Telugu Big Stories

బన్నీని ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు

తరచూ కొత్త లుక్‌తో అశేషంగా అభిమానులను అలరిస్తున్న అల్లు అర్జున్‌ను నార్త్‌ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలో సైతం బన్నీకి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. పుష్ప...

అమృత్‌సర్‌లో రామ్‌చరణ్, శంకర్ మూవీ షూటింగ్

భారీ చిత్రాల దర్శకుడు శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ...

దుల్కర్ సల్మాన్ సీతారామం టీజర్ విడుదల

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్ లైన్. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ -...

ఉత్కంఠ రేపుతున్న కార్తికేయ-2 ట్రైలర్

హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ-2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిఖిల్...

నాగచైతన్య డేటింగ్‌ రూమర్స్‌.. సమంత ట్వీట్‌.. వైరల్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్లీ ప్రేమలో పడ్డాడని, హీరోయిన్‌ శోభితా ధూళిపాలతో డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వార్తలను నాగచైతన్య ఫ్యాన్స్‌...

‘విరాటపర్వం’పై తమిళ డైరెక్టర్‌ ప్రశంసలు

దగ్గుబాటి రానా, హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. ఈ చిత్రం జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ...

హీరో అర్జున్‌ డైరెక్షన్‌లో విష్వక్సేన్‌.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

టాలీవుడ్ యంగ్‌ హీరో విష్వక్సేన్ ను కన్నడ సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ గా తెలుగులోనూ ఎంతో ఆదరణ పొందిన అర్జున్ దర్శకత్వం వహించబోతున్నాడు. కథా రచయిత, నిర్మాత కూడా అతనే. ఇందులో...

షంషేరా: రణీబీర్‌ కపూర్‌ ఫస్ట్‌లుక్‌.. వైరల్‌

బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన రణ్‌బీర్‌ తాజాగా గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు. రణ్‌బీర్‌ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం షంషేరా....

సర్కారు వారి పాట: ‘మ‌.. మ‌.. మ‌హేశా’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. పరశురామ్​ డైరెక్షన్‌లో...

‘స‌మ్మ‌త‌మే’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా 'స‌మ్మ‌త‌మే' సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా 'కలర్‌ ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి నటిస్తోంది....

వివాదంలో సాయిపల్లవి

ఫిదా బ్యూటీ సాయిపల్లవి పెను వివాదంలో చిక్కుకుంది. జమ్మూకశ్మీర్ లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని ఆమె...

‘బ్రహ్మాస్త్రం’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

బాలీవుడ్ ప్రేక్షకులు.. ఎంతగానో ఎదురుచూచూస్తున్న చిత్రం.. 'బ్రహ్మాస్త్ర'. మూడు భారీ నిర్మాణ సంస్థలు కలిసి వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా విడుదల...

ఆసుపత్రిలో చేరిన దీపికా!

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె తనదైన అందం, నటనతో అనేక అభిమానులను సంపాదించుకుంది. డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బీటౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో...

జ‌యం చిత్రానికి ఇర‌వైఏళ్ళు… నితిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

టాలీవుడ్‌లో నితిన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా 'జ‌యం'. నేటితో.. జ‌యం చిత్రానికి ఇర‌వైఏళ్ళు. 2002 జూన్ 14న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. మొద‌టి సినిమాతో...

రామ్‌ చరణ్- ఉపాసనల వెడ్డింగ్‌ యానివర్సరీ.. పెళ్లి వీడియో వైరల్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్- ఉపాసన దంపతులు బంధంలో అడుగుపెట్టి.. రేపటితో పదేళ్లు నిండనున్నాయి. జూన్‌ 14, 2012న చరణ్‌, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వారి 10వ...

పక్కా కమర్షియల్: ట్రైలర్‌ వచ్చేసింది

గోపీచంద్‌ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్...

సుకుమార్ పై బాలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్‌ ప్రశంసలు

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. ఈ సినిమాకి క్రియేటీవ్ జీనియ‌స్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో సుకుమార్ బ్రిలియంట్ రైటింగ్, టేకింగ్ సినీ...

కొత్త వివాదంలో నయనతార

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం ఈ నూతన దంపతులు నేడు(జూన్‌ 9న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...

ఎన్‌బీకే 107 టీజర్: భయం నా బయోడేటాలోనే లేదురా అంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించనుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ...

వివాహా బంధంతో ఒక్కటైన నయన్‌- విఘ్నేష్‌ .. హజరైనా ప్రముఖులు

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు వివాహా బంధంతో ఒక్కటయ్యారు. ఈరోజు (గురువారం.. జూన్‌ 9) తెల్లవారు జామున 2.22 గంటలకు నయన్‌-విఘ్నేశ్‌లు ఏడడుగులు వేశారు. మహాబలిపూరంలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు,...

నయన్‌- విఘ్నేష్ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో.. వైరల్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార-విఘ్నేష్​ శివన్​ వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే వారిద్దరు.. జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల మధ్య...

హనుమాన్‌: విలన్‌గా మారిన హీరో.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జ, హీరోయిన్‌ అమృత అయ్యర్‌ నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్‌'. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి...

సర్కారు వారి పాట: ‘మురారివా’ పాట విడుదల

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు - కీర్తి సురేశ్ హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ' సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమా మే12వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి తమన్...

మరోసారి జతకట్టనున్న ‘రజనీ – ఐష్’

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిథి మారన్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'బీస్ట్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ...

రికార్డులు బద్ధలు కొడుతున్న కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'‌. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్‌ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాడు. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా...

విరాపటర్వం: ట్రైలర్‌ విడుదల

టాలీవుడ్‌ యువ నటుడు .. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'విరాపటర్వం'. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా నుంచి ఆదివారం (జూన్‌ 5న) ట్రైలర్‌...

ఆర్మీలో చేరాల‌నుకునే యువ‌త‌కు మ‌ద్ధ‌తిస్తాం: అడివిశేష్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'మేజ‌ర్‌'. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న శుక్ర‌వారం...

డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ బర్త్‌డే పార్టీలో ప్రభాస్‌, యశ్‌

'కేజీఎఫ్' మూవీతో ఘన విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు బెంగళూరులో నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి పాన్ ఇండియా స్టార్...

పవన్‌ కళ్యాణ్‌ సినిమా నుండి తప్పకున్న పూజా హెగ్డే!

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజ హెగ్డేకు చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ చేయనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలోను ఆమెనే హీరోయిన్ అనే హింట్ కూడా...

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ ‘కేకే’ హఠాన్మరణం

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు....
error: Content is protected !!