండ్రి కాబోతున్న రానా!
టాలీవుడ్ నటుడు రానా తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2020 ఆగస్ట్ 8న రానా- మిహీకాలు బజాజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో కరోనా సమయం కావడంతో...
ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా అలీ
టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు ప్రభుత్వ పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం...
రాజకీయ సినిమా ప్రకటించిన ఆర్జీవీ
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించారు. అతి త్వరలో రెండు పార్టులతో రాజకీయ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలిపారు. మొదటి పార్టు టైటిల్ 'వ్యూహం' అని, రెండో పార్టు టైటిల్ 'శపథం'...
బిగ్‌బాస్: నాగర్జునకు హైకోర్టు నోటీసులు
బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హోస్ట్ నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో...
‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా బాలయయ!
అల్లు శిరీష్ హీరోగా .. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. ధీరజ్ - విజయ్ నిర్మించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన...
బాలయ్య షోకి రోజా!
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్-2'. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో వస్తున్న ఈ షోలో స్పెషల్ గెస్ట్ లతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న రెండు...
ఎపీ సీఎం జగన్‌తో ఆర్జీవీ భేటీ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లిన రాంగోపాల్ వర్మ...సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్...





