Telugu Big Stories

‘అన్నీ మంచి శకునములే’ టీజర్‌

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే 'కల్యాణం కమనీయం' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్‌గానే నిలిచింది. ఈ...

స్టార్‌ హీరో చెల్లిగా జీవిత?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం 'జైలర్‌' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో 'లాల్‌సలాం' అనే సినిమా చేస్తున్నాడు. రజనీ ఈ సినిమా మొత్తం కనిపించడట. ఆయన...

సమంత యాక్షన్‌కు ఫలితం

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత.. లైఫ్‌లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమిస్తూ.. కెరీయర్‌లో దూసుకుపోతుంది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడిన సమంత.. దాన్నుంచి కోలుకుని షూటింగ్స్‌లో పాల్గొంటోంది. త్వరలోనే...

దర్శకుడిగా మారిన జబర్ధస్త్‌ వేణు.. ఆకట్టుకుంటున్నమూవీ ట్రైలర్‌

జబర్దస్త్ కామెడీ షో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వేణు. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. జబర్దస్త్ కారణంగా కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. తాజాగా వేణు..దర్శకుడిగా మారాడు. ఇండస్ట్రీలోని పలువురు...

ప్రియదర్శి ‘బలగం’ ట్రైలర్‌

ప్రియదర్శి 'బలగం' ట్రైలర్‌టాలీవుడ్‌ హాస్య నటుడు ప్రియదర్శి - కావ్య హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'బలగం'. దిల్ రాజు ప్రొడక్షన్లో హర్షిత్ రెడ్డి - హన్షిత ఈ సినిమాని నిర్మించారు. వేణు...

ఆర్‌ఆర్‌ఆర్‌: అంతర్జాతీయ అవార్డు అందుకున్న జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి తెరక్కెకించిన ప్రతిష్ఠత్మిక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాన్...

పవన్-సాయి ధరమ్‌తేజ్‌ సినిమాపై ఇంట్రస్టింగ్‌ రూమార్స్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి మల్టీస్టారర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌...

భారతీయ సినిమా గర్వించే క్షణం.. చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

పాన్‌ ఇండియా స్టార్‌ రామ్‌ చరణ్‌.. పాపులర్‌ అమెరికన్‌ టీవీ షో గుడ్‌ మార్నింగ్ అమెరికాలో సందడి చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఎవరికీ రాని అరుదైన...

అమెరికన్‌ టెలివిజన్‌ షోలో రామ్‌చరణ్‌!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ యూఎస్‌కు వెళ్తున్నపుడు ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి 24న యూఎస్‌లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్ ఈవెంట్‌కు రామ్‌ చరణ్‌ హాజరు...

విద్యా బాలన్ శరీర కొలతల పై మళ్లీ దారుణం !

విద్యా బాలన్ బరువు గురించి, విద్యా బాలన్ శరీర కొలతలు గురించి ట్రోలర్స్ కామెంట్స్  చేయడం కొత్తేమి కాదు. విద్యా బాలన్ కి ఇలాంటి కామెంట్స్ వినడం ఆనవాయితీ  అయిపోయింది. ఐతే, తాజాగా విద్యా బాలన్ మళ్లీ బాడీ షేమింగ్ కి...

పవర్‌ స్టార్‌ అభిమానిగా మెగాస్టార్‌?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్‌లో 'భోళా శంకర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలపై ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్...

‘కాంతారా2’ లో సూపర్‌ స్టార్‌?

కన్నడలో చిన్న సినిమాగా తెరకెక్కిన చిత్రం 'కాంతారా'. ఆ తరువాత ఈ సినిమా తెలుగు సహా పలు ఇతర భాషల్లో విడుదలై భారీ సక్సెస్ అందుకుంది. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై రిషబ్...

నందమూరి తారకరత్న కన్నుమూత

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. హీరో నందమూరి తారకరత్న (39) కన్నుమూశారు. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో...

సంక్రాంతికి రానున్న ‘ప్రాజెక్ట్‌ కె’

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ను నిర్మాత ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ కు...

త్వరలోనే సెట్ లో కలుసుకుందాం : రామ్‌ చరణ్‌

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెర సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి పరిచయమైయ్యాడు. తన మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు బుచ్చిబాబు. కృతి...

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత నుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంది. ఆ మధ్య తాను మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి...

దసరా: ‘ఓరి వారి’ సాంగ్‌ విడుదల

నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమా నుండి తాజాగా లవ్‌...

ట్రిబుల్‌ రోల్‌లో బాలయ్య..

  నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే మొదటి నుండి ఈ సినిమాలో బాలయ్య...

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్లేస్‌లో ఆనంద్‌ మహేంద్ర!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి 'RRR' మూవీ తరువాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా పలు అవార్డులు సైతం దక్కించుకుంది. ఈ సినిమాలో పాటలు కూడా చాలా ఆరదణ...

రానా, సురేష్‌ బాబుపై క్రిమినల్‌ కేసు నమోదు

టాలీవుడ్‌ హీరో దగ్గుబాటి రానా, ఆయన తండ్రి ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ భూ వివాదంలో దౌర్జన్యంగా తమను ఖాళీ...

‘కాంతారా -2’లో బాలీవుడ్‌ నటి!

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఆ తరువాత పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ చిత్రం 'కాంతారా'. కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు....

‘బిచ్చగాడు-2’ స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌ విడుదల

తమిళ విలక్షణ నటుడు విజయ్ ఆంటోని నటించిన 'బిచ్చగాడు' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తమిళంలో పిచ్చైక్కరన్ పేరుతో 2016లో విడుదలైన ఈ...

‘అన్ స్టాపబుల్-2’ పవన్‌ ఎపిసోడ్‌-2 స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్-2'. ఈ షో మంచి జోష్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ షోకి అతిథిలు...

‘సార్‌’ ట్రైలర్‌ విడుదల

కోలీవుడ్‌ హీరో ధనుశ్ నటిస్తున్న తాజా చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని...

‘వినరో భాగ్యము విష్ణు’ కథ ట్రైలర్‌ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి , మురళీ కిషోర్...

ప్రభాస్‌- కృతిసనన్‌ ఎంగేజ్మెంట్ ఎప్పుడో తెలుసా‌!

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ల్లో ప్రభాస్‌ ఒకరు. ఆయన పెళ్లిపై పలు వార్తలు సోషల్‌ మీడియాలో తరుచూ వైరల్‌ అవుతునే ఉంటాయి. ప్రభాస్‌ పెళ్లి కోసం ఫ్యాన్స్‌ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. తాజాగా...

నర్సుల వివాదంపై బాలయ్య స్పందన!

నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. కావాలి అని కాకపోయిన.. ఆయన చేసే పలు వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇటీవలే అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్లు చేయడంతో పెద్ద...

ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని...

‘అమిగోస్‌’ ట్రైలర్‌ విడుదల

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. మైత్రీ మూవీస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్...

కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్(92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే...
error: Content is protected !!