HomeTelugu Trendingప్రియుడితో శృతిహాసన్ ఫొటోలు వైరల్

ప్రియుడితో శృతిహాసన్ ఫొటోలు వైరల్

Shruti Hassan pics viral
శృతి హాసన్ కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. శ్రుతిహాసన్ తాజాగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేసింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ఇప్పటివరకు ప్రకటించలేదు కానీ వీళ్లు షేర్ చేసే ఫోటోలు చూసి అందరూ అలాగే అనుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాంతను హజారికా మాట్లాడుతూ వృత్తిపరంగా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. మా ఇద్దరి అభిప్రాయాలు చాలా వరకు కలిశాయని అంటున్నాడు. వ్యక్తిగత విషయాలు మాత్రం చెప్పదలుచుకోలేదంటూ సమాధానాన్ని దాటవేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే అందరూ అనుకుంటున్నారు. నా బెస్టీతో లాక్డౌన్‌లో ఇలా అంటూ తాజాగా శాంతనుతో కలిసి ఉన్న ఫొటోలను శృతి షేర్ చేసింది. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి.

Shruti 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!