HomeTelugu Trendingప్రజాసేవ చేస్తున్న విరాళం ఇవ్వండి: సన్నిలియోన్‌

ప్రజాసేవ చేస్తున్న విరాళం ఇవ్వండి: సన్నిలియోన్‌

4 2ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు సన్నిలియోన్. పెద్దల సినిమా నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సన్నీ.. ఇప్పుడు అన్ని భాషల్లో నటిస్తున్నది. సౌత్ సినిమాల్లోనూ నటిస్తున్నది. ప్రస్తుతం బాలీవుడ్‌ మోతీచూర్ ఛుక్నాచూర్ అనే సినిమాలో నటిస్తోంది. నవాజుద్దీన్ సిద్దికీ ఇందులో మెయిన్ లేదు రోల్ చేస్తున్నారు. దీని తరువాత ఏక్తా కపూర్ తెస్తున్న కామసూత్ర సినిమాలో సన్నీ మెయిన్ లీడ్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

సినిమాలు చేస్తూనే స్టార్ స్టక్ అనే సౌదర్యం ఉత్పత్తుల స్టోర్స్ ను ప్రారంభించి సేల్స్ చేస్తున్నారు. ఇటు సినిమా రంగంలో ఉంటూ ఇటు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నది సన్నీ లియోన్. ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ పై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులను కాపాడేందుకు, వారికి భరోసా కల్పించేందుకు వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు సన్నీలియోన్ సిద్ధం అయ్యింది. దీనికోసం విరాళాలు సేకరించేందుకు సిద్ధం అయ్యింది. సన్నీలియోన్ విరాళం ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా ఉంటారా చెప్పండి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu