నగరానికి దూరంగా చిరంజీవి బర్త్‌డే వేడుకలు..
మెగాస్టార్ చిరంజీవి నిన్న పుట్టినరోజు పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదానం...
‘రంగరంగ వైభవంగా’ మూవీ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీసాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ట్రైలర్‌ను...
మెగాస్టార్‌కి ప్రముఖుల బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్‌లో.. స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్‌గా తనకంటూ ప్రత్యకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు చిరంజీవి. నేడు(సోమవారం) ఆయన 67వ...
‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో 'భోళా శంకర్' ఒకటి. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా...
బేబీబంప్‌తో బిపాషా ఫొటో.. వైరల్
బాలీవుడ్ బ్యూటీ బిపాషా తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వినిపించగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన...
‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు.. ఇండిపెండెన్స్‌డే రోజున...
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్..
ప్రస్తుతం టాలీవుడ్‌లో.. రీరిలీజ్‌లు ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' సినిమాని రీరిలీజ్ చేయగా..మంచి కలెక్షన్లు వసూళ్లు చేసింది. పోకిరి రీరిలీజ్‌కు వచ్చిన క్రేజ్‌తో మా హీరో...
రజనీకాంత్ సినిమాలో.. తమన్నా!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహించడం పైనా చర్చ జరుగుతోంది. కారణం ఈయన...
నయనతార- విఘ్నేశ్ శివన్ పెళ్లి టీజర్ విడుదల
స్టార్ హీరోయిన్ నయనతార- డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు పెళ్లి చేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ రిసార్ట్ లో స్టార్ కపుల్ మ్యారేజ్ అంగరంగ...
తెలుగు ‘బిగ్‌బాస్-6’ ప్రోమో వచ్చేసింది
తెలుగు బుల్లితెర బిగ్ రియాల్టీ షో 'బిగ్‌బాస్' కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఈ 5 సీజన్‌లు పూర్తి చేస్తున్న ఈ షో.. తాజాగా ఆరో సీజన్ ప్రారంభం...
తీస్‌మార్ ఖాన్: ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం 'తీస్‌మార్ ఖాన్'. కళ్యాణ్ జీ గోగన డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన తీస్...
నా లైంగిక జీవితం ఆసక్తికరంగా లేదు: తాప్సీ
హీరోయిన్ తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. నిర్మాత కరణ్ జొహార్ 'కాఫీ విత్ కరణ్' పేరుతో సీజన్ 7 నిర్వహిస్తున్నారు. దీనికి జాన్వీకపూర్, విజయ్ దేవరకొండ, అనన్యపాండే...
కార్తికేయ 2: ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. చందు మొండేటి డైరెక్షన్‌లో బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' కు సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్...
లైగర్: ‘ఆఫత్’ రొమాంటిక్ సాంగ్ విడుదల
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్'. విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే అలరించనున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. పాన్...
బ్రహ్మస్త్ర: ‘దేవ దేవ’ సాంగ్ టీజర్ విడుదల
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'బ్రహ్మస్త్ర'. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగులో బ్రహ్మస్త్రం పేరుతో విడుదల కానుంది. అత్యంత...
ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆలియా
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన చిత్రం 'డార్లింగ్'. ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5న) డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైన విషయం...
లాల్ సింగ్ చద్దా: నాగచైతన్య పాత్ర పరిచయం చేసిన మేకర్స్
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని టామ్ హంక్స్ నటించిన హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా...
సర్జరీకి సిద్దమైన కృతిశెట్టి!
టాలీవుడ్‌లో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు...
హర్ ఘర్ తిరంగాపై మహేశ్ బాబు ట్వీట్..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ స్వాతంత్య్ర దినోత్సవం...
చిరంజీవి, సల్మాన్‌తో ‘లైగర్’ టీమ్ ఫొటో వైరల్
డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం మూవీ 'లైగర్' 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్. స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం గా...
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు సాదథి కన్నుమూత
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి(83) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (సోమవారం) తెల్లవారు...
కొత్త వ్యాపారంలోకి మహేష్ ఎంట్రీ!
మన టాలీవుడ్ సినీతారలు ఇతర వ్యాపారాలలోనూ అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్‌ని పలువురు సీనీ సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే...
అల్లు అర్జున్ న్యూలుక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప-2 అదే లుక్‌లో కనిపిస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే... బన్నీ లుక్ మూవీ కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్...
లైగర్: యాటిట్యూడ్ సాంగ్ వీడియో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'లైగర్'. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవలే విడదులైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో...
ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'సార్'. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి...
బిగ్‌బాస్-6లో ఉదయభాను!
తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో... సీజన్ సీజన్‌కి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఓటీటీలోకి...
బింబిసార: రిలీజ్ ట్రైలర్ విడుదల
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బింబిసార'. తన సొంత బ్యానర్లో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 5న...
షూటింగ్‌ల బంద్.. దిగొచ్చిన స్టార్ హీరోలు
ప్రస్తుతం టాలీవుడ్‌లో బడ్జెట్ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్, టికెట్ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్...
రణ్‌వీర్ సింగ్‌పై పోలీసు కేసు నమోదు
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నగ్న ఫొటో షూట్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన రణ్...
సీతారామం: ట్రైలర్ విడుదల
హీరో దుల్కర్ సల్మాన్.. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం 'సీతా రామం'. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది దీనికి ఉపశీర్షిక. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని... వైజయంతీ...





